Kamareddy Farmers Protest: రైతు జేఏసీ కామారెడ్డి జిల్లా బంద్ పిలుపుతో జిల్లా పోలీసులు హై అలెర్ట్ ప్రకటించారు. నిన్న కలెక్టరేట్ దగ్గర జరిగిన పరిణామాలతో భారీగా పోలీసులను మోహరించారు. రైతు జేఏసి, బీజేపీ ముఖ్యనేతలను పోలీసులు ముందస్తుగా హౌజ్ అరెస్ట్ చేసారు.
ఏడాది కాలంగా ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు తెలుపుతున్న రైతులు ఎట్టకేలకు ఉద్యమం వీడేందుకు (Delhi Farmers agitation) సిద్ధమయ్యారు. తమ డిమాండ్లపై కేంద్రం సానుకూలంగా స్పందించిన కారణంగానే.. రైతులు ఆందోళన విరమించాలని (Govt agreed Farmers Demands) నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Kangana Ranaut News: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కారును పంజాబ్ లో కొందరు రైతులు అడ్డగించారు. రైతులు అని చెప్పుకున్న కొందరు తన కారును అడ్డగించారని కంగన తన ఇన్ స్టాగ్రామ్ లో వెల్లడించింది. తమకు క్షమాపణ చెప్పాలని ఆ గుంపు డిమాండ్ చేసినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు.
Farm Laws Repeal Bill: సాగు చట్టాల రద్దుకు కేంద్ర ప్రభుత్వం మరో ముందుడుగేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ నేడు భేటీ అయింది. 'వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు-2021'కు ఈ సమావేశంలో కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
Tractor Rally Delhi: దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఏడాది రిపబ్లిక్ డే రోజున (జనవరి 26) జరిగిన రైతుల ట్రాక్టర్ ర్యాలీలో (Farmers Tractor Rally) పాల్గొని అరెస్టయిన 83 మందికి రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది పంజాబ్ ప్రభుత్వం. సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం (Farmers protest) చేస్తున్న రైతులకు (Tractor rally) మద్దతు ప్రకటించారు సీఎం చరణ్ జీత్ చన్నీ.
Delhi Farmers Protest: దేశ గణతంత్ర దినోత్సవాన అన్నదాతలపై లాఠీ విరిగింది. రైతు చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. లక్షలాది రైతులు దూసుకురావడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.