Big update on 8th pay commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కారు అదిరిపోయే శుభవార్త చెప్పనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి జీతాలు భారీగా జీతాలు పెరగబోతున్నట్లు సమాచారం
8th Pay Commission Big Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతగానో ఎదురు చూస్తున్న 8వ వేతన సంఘంపై బిగ్ అప్డేట్ వచ్చేసింది. దీంతో ఉద్యోగులు పండుగ చేసుకుంటున్నారు. దీంతో వారి జీతం ఏకంగా రూ.25,000 పెరగనున్నాయి. మొన్నే 7వ వేతన సంఘం డీఏ 3 శాతం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. అయితే, ఈ వేతన సంఘం ఏర్పడి ఇప్పటికే పదేళ్లు కావస్తుంది.
8th Pay Commission DA Hike key update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కారు తియ్యని వార్త చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే 7 వేతన సంఘం డీఏ పెంపు కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులకు మరో అదిరిపోయే గుడ్ న్యూస్ అని చెప్పుకొవచ్చు.
Modi govt on 8th Pay Commission: మోదీ సర్కారు దసరా పండుగకు ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తోంది. ఎప్పటి నుంచో ఉద్యోగులు 8వ వేతన సవరణ సంఘం ఎప్పుడు ఉంటుందా.. అని కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.
7th Pay Commission: భారత కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఉద్యోగులకు బంపర్ గుడ్ న్యూస్ తెలపబోతోంది. డియర్నెస్ అలవెన్స్ (DA) పెంపుపై త్వరలోనే కీలక ప్రకటన చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నెలలోని చివరి లేదా అక్టోబర్ రెండవ వారంలో ప్రకటన చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ డియర్నెస్ అలవెన్స్ (DA) 2 నుంచి 3 శాతం పెరిగితే జూలై నెల నుంచి హరియర్స్ అమలులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
7th pay commission key update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కారు దసరా పండుగకు ముందే అదిరిపోయే శుభవార్తను చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో.. సెంట్రల్ ఎంప్లాయిస్ లు ఎప్పుడెప్పుడా అని గంపెడశాతో ఎదురు చూస్తున్న.. ఏడవ వేతన సవరణ అంశంలో కీలక అప్ డేట్ వచ్చినట్లు తెలుస్తోంది.
7th Pay Commission DA Hike 2024: వచ్చే నెలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల పెంపునకు సంబంధించి భారీ ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది రెండో డీఏకు సంబంధించిన నోటిఫికేషన్‌ను సెప్టెంబర్‌లో రిలీజ్ చేయనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈసారి 3 శాతం డీఏ పెంచే అవకాశాలు ఉన్నాయని అంచనాలు ఉన్నాయి. ఇదే జరిగితే మొత్తం డీఏ 53 శాతానికి చేరనుంది. 3 శాతం డీఏ ప్రకటన వస్తే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతం ఎంత పెరుగుతుంది..? బేసిక్ ఎలా ఉంటుంది..? వివరాలు ఇలా..!
7th Pay Commission DA Arrears: ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండో డీఏ పెంపు దాదాపు 3 శాతం పెంపు ఖాయమైపోయింది. జూన్ నెలకు సంబంధించిన ఏఐసీపీఐ ఇండెక్స్ డేటా ఆధారంగా డీఏపై ఓ క్లారిటీ వచ్చింది. డీఏ 3 శాతం పెరిగితే.. మొత్తం డీఏ 53 శాతానికి చేరనుంది. గత నాలుగు పర్యాయాలు డీఏ 4 శాతం పెరగ్గా.. ఈసారి మాత్రం 3 శాతం పెంపుతో సరిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయం పక్కనపెడితే కరోనా సమయంలో పెండింగ్‌లో ఉన్న 18 నెలల డీఏకు సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అదేంటంటే..?
7th Pay Commission Latest Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపుపై దాదాపు క్లారిటీ వచ్చేసింది. ఈసారి 3 శాతమే పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జనవరి నుంచి జూన్ నెల వరకు AICPI సూచిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెరగనుంది. ఇటీవల జూన్ నెలకు సంబంధించి AICPI డేటా విడుదల చేయగా.. డీఏ పెంపు 3 శాతం పెంపు దాదాపు ఖాయమైంది. దీంతో మొత్తం డీఏ 53 శాతం వరకు చేరనుంది. మరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎంత జీతం పెరుగుతుంది..? ఎప్పటి నుంచి అమలు కానుంది. పూర్తి వివరాలు ఇలా..!
7th Pay Commission DA Hike 2024: డియర్నెస్ అలవెన్స్ 50 శాతం దాటిన తరువాత జీరో అవుతుందా..? డీఏను బేసిక్ పేతో లింక్ చేస్తారా..? కొత్త పే కమిషన్‌ను ప్రభుత్వం ఎప్పుడు ప్రకటిస్తుంది..? వంటి ప్రశ్నలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను వెంటాడుతున్నాయి. డీఏ 50 శాతం దాటితే బేసిక్ పేలో కలిపేసి జీరో నుంచి లెక్కించే సంప్రదాయం ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.
