Original Rs 500 Note Features: ప్రస్తుతం నకిలీ నోట్ల చెలామణి అంతకుఅంత పెరిగిపోతుంది. అచ్చం ఒరిజినల్ నోట్లను పోలిని విధంగా తయారు చేసి.. కేటుగాళ్లు మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్బీఐ గైడ్‌లైన్స్ జారీ చేసింది. ఒరిజినల్ నోట్‌ను ఇలా గుర్తించండి.
Rs 2000 Notes Piggy Bank Viral Video: 2,000 రూపాయల నోట్లను సెప్టెంబర్ 30 నుంచి చలామణి నుండి ఉపసంహరించుకుంటున్నట్టుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసిన ప్రకటన ఎన్నో చర్చలకు దారి తీసిన సంగతి తెలిసిందే. అలాగే, రూ. 2000 నోట్లకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Rs 2,000 Notes Latest News: ముంబై: 2000 రూపాయల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకోనున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన సంగతి తెలిసిందే. మే 23 నుంచి 2 వేల రూపాయల నోట్లను బ్యాంకుల్లో మార్పిడి చేసుకునేందుకు అవకాశం కూడా ఇచ్చింది. అయితే, రూ. 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ పరిమితి విధించింది. రోజుకు ఒక్కరికి 10 నోట్లు మాత్రమే మార్పిడి చేసుకునేందుకు అనుమతి ఉంది.
RBI About 2,000 Notes: నగదు చలామణి నుంచి రూ. 2000 నోట్లను ఉపసంహరించుకుంటున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసిన ప్రకటనపై తాజాగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా సెప్టెంబర్ 30 తుది గడువుపై శక్తికాంత దాస్ ఏమంటున్నారో చూడండి..
Kishan Reddy Comments About 2000 Rupees Notes: అంతర్జాతీయంగా ఎరువుల ధరలు పెరిగిపోతున్నా.. దేశంలో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలకు పైగా ఎరువులపై సబ్సిడీ ప్రకటించిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ కార్యాలయంలో మాట్లాడిన కిషన్ రెడ్డి... కేంద్రం రైతుల కోసం చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు.
Why Rs 2,000 Notes are not available in ATMs: రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా వార్షిక నివేదికల ఆధారంగా ఉన్న గణాంకాలను పరిశీలిస్తే.. 2017 మార్చి చివరి నాటికి చెలామణిలో ఉన్న రూ. 500, రూ. 2,000 నోట్ల మొత్తం విలువ రూ. 9.512 లక్షల కోట్లు కాగా 2022 మార్చి చివరి నాటికి రూ. 27.057 లక్షలు కోట్లుగా ఉన్నట్టు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌కి తెలిపారు.
Currency Printing Cost All Currencies: ప్రస్తుతం మన దేశంలో రూ.10 నుంచి 2 వేల రూపాయల నోటు వరకు చలామణిలో ఉన్నాయి. అయితే ఏ నోటుకు ఎంత ఖర్చవుతుందో మీకు తెలుసా..? ఇవిగో పూర్తి వివరాలు..
Ambedkar Photo On Currency Notes: కరెన్సీ నోట్లపై ఢిల్లీ సీఎం చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ సరికొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చింది. కరెన్సీ నోట్లపై గాంధీ చిత్రంతో పాటు డా బీఆర్ అంబేద్కర్ ఫొటోను ముంద్రించాలని డిమాండ్ చేసింది.
Old Currency Sale: మీ దగ్గర పాత, అరుదైన నాణేలతో పాటు నోట్లను కలిగి ఉంటే వాటి ద్వారా మీరు కోటీశ్వరులు అవ్వొచ్చు. ఆన్ లైన్ లో నోట్లను విక్రయించడం వంటి సులభమైన మార్గం ద్వారా డబ్బును సంపాదించవచ్చు.
786 Currency Note Sale: పాత కరెన్సీ నోట్లు, నాణేలను కలెక్ట్ చేసే అలవాటు మీకు ఉందా? అయితే ఆ అలవాటు కారణంగా మీరు రాత్రికి రాత్రే లక్షాధికారిగా అవకాశం ఉంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
డాలర్లకు డాలర్లు అలా రోడ్డుపై పడిఉండటం చూసి ప్రత్యక్షసాక్షులకు నోట మాట రాలేదు. వెంటనే పిచ్చి పట్టినట్టుగా అరుచుకుంటూ ఆ నోట్లను రెండు చేతులతో ఏరుకుంటూ భారీ మొత్తంలో ధనం పోగేసుకోసాగారు. ఏంటి ఇదంతా ఏదైనా హాలీవుడ్ సినిమాలోని సన్నివేశమా అని అనుకుంటున్నారా ? అలా అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. ఇది నిజంగానే ఈ ఘటన అమెరికాలోని క్యాలిఫోర్నియాలో నవంబర్ 19 చోటుచేసుకుంది. కావాలంటే ఆ వీడియో మీరు కూడా చూడండి.
భారత్‌లో ప్రస్తుతం చలామణిలో లేని పాత రూ.1000, రూ.500 నోట్లను పాకిస్తాన్‌కి చెందిన ఐఎస్ఐకి అనుబంధంగా పనిచేస్తోన్న డీ-కంపెనీ కొనుగోలు చేసి పాకిస్తాన్‌కి తరలిస్తున్నట్టు భారత నిఘా వర్గాలు పసిగట్టాయి. రద్దయిన పాత నోట్లలో ఒరిజినాలిటీని సూచించే మెరుపు తీగను తొలగించి, వాటిని ప్రస్తుతం భారత్‌లో చలామణిలో ఉన్న రూ.2,000 రూ.500 రూ.50 నోట్లను పోలి ఉన్న నకిలీ నోట్ల తయారీలో ఉపయోగిస్తున్నట్టు భారత నిఘా వర్గాల పరిశీలినలో తేలింది. భారత నిఘా వర్గాలు వెల్లడించిన సమచారం ప్రకారం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.