Jahnvi Kapoor: జాన్వీ కపూర్.. శ్రీదేవి తనయగా సినీ రంగ ప్రవేశం చేసి ఆమె కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనిలో పడింది. అంతేకాదు తల్లి శ్రీదేవి బాటలో తెలుగు సినిమాలతో స్టార్ హీరోయిన్ కావాలని ప్రయత్నాలు షురూ చేసింది. అంతేకాదు త్వరలో ఎన్టీఆర్ ‘దేవర’ మూవీతో తెలుగు సినీ రంగ ప్రవేశ చేయబోతుంది. ఆ సంగతి పక్కన పెడితే.. ఈ భామ ఎప్పటికపుడు తనకు సంబంధించిన హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో వార్తల్లో నిలవడం జాన్వీ ప్రత్యేకత.
NTR Devara Update: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర.. సెప్టెంబర్ లో విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే ప్రముఖ బాలీవుడ్ నటుడు ప్రస్తుతం దేవరా పార్ట్ 1లో కీలక పాత్ర కోసం చర్చలలో ఉన్నట్లు సమాచారం. ఈ సినిమాలో ఆయన విలన్ పాత్రలో కనిపించే అవకాశం.. ఉంది అని సమాచారం.
Jahnvi Kapoor: జాన్వీ కపూర్.. శ్రీదేవి కూతురుగా సినీ రంగ ప్రవేశం చేసి ఆమె కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనిలో ఉన్నాడు. అంతేకాదు తల్లి శ్రీదేవి బాటలో తెలుగు సినిమాలతో స్టార్ హీరోయిన్ కావాలని ప్రయత్నాలు మొదలు పెట్టింది. త్వరలో ఎన్టీఆర్ ‘దేవర’ మూవీతో తెలుగు సినీ రంగ ప్రవేశ చేయబోతుంది. ఆ సంగతి పక్కన పెడితే.. ఈ భామ ఎప్పటికపుడు తనకు సంబంధించిన హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో రచ్చ చేయడం ఈమె మార్క్ స్టైల్.
Janhvi Kapoor Telugu Debut: జాన్వీ కపూర్.. జూనియర్ ఎన్టీఆర్.. దేవరతో టాలీవుడ్ కి పరిచయం కానుంది. అయితే దేవరలో.. ఈమె పాత్రకి నెగటివ్ షేడ్స్ ఉంటాయని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో తన పాత్ర చాలా కొత్తగా ఉంటుందట. ఈ సినిమాతో ఆమె నటిగా ఒక కొత్త కోణం చూపించనుంది.. అని టాక్ నడుస్తోంది.
Jahnvi Kapoor: జాన్వీ కపూర్.. శ్రీదేవి తనయగా సినీ రంగ ప్రవేశం చేసి ఆమె కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.అంతేకాదు తల్లిలా తెలుగు సినిమాలతో స్టార్ హీరోయిన్ కావాలని ప్రయత్నాలు మొదలు పెట్టింది. త్వరలో ఎన్టీఆర్ ‘దేవర’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఆ సంగతి పక్కన పెడితే.. ఈ భామ ఎప్పటికపుడు తనకు సంబంధించిన హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.
Jahnvi Kapoor: జాన్వీ కపూర్.. శ్రీదేవి కూతురుగా సినీ రంగ ప్రవేశం చేసి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా అనంత్ అంబానీ పెళ్లిలో ఈమె గోల్డ్ కలర్ డ్రెస్ లో కనిపించి కనువిందు చేసింది జాన్వీ కపూర్.
Jahnvi Kapoor: జాన్వీ కపూర్.. ప్రస్తుతం బాలీవుడ్ మూవీ ‘ధడక్’ మూవీతో ఎంట్రీ ఇచ్చినా.. పెద్ద పొడిచిందేమి లేదు. జాన్వీకి ఇప్పటికీ శ్రీదేవి కూతురుగానే ఆమెకు వరుస ఛాన్సెస్ వస్తున్నాయి. నార్త్ లో సరైన బ్రేక్ రాకపోవడంతో సౌత్ సినిమాలు అంటే ముఖ్యంగా తెలుగు సినిమాలపై ఎక్కువగా నజర్ పెట్టింది.
Devara Update: కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న దేవరా సినిమా నుంచి.." సాదాసీదా మగాళ్లు కావాలా.. ఈ ఊరినే ఉప్పొంగించే వీరుడు కావాలా.. " అంటూ ఎన్టీఆర్ చెప్పిన ఒక డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. ఈ డైలాగ్ విన్న తర్వాత మాస్ అభిమానులకు ఫుల్ మీల్స్ ఇవ్వబోతున్నారని అయితే స్పష్టం అవుతోంది.
Jr NTR - Devara: ఎన్టీఆర్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. ప్రస్తుతం ఈయన కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కానీకొచ్చింది. మరో రెండు నెలల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడు పోయినట్టు సమాచారం.
