2024 World Wide Top Gross Collections Movies: 2024 టాలీవుడ్ సహా పలు ఇండస్ట్రీలో విడుదలైన చిత్రాలు మొదటి రోజు అత్యధిక వసూల్లు సాధించాయి. ఈ యేడాది ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 AD’ మూవీ ఫస్ట్ డే ఎక్కువ వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఆ తర్వాత ఎన్టీఆర్ ‘దేవర’తో పాటు.. దీపావళికి విడుదలైన ‘సింగం ఎగైన్’, ‘భూల్ భూలయ్య 3’ చిత్రాలు మంచి విజయాలను సాధించాయి.
Devara Hindi Box Office Collections : ఆర్ఆర్ఆర్ వంటి ప్యాన్ ఇండియా మూవీ తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటించిన మూవీ ‘దేవర’. అంతేకాదు ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత తొలిసారి సోలో హీరోగా ప్యాన్ ఇండియా వెవల్లో అన్ని భాషల్లో లక్ పరీక్షించుకున్నాడు. తాజాగా ఈ సినిమా విడుదలై దాదాపు 6 వారాలు కావొస్తోంది.ఈ నేపథ్యంలో ఈ సినిమా పలు ఏరియాల్లో థియేట్రికల్ రన్ ముగిసింది. ఇక హిందీలో ఈ సినిమా ఏ మేరకు వసూళ్లను రాబట్టిందంటే..
Devara OTT Steaming Release Date Officially Announced : జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలోతెరకెక్కిన ఈ సినిమా మొదటి భాగం ‘దేవర పార్ట్ -1’ మిక్స్ డ్ టాక్ తో బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను సాధించింది.ఇప్పటికే థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.
Devara Karnataka Box Office Closing Collections: ఆర్ఆర్ఆర్ వంటి ప్యాన్ ఇండియా మూవీతో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ గ్లోబల్ లెవల్లో పెరగింది. ఈ సినిమా తర్వాత తారక్ హీరోగా యాక్ట్ చేసిన చిత్రం ‘దేవర’. ఈ సినిమా విడుదలైన 5వ వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పటికే తెలుగు మినహా అన్ని ఏరియాల్లో ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది.
Jahnvi Kapoor: జాన్వీ కపూర్.. శ్రీదేవి కూతురుగా తెలుగు చిత్రసీమలో ప్రవేశించి ఆమె కంటూ సెపరేట్ గుర్తింపు తెచ్చుకుంది. ఈ యేడాది జాన్వీ కపూర్ కు స్పెషల్ అని చెప్పాలి. దసరా సందర్బంగా విడుదలైన ‘దేవర’ దీపావళి వరకు మంచి కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమాతో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందనే చెప్పాలి.
Devara OTT Streaming Date:: ఆర్ఆర్ఆర్ వంటి ప్యాన్ ఇండియా సక్సెస్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం ‘దేవర’. అంతేకాదు ఈ మూవీ రూ. 500 కోట్ల కోట్ల క్లబ్బులో ప్రవేశించింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు మినహా మిగిలిన భాషల్లో ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.
Devara Kerala Box Office Collections: ఆర్ఆర్ఆర్ తర్వాత రెండేళ్ల గ్యాప్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా యాక్ట్ చేసిన చిత్రం ‘దేవర’. రీసెంట్ గా ఈ మూవీ రూ. 500 కోట్ల కోట్ల క్లబ్బులో ప్రవేశించింది. తాజాగా ఈ సినిమా కేరళ బాక్సాఫీస్ రన్ ముగిసింది. మొత్తంగా అక్కడ ఈ సినిమా ఎంత వసూళ్లను రాబట్టిందో చూడండి.
Jahnvi Kapoor: జాన్వీ కపూర్.. శ్రీదేవి డాటర్ గా చిత్రసీమలో ప్రవేశించి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పడింది. ఇన్నేళ్లు ఏ బాలీవుడ్ సినిమాతో రాని గుర్తింపు ఎన్టీఆర్ తో చేసిన ‘దేవర’తో వచ్చింది. ఈ సినిమాతో హీరోయిన్ కు తక్కువ.. అతిథి పాత్రకు ఎక్కువగా అన్నట్టు ఉంది. ఏది ఏమైనా తాను కోరకున్న బాక్సాఫీస్ సక్సెస్ ను ఈ సినిమాతో అందుకోవడం విశేషం. అందుకే ఇపుడు వరుసగా తెలుగు సినిమాలపైనే ఫోకస్ పెడుతోంది.
Most Profitable Movies of Tollywood: 2024లో ఈ ఇయర్ బాక్సాఫీస్ దగ్గర హనుమాన్ మూవీ మొదటి హిట్ గా నిలిచింది. ఈ మూవీ దాదాపు రూ.100 కోట్లకు పైగా లాభాలను ఆర్జించింది.
