UPI Transactions: దేశంలో ఆన్లైన్ చెల్లింపులు అంతకంతకూ పెరుగుతున్నాయి. కరోనా మహమ్మారి నుంచైతే డిజిటల్ చెల్లింపులు ముఖ్యంగా యూపీఐ లావాదేవీలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇవాళ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Gpay Cashback: యూపీఐ పేమెంట్ యాప్ గూగుల్ పేలో మీకు క్యాష్‌బ్యాక్ రావడం లేదా..కొన్ని టిప్స్ పాటిస్తే క్యాష్‌బ్యాక్ అవకాశాలు పెరుగుతాయి. అవేంటో చూద్దాం..
UPI Payments: ఇప్పుడు ప్రపంచమంతా డిజిటల్ లావాదేవీలతో నిండిపోతోంది. ఎక్కడ చూసినా యూపీఐ చెల్లింపులే కన్పిస్తున్నాయి. అదే సమయంలో..పేమెంట్స్ ఫెయిల్ అవుతున్నాయి కూడా. ఈ సమస్యకు పరిష్కారం లభిస్తోందిప్పుడు.
Cash Transactions: ప్రస్తుతం డిజిటల్ లావాదేవీలే ఎక్కడ చూసినా ఎక్కువగా కన్పిస్తున్నాయి. పేటీఎం, గూగుల్ పే, ఫోన్‌పే..ఇలా ప్రతిచోటా ఇవే దర్శనమిస్తున్నాయి. అదే సమయంలో నగదు లావాదేవీలపై ప్రభుత్వం మరిన్ని నిబంధనలు విధించింది. అవేంటో చూద్దాం..
E-Rupi: కేంద్ర ప్రభుత్వం నగదు రహిత లావాదేవీల కోసం కొత్తగా పేమెంట్ విధానాన్ని ప్రవేశపెడుతోంది. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూపొందించిన కొత్త స్కీమ్..రేపట్నించి అందుబాటులో రానుంది.
డిజిటల్ చెల్లింపులని ప్రోత్సహించి డిజిటల్ ఇండియాకు మరింత ఊతమిచ్చే ప్రయత్నంలో భాగంగా ఇకపై రూ.2,000 వరకు డెబిట్ కార్డు ద్వారా జరిపే డిజిటల్ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేటు(ఎండీఆర్)ని రద్దు చేస్తున్నట్టు తాజాగా కేంద్రం స్పష్టంచేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.