Mass Maharaj Ravi Teja in Mega 154 Movie: బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకి సంబంధించి క్రేజీ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇందులో మాస్ మహారాజ్ రవితేజ (Mass Maharaj Ravi Teja) కూడా భాగం కాబోతున్నారని తెలుస్తోంది.
Pushpa movie Saami saami Song out now: ‘పుష్ప’ సినిమా నుంచి ‘నువ్వు అమ్మి అమ్మి అంటుంటే… నీ పెళ్లాన్నే అయిపోయినట్టుంది రా సామీ’ అంటూ సాగే ఈ మూడో పాట దుమ్మురేపుతోంది. ఈ లిరికల్ వీడియోని గురువారం మూవీ యూనిట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Pushpa movie second single song is out: అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న ‘పుష్ప’ మూవీ నుంచి మరో కొత్త పాట రిలీజ్ అయ్యింది. ‘చూపే బంగారమాయెనే శ్రీవల్లి.. మాటే మాణిక్యమాయెనే’ సాంగ్ వచ్చేసింది.
Devi sri Prasad's paternal uncle died in road accident: ఒక వైపు బాబాయి, మరోవైపు మేనత్త.. ఇలా ఇద్దరూ కొన్ని గంటల వ్యవధిలోనే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవడంతో దేవిశ్రీ ప్రసాద్ కుటుంబసభ్యులు (Devi Sri Prasad family), సమీప బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
Lol Salaam Telugu Webseries Release Date: నాని బండిరెడ్డి తెరకెక్కించిన తాజా వెబ్ సిరీస్ లాల్ సలామ్ నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని ఇటీవల రిలీజ్ చేశారు. ఆపై టాలీవుడ్ రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ లాల్ సలామ్ టైటిల్ సాంగ్ (LOL Salaam Title Song)ను రిలీజ్ చేశాడు.
LOL Salaam title song: ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని ఇటీవల రిలీజ్ చేశారు. మొత్తం 6 ఎపిసోడ్లతో తెరకెక్కిన లాల్ సలామ్ వెబ్ సిరీస్ తెరకెక్కింది. త్వరలోనే జీ5 యాప్ ఓటీటీ వేదికగా విడుదల కానుంది.
Devi sri prasad: టాలీవుడ్ టాప్ హిట్ మ్యుజిషియన్, రాక్‌స్టర్ దేవీ శ్రీ ప్రసాద్. తాజాగా ఉప్పెన సినిమాతో మరో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుని ఇప్పుడు ఆన్‌స్క్రీన్ రాబోతున్నాడు. జీ తమిళ ఛానెల్ ఈ ప్రోమోను విడుదల చేసింది.
టాలీవుడ్లో అడుగుపెట్టడంతోనే సక్సెస్ సాధించాడు మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, హీరో వైష్ణవ్ తేజ్. హీరోయిన్ కృతిశెట్టికి సైతం ఇది తొలి మూవీనే అయినా బెస్ట్ ఫర్మార్మెన్స్‌తో ఉప్పెన మూవీ సక్సెస్‌తో తన వంతు పాత్ర పోషించింది. సక్సెస్ఫుల్ మూవీ ఉప్పెన నుంచి మరో అప్డేట్ వచ్చేసింది.
Allu Arjun in Rampachodavaram for Pushpa shooting: అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తూర్పు గోదావరి జిల్లాలోని రంపచోడవరం సమీపంలోని అటవీ ప్రాంతంలో జరుగుతున్న Pushpa movie shooting లో పాల్గొనేందుకు వచ్చిన అల్లు అర్జున్ తన Guest house కి వెళ్తున్నాడని తెలుసుకున్న అభిమానులు వందలాది మంది రంపచోడవరం జంక్షన్‌కు తరలివచ్చారు.
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ (Nithiin) గతేడాది ‘బీష్మ’ మూవీతో హిట్‌ను అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నితిన్.. వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకత్వంలో రంగ్ దే సినిమాలో నటిస్తున్నాడు.
నీ కన్ను నీలి సముద్రం పాట సినిమా విడుదలకు ముందే యూట్యూబ్‌లో పెను సంచలనం సృష్టించింది. ఏకంగా 100 మిలియన్ వ్యూస్ సాధించి టాలీవుడ్లో ఆల్ టైమ్ పాపులర్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది.
మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో వస్తున్నాడు. 'ఉప్పెన' పేరుతో రూపొందుతున్న ఈ సినిమాతో సాయి ధరమ్ తమ్ముడు వైష్ణవ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టీజర్, పాట విడుదల చేశారు. ఈ రెండూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.