Jr NTR Rejected Movies: సినీ ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమా వేరే హీరో దగ్గరకు వెళ్లడం ఎంతో కామన్. ఏ సినిమా ఎవరికీ రాసిపెట్టి ఉంటే వారి దగ్గరకు వెళుతుంది. కానీ జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్ లో కొన్ని సినిమాలను రిజెక్ట్ చేస్తే అవన్ని బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఇలా తారక్ రిజెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ మూవీస్ విషయానికొస్తే..
Jr NTR: అవును జూనియర్ ఎన్టీఆర్ కు తమిళ స్టార్ హీరో మాస్ వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాదు తారక్ ‘దేవర’కు పోటీగా తన సినిమాను పోటీగా రిలీజ్ చేస్తున్నాడు. ఇంతకీ తారక్ వంటి మాస్ హీరో రంగంలోకి ఉన్నా..బేఖాతరు చేస్తూ బాక్సాఫీస్ వార్ కు రెడీ అవుతున్న ఆ హీరో ఎవరంటే...
Jr NTR House: ఎన్టీఆర్.. దివంగత ఎన్టీఆర్ మనవడిగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి తాతకు తగ్గ మనవడిగా రాణిస్తున్నాడు. అంతేకాదు ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ లెవల్లో ఫేమస్ అయ్యాడు. అంతేకాదు ఇపుడు డైరెక్ట్ గా బాలీవుడ్ సినిమాలు చేసే రేంజ్ కు ఎదిగాడు. ప్రస్తుతం ఒక్కో చిత్రానికి రూ. 100 కోట్ల రేంజ్ కు పారితోషికం అందుకునే స్థాయికి చేరుకున్నాడు. త్వరలో దేవరతో పలకరించబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఇల్లు ఎలా ఉంటుందనే ఉత్సుకత అభిమానల్లో ఉంది. ఎక్కడ ఏ స్థాయిలో ఉందో మీరు కూడా ఓ లుక్కేయండి..
Jr NTR Remunaration: జూనియర్ ఎన్టీఆర్ త్వరలో ‘దేవర’ మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈ సినిమా కోసం ఎన్టీఆర్ తీసుకున్న రెమ్యునరేషన్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
Devara: ఎన్టీఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘దేవర’. ఈ సినిమా విడుదలకు మరో 12 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే యూఎస్ లో బుకింగ్స్ ఓపెన్ చేసారు. అక్కడ దేవర్ టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. మరోవైపు ఈ సినిమా టికెట్ కోసం అభిమానులు బుక్ మై షో ఓపెన్ చేస్తూనే ఉన్నారు. దీంతో దేవర దెబ్బకు బుక్ మై షో క్రాష్ అయిపోయింది.
Jahnvi Kapoor: అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో లెగ్ పెట్టింది జాన్వీ కపూర్. అంతేకాదు సినీ ఇండస్ట్రీలో ఆమె కంటూ స్పెషల్ ఐడెండిటీ తెచ్చుకునే పనిలో పడింది జాన్వీ. ఇప్పటి వరకు బాలీవుడ్ సినిమాల్లో యాక్ట్ చేసినా పెద్దగా బ్రేక్ రావడం లేదనే చెప్పాలి. దీంతో తల్లి బాటలో దక్షిణాది సినీ ఇండస్ట్రీపై గురి పెట్టింది. ప్రస్తుతం ఈ భామ ఎన్టీఆర్ దేవర మూవీతో సౌత్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతుంది. ఈ నెల 27న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.
NTR Fan Suffers Cancer: 19 సంవత్సరాల కౌశిక్ అనే ఒక యువకుడు బ్లడ్ క్యాన్సర్ తో పోరాడుతూ.. ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా చూసేంత వరకు అయినా సరే తనను కాపాడాలని వైద్యులను వేడుకుంటున్నారు. ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Devara Movie First Review: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ కాంబినేషన్ లో వస్తోన్న లేటెస్ట్ మూవీ ‘దేవర’. జనతా గ్యారేజ్ తర్వాత వీళ్ల కాంబోలో వస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలు పీక్స్ కు చేరాయి. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది.
NTR about Koratala Siva: దేవర ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఎన్టీఆర్.. చేసిన కామెంట్లకు మెగా వెర్సెస్ ఎన్టీఆర్ అన్నట్టు గొడవలు తారా స్థాయికి చేరుతున్నాయి. మరి కొరటాల శివ ఈ గొడవలను తగ్గిస్తారా? లేదా? అనేది చూడాలి.