Hit Combinations: సినీ ఇండస్ట్రీలో కథ కంటే ముందు కాంబినేషన్‌కు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఒక హీరో, డైరెక్టర్ కాంబోలో ఓ సినిమా హిట్ అయితే వెంటనే ఆ కాంబోలో పలు సినిమాలు నిర్మించడానికి ప్రొడ్యూసర్ క్యూ కడుతున్నారు.
Devara Collections: కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ ‘దేవర’. తాజాగా ఈ సినిమా రూ. 500 కోట్ల క్లబ్బులో ప్రవేశించింది. కొంత మంది నెటిజన్స్ మాత్రం ఈ కలెక్షన్స్ ఫేక్ అంటూ మాట్లాడుతున్నారు. మరి ఇందులో నిజా నిజాల విషయానికొస్తే..
NTR Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఏదైనా స్టార్ హీరో సినిమా విడుదలవుతున్న సమయంలో మిగతా స్టార్ హీరోలు.. ఆ హీరో కి సపోర్ట్ చేస్తూ కనీసం ట్వీట్స్ అయినా చేస్తూ ఉంటారు. కానీ ఎన్టీఆర్ విషయంలో అది కూడా జరగకపోవడం.. చాలామందికి షాక్ ఇచ్చింది.
Balakrishna Pan India Star: ప్రస్తుతం అందరు ప్యాన్ ఇండియా సినిమాల గురించి మాట్లాడుతున్నారు. బాహుబలితో మన దేశంలో ప్యాన్ ఇండియా మార్కెట్ పరిధి విస్తరించింది. కానీ 90లలోనే బాలయ్య ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటారు.
Devara Bollywood: రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ సక్సెస్ తర్వాత ఏ హీరో అయినా సక్సెస్ కొట్టాలంటే మాములు విషయం కాదు. కానీ ఎన్టీఆర్ మాత్రం కొరటాల శివ దర్శకత్వంలో చేసిన ‘దేవర’తో ఆ సెంటిమెంట్ కు బ్రేకులు వేసాడు. అంతేకాదు తాజాగా ‘దేవర’ మూవీతో బాలీవుడ్ లో ఎన్టీఆర్ మరో ఫీట్ అందుకున్నాడు.
Devara Nizam: ఆర్ఆర్ఆర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘దేవర’. గత నెల లాస్ట్ వీక్ లో విడుదలైన ఈ సినిమా మిక్స్ డ్ టాక్ తో పలు రికార్డులను కొల్లగొడుతుంది. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో కీలకమైన తెలంగాణలో ఏరియాలో ఈ సినిమా రికార్డు బ్రేక్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది.
Jr NTR about Devara: ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటున్న నేపథ్యంలో జనాలు సినిమాను ఎంజాయ్ చేయలేకపోతున్నార. తూకాలు వేసుకుంటున్నారు. అసలు ఎవరికీ సొంత నిర్ణయమే లేకుండా పోతోంది అంటూ ఆడియన్స్ కి కౌంటర్ ఇచ్చారు ఎన్టీఆర్..
Daavudi song in Devara: ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది దేవర సినిమా. ఇప్పటికే దాదాపు 400 కోట్ల కలెక్షన్స్ చేరుకున్న ఈ చిత్రం త్వరలోనే 500 కోట్లకు చేరనుంది. విడుదలై వారం కావస్తోన్న కలెక్షన్స్ జోరు మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఈ సినిమాలో కొన్ని సీన్స్ అలానే పాట యాడ్ చేయడంతో.. మరోసారి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమాకి పరుగులు తీస్తున్నారు.
Devara 1st Week Box Office Collections: ఎన్టీఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నిన్నటితో బాక్సాఫీస్ దగ్గర ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకుంది. మొత్తంగా మిక్స్ డ్ టాక్ తో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఊర మాస్ ఊచకోత కోసింది.
Jr NTR: జానియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ కు పెద్ద దిక్కుగా మారాడా..! అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా విపత్తు సంభవించినా.. తాజాగా అక్కినేని ఫ్యామిలీతో పాటు సమంతపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించడంలో ముందున్నారు. మొత్తంగా ఎన్టీఆర్ టాలీవుడ్ కు పెద్ద దిక్కుగా మారాలనుకుంటున్నారా.. !
Devara Hindi Box Office Collections: రాజమౌళి దర్శకత్వలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం ‘దేవర’. ఇక ఆర్ఆర్ఆర్ తో ప్యాన్ ఇండియా లెవల్లో ముఖ్యంగా బాలీవుడ్ లో సక్సెస్ అందుకున్న ఎన్టీఆర్.. దేవర్ మూవీతో ఆ మ్యాజిక్ రిపీట్ చేసాడా.. !
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.