Petrol Price Today: దేశంలో మరోసారి ఇంధన ధరలు భగ్గుమన్నాయి. పెట్రోల్, డీజిల్ పై లీటర్ కు 80 పైసల చొప్పున పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. ఈ క్రమంలో దేశంలోని వివిధ నగరాల్లో ఇంధన ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Petrol Price Today: దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్, డీజిల్ లపై 80 పైసలను పెంచినట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. ఈ పెంపుతో ఆంధ్రప్రదేశ్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 120 పైకి చేరుకుంది.
Petrol Diesel Price Hike: ఇంధన ధరలు మరోసారి భగ్గుమన్నాయి. లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలను వరుసగా 40 పైసలు పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. ఈ క్రమంలో దేశంలోని వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
తినడానికి తిండిలేక.. రోగం వస్తే మందుల్లేక.. కాగితాలు లేక పరీక్షలు వాయిదా, డీజిల్ లేక బండ్లు నిలిచిపోయాయి.. నిరవధిక కరెంట్ కోతలు.. చాలా దయ నీయంగా మారింది లంకేయుల పరిస్థితి. అల్లకల్లోలంగా మారిన శ్రీలంకకు పెద్దన్నలా భారత్ అండగా నిలబడింది. నిత్యావసర వస్తువులైన ఇంధనం, బియ్యాన్ని లంకు భారత్ పంపింది.
Petrol Diesel Price Hike: ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. పెట్రోల్, డీజిల్ లీటర్ పై 80 పైసల చొప్పున పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
Congress leaders protest at Kolhapur in Nagar Kurnool district
Nagar Kurnool district Congress-led protest in Kolhapur against the hike in petrol, diesel and gas prices. They demanded that the central government immediately reduce the inflated prices
The prices of 19 kg commercial LPG have been increased by Rs 250 per cylinder effective from Friday. This is the second hike in a month
Petrol and diesel prices were on Thursday hiked by 80 paise a litre each, taking the total increase in rates in the last 10 days to Rs 6.40 per litre
March 29th 2022 Petrol, Diesel Prices In Hyderabad. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధరపై 90 పెసలు పెరిగి.. రూ. 113.61 చేరింది. ఇక లీటర్ డీజిల్ ధరపై 76 పైసలు పెరిగి.. రూ. 99.83గా ఉంది.
March 27th 2022 Petrol, Diesel Prices In Hyderabad. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధరపై 50 పెసలు పెరిగి.. రూ. 112.35 చేరింది. ఇక లీటర్ డీజిల్ ధరపై 0.55 పైసలు పెరిగి.. రూ. 98.68గా ఉంది.
March 26th 2022 Petrol, Diesel Prices In Hyderabad. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధరపై 90 పెసలు పెరిగి.. రూ. 111.80 చేరింది. ఇక లీటర్ డీజిల్ ధరపై 0.86 పైసలు పెరిగి.. రూ. 98.10గా ఉంది.
Fuel Prices In Hyderabad: హైదరాబాద్: వాహనదారులకు షాకింగ్ న్యూస్. పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూ మరోసారి ప్రభుత్వరంగ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఈసారి పెట్రోల్ ధర లీటర్‌కి 91 పైసలు పెరిగింది. అలాగే లీటర్ డీజిల్‌పై 87 పైసలు పెరిగింది. పెరిగిన ధరలు బుధవారం నుంచే అమలులోకి రానున్నాయి.
Petrol, Diesel Prices increased by over 80 paise. సుదీర్ఘ విరామం తర్వాత దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. తెలంగాణలో లీటర్ పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెరిగాయి.
Sri Lanka IOC raises petrol and diesel prices: రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా శ్రీలంక ప్రజలపై పెను భారం పడింది. లీటర్ పెట్రోల్ ధర ఏకంగా రూ.254కి చేరుకుంది.
Petrol Price may hits 120 per litre in India: భారత్‌లో పెట్రోలు, డీజిల్ లీటరుకు రూ.15 నుంచి రూ.20కి పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పెట్రోలు ధర సుంకాలన్నింటితో కలిపి రూ.120 నుంచి 125కి చేరే అవకాశం ఉంది.
Sri Lanka IOC raises petrol and diesel prices: రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా శ్రీలంక ప్రజలపై పెను భారం పడింది. లీటర్ పెట్రోల్ ధర ఏకంగా రూ.204కి చేరుకుంది.
Petrol Prices may reach 150 per litre: రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా భారత్‌లోని సామాన్య ప్రజలపై పెను భారం పడనుంది. లీటర్ పెట్రోల్ ధర ఏకంగా రూ.150కి చేరుకుంటుందని నిపుణులు అంటున్నారు.
Fuel Prices to increase In India: ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే పెట్రో భారాన్ని సామాన్యుడిపై మోపేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని సమాచారం తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.