7th Pay Commission Latest News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు జూలై డీఏ పెంపు ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల లేదా సెప్టెంబర్ నెలలో డీఏపై పెంపుపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే మోదీ 3.O ప్రభుత్వంలో ఈసారి ఎంత పెంపు ఉంటుందనేది ఆసక్తిగా మారింది. ఈ ఏడాది తొలి డీఏ 4 శాతం పెరగడంతో మొత్తం 50 శాతానికి చేరింది. అయితే మరోసారి 4 శాతం పెరుగుతుందని ఇప్పటివరకు ప్రచారం జరిగినా.. తాజాగా డీఏ పెంపుపై నింపుణుల అంచనాలు మారిపోయాయి.
7th Pay Commission Latest Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రెండో డీఏ పెంపు ప్రకటన కోసం ఎదురుచూస్తుండగా.. నేడు కీలకమైన అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. జూలై 2024కి సంబంధించిన డీఏను జనవరి నుంచి జూన్ నెల వరకు AICPI ఇండెక్స్ డేటా ఆధారంగా పెంచుతారు. ఈ డేటాను ప్రతి నెల చివరి వర్కింగ్ డే రోజు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ రిలీజ్ చేస్తుంది. ఈ డేటా రిలీజ్ అయితే డీఏ పెంపుపై క్లారిటీ వస్తుంది. బడ్జెట్ తరువాత డీఏ పెంపు ఎంత ఉంటుందోనని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
7th Pay Commission Latest News: బడ్టెట్‌పై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకోగా.. చివరికి నిరాశే ఎదురైంది. కొత్త పే కమిషన్ ఏర్పాటుపై ప్రకటన ఉంటుందని అందరూ భావించగా.. కేంద్రం నుంచి అలాంటి ప్రకటన ఏమి రాలేదు. ఇక రెండో రెండో పెంపు ఎప్పుడు ఉంటుందని ఎదురుచూస్తున్నారు. ఈసారి కూడా డీఏ 4 శాతం పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. డీఏ 4 శాతం పెరిగితే జీతం ఎంత పెరుగుతుంది..? ఉద్యోగులు ఎంత అందుకుంటారు..? లెక్కలు ఇవిగో..
7th Pay Commission DA Hike 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు త్వరలోనే శుభవార్త పొందే అవకాశం ఉంది. బడ్జెట్లో కొత్త పే కమిషన్ ఏర్పాటు ప్రకటన లేకపోయినా.. ఉద్యోగులకు అలవెన్సుల పెంపుదల గురించి మరికొద్ది రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. డీఏ పెంపు రూపంలో కేంద్ర ప్రభుత్వం గిఫ్ట్ ఇవ్వనుందని చెబుతున్నారు. డీఏ ఎంత పెరగనుంది..? ఎప్పటి నుంచి అమలులోకి రానుంది..? వివరాలు ఇలా..
7th Pay Commission Latest Updates: కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను మంగళవారం ప్రవేశపెట్టనుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగంపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎవరిపై వరాలు జల్లు కురిపిస్తారు..? బడ్జెట్ ఎవరికి మోదం..? ఎవరికి ఖేదం..? అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. మోదీ 3.O బడ్జెట్‌పై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా భారీ ఆశలు పెట్టుకున్నారు. నిర్మలా సీతారామన్ వరాల జల్లు కురిపిస్తారని భావిస్తున్నారు.
7th Pay Commission Latest Updates: ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు డీఏ, డీఆర్ పెంపు ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. త్వరలోనే మోదీ ప్రభుత్వం వరుసగా గుడ్‌న్యూస్‌లు అందించనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో మొదటి డీఏ నాలుగు శాతం పెంచడంతో మొత్తం డీఏ 50 శాతానికి చేరింది. ఇప్పుడు రెండో డీఏ పెంపు ప్రకటన త్వరలోనే ఉండనుంది. డీఏ పెంపుతో పాటు మరో 2 శుభవార్తలు రానున్నాయని ప్రచారం జరుగుతోంది.
7th Pay Commission DA Hike Latest News: ఈ ఏడాది జనవరిలో డీఏ 4 శాతం పెంపుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మొత్తం డీఏ 50 శాతానికి చేరింది. దీంతో కొన్ని రకాల అలవెన్సులు, ఇతర ప్రయోజనాలు కూడా పెంచాల్సి ఉంది. దాదాపు 13 రకాల అలవెన్సులు 25 శాతం మేర పెరగాల్సి ఉందని ఇటీవల పలు నివేదికలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే సిబ్బంది, శిక్షణ వ్యవహారాల విభాగం జూలై 4న ఓ సర్క్యూలర్ జారీ చేసింది. అందులో ఏ ముందంటే..?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.