Jahnvi Kapoor: జాన్వీ కపూర్.. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చినా.. పెద్ద పొడిచిందేమి లేదు. జాన్వీకి ఇప్పటికీ శ్రీదేవి కూతురుగానే ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. నార్త్ లో సరైన బ్రేక్ రాకపోవడంతో సౌత్ సినిమాలు అంటే ముఖ్యంగా తెలుగు సినిమాలపై ఎక్కువగా నజర్ పెట్టింది.
Jahnvi Kapoor: జాన్వీ కపూర్.. ప్రస్తుతం నార్త్ సినీ ఇండస్ట్రీ కంటే సౌత్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. దేవి, బోని కపూర్ వంటి పెద్ద ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చినా.. కథానాయికగా చెప్పుకోదగ్గ సక్సెస్ రాలేదునే చెప్పాలి. అందుకే సౌత్ సినిమాలతో పాటు ఫోటో షూట్స్ తో ఎపుడు వార్తల్లో వ్యక్తిగా నిలుస్తుంది.
Devara Update: ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర.. సినిమా సెప్టెంబర్ 27న భారీ స్థాయిలో.. విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం అతి త్వరలో సినిమా ప్రమోషన్స్ ని మొదలు పెట్టబోతోంది. ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్లతో సహా అన్నిటికీ డేట్లు కూడా ఫిక్స్ చేసుకుంది చిత్ర బృందం.
NTR Devara Title Card Leaked: ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్యాన్ ఇండియా.. యాక్టర్ గా మారిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో దేవర.. అనే సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి.. లీకైన ఒక చిన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో.. తెగ వైరల్ గా మారింది.
War 2 Update: ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్యాన్ ఇండియా యాక్టర్ గాm. మారిపోయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ హీరోగా.. నటిస్తున్న వార్ 2 సినిమాలో ఎన్టీఆర్.. కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్.. ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
Devara Trailer: అసలైతే ఈ ఏడాది.. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా.. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా విడుదల కావాలి. కానీ కొన్ని అనివర్య కారణాలవల్ల.. ఈ సినిమా వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు.. ఇంచుమించు అటు ఇటుగా.. అదే సమయంలో ఎన్టీఆర్ దేవర విడుదల కి సిద్ధం అయింది. అల్లు అర్జున్ కి దొరకాల్సిన అదృష్టం.. ఇప్పుడు ఎన్టీఆర్ చేతుల్లో పడింది.
Devara Movie Latest Updates: ఒక్కో హీరోకు ఒక్కో ఏరియా అనేది బిగ్గెస్ట్ మార్కెట్ గా ఉంటూ వారి స్టార్ స్టేటస్ ఏమిటనేది సూచిస్తోంది. తాజాగా యంగ్ హీరోస్ లో ఎన్టీఆర్ కు ఆ ఏరియా గత కొన్నేళ్లుగ అండగా నిలుస్తూ వస్తోంది. అంతేకాదు ఆ ఏరియాలో తోపు అతేనంటూ మరోసారి ప్రూవ్ అయింది.
Pushpa 2 Release Date: పెద్ద హీరోల సినిమాల కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తారు అన్న సంగతి.. ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ స్టార్ హీరోల చిత్రాల కోసం సంవత్సరాలపాటు ఎదురుచూస్తూ ఉంటారు ఫ్యాన్స్. అయితే రిలీజ్ డేట్ ప్రకటించి మరి.. ఆ రిలీజ్ డేట్ కు ఫిక్స్ అవ్వకుండా.. అటు ఇటు డాన్సులు వేస్తున్నారు స్టార్ హీరోలు.
NTR Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న.. దేవర సినిమా మొదటి భాగం ఏప్రిల్ లో.. విడుదల కావాల్సింది.. కానీ అక్టోబర్ 10కి వాయిదా పడింది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా అనుకున్న.. దానికంటే ముందే.. సెప్టెంబర్ 27న థియేటర్లలోకి రావడానికి సిద్ధం అవుతున్నట్లు.. చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. దీంతో అదే రోజున విడుదలవుతున్న సినిమాల పరిస్థితి.. ఏంటి అని అభిమానులు కంగారుపడుతున్నారు.
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ అభిమానులకు బిగ్ షాక్ ఇచ్చారు. పవర్ స్టార్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తోన్న డేట్ లో తారక్ కర్ఛీఫ్ వేసేసాడు. అంతేకాదు తన లేటెస్ట్ మూవీని ఆ డేట్ లో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
Janhvi Kapoor: జాన్వీ కపూర్ ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది. ఒకపుడు తన తల్లి శ్రీదేవికి పట్టం కట్టిన ఇక్కడ ప్రేక్షకులు ...తనకు కూడా పట్టం కడతారేనే ఉద్దేశ్యంతో తెలుగు సినిమాల్లో నటిస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్ ల సరసన నటిస్తున్న జాన్వీ .. త్వరలో మరో బిగ్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్టు సమాచారం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.