Devara Trailer Responce: ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘దేవర’. ఇప్పటికే ఫస్ట్ కాపీ రెడీగా ఉన్న ఈ సినిమా నుంచి విడుదల చేసిన మూడు పాటలకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
NTR Devara Promotions: ముంబైలో ఎన్టీఆర్ దేవర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో భాగంగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాను కలిసినప్పుడు ఆయన వేసుకున్న షూ బయటకు వచ్చింది. ఈ షూ ధర అక్షరాల 80,000 అని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
Devara run time: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. నటిస్తున్న దేవర సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా రన్ టైం విషయంలో ఇప్పుడు.. చాలానే మార్పులు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా రెండు భాగాలుగా విడుదల అవుతుంది అని అందరికీ తెలిసిన విషయమే. అయినా కూడా మొదటి భాగానికే రన్ టైం చాలా ఎక్కువగా అయిపోయింది అని సమాచారం.
Devara Update: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవర.. చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా నుంచి వచ్చే చిన్న అప్డేట్ కూడా ప్రేక్షకులను ఎంతో ఆసక్తికి గురిచేస్తోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ డేట్ ని.. వినాయక చవితి సందర్భంగా ఎప్పుడు విడుదల చేస్తామో తెలియజేశారు చిత్ర యూనిట్..
Devara Third Single: ఎన్టీఆర్ హీరోగా నటిస్తూన్న లేటెస్ట్ మూవీ ‘దేవర’. మరో మూడు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి మూడో సింగిల్ ను విడుదల చేశారు.
Jr NTR - Devara: ఆర్ఆర్ఆర్ మూవీతో ఎన్టీఆర్ క్రేజ్ గ్లోబల్ లెవల్లో పెరిగింది. ఈ సినిమా తర్వాత ఎన్ని కథలు విని కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా నిడివి పెరగడంతో ఈ చిత్రం రెండు భాగాలు రానుంది. విడుదలకు మరో మూడు వారాలు మాత్రమే మిగిలింది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా థియేట్రికల్, డిజిటల్, శాటిలైట్ రైట్స్ కు మంచి డిమాండ్ ఏర్పడింది.
Jahnvi Kapoor: జాన్వీ కపూర్.. శ్రీదేవి తనయగా సినీ రంగ ప్రవేశం చేసింది. అంతేకాదు తల్లి బాటలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనిలో పడింది. అంతేకాదు తల్లి శ్రీదేవి బాటలో తెలుగు సినిమాలతో స్టార్ హీరోయిన్ కావాలని ప్రయత్నాలు ముమ్మురం చేసింది. అందుకు దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ సినిమాతో కథానాయికగా ఎంట్రీ ఇవ్వబోతుంది.
NTR Devara 9 Sentiment: స్టార్ డైరెక్టర్ల నుంచి స్టార్ హీరోల వరకు.. కొంతమంది తమ సినిమాల విషయంలో సెంటిమెంట్లు వాడుతూ ఉంటారు. ఉదాహరణకి త్రివిక్రమ్ తన సినిమాల్లో.. ఇద్దరు హీరోయిన్లు ఉండేలాగా చూసుకుంటూ ఉంటారు. ఎన్టీఆర్ విషయంలో నంబర్ సెంటిమెంట్ గురించి చాలామందికి తెలిసిందే. 9 అంటే బాగా ఇష్టపడే ఎన్టీఆర్ ఇప్పుడు దేవర సినిమా విషయంలో కూడా అదే సెంటిమెంట్ వాడుతున్నట్లు సమాచారం.
Jahnvi Kapoor: జాన్వీ కపూర్.. శ్రీదేవి కూతురుగా సినీ రంగ ప్రవేశం చేసింది. అంతేకాదు తల్లి బాటలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనిలో పడింది. అంతేకాదు తల్లి శ్రీదేవి బాటలో తెలుగు సినిమాలతో స్టార్ హీరోయిన్ కావాలని ప్రయత్నాలు షురూ చేసింది. అందుకు దక్షిణాది సినీ ఇండస్ట్రీని నమ్ముకుంది. తాజాగా సాంప్రదాయ చీరకట్టులో కనిపించి కనువిందు చేసింది.
Jr NTR - Devara: రాజమౌళి డైరెక్షన్స్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీతో తారక్ క్రేజ్ గ్లోబల్ లెవల్లో పెరిగింది. ఈ మూవీ తర్వాత ఆచితూచి ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాను రెండు పార్టులుగా రాబోతుంది. తాజాగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన రెండో సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు ఈ పాట సోషల్ మీడియాలో దూసుకుపోతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.