Dry Cough Remedies: సీజన్ మారగానే వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. ముఖ్యంగా వర్షాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. జలుబు, దగ్గు వంటి సమస్యలు సర్వ సాధారణంగా ఉంటాయి. ఒక్కోసారి పొడి దగ్గు తీవ్రంగా వేధిస్తుంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Dry Cough Home Remedies In Telugu: ప్రస్తుతం చాలామంది పొడి దగ్గుతో సతమతమవుతున్నారు అయితే మీరు కూడా ఇలాంటి సమస్యతో బాధపడితే తప్పకుండా ఆయుర్వేద నిపుణులు సూచించిన కొన్ని ఇంటి చిట్కాలను వినియోగించాల్సి ఉంటుంది. అయితే ఆ చిట్కాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Daggu Jalubu Chitkalu Telugu: ప్రస్తుతం చాలా మంది శీతాకాలంలో దగ్గు, జలుబుతో బాధపడేవారు తినకూడని ఆహారాలు తింటున్నారు. అయితే వీటి వల్ల గొంతు నొప్పి సమస్యలు కూడా వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Dry Cough Remedies: వర్షాకాలం సమీపిస్తోంది. సీజన్ మారగానే జలుబు, దగ్గు వంటి సమస్యలు వెంటాడుతాయి. వర్షాల్లో తడవకపోయినా ఈ సమస్య తప్పదు. శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటేనే ఈ సమస్య ఉత్పన్నమౌతుంది. ముఖ్యంగా పొడి దగ్గు సమస్యకు నివారణ ఎలాగనేది తెలుసుకుందాం.
Chest Pain Symptoms: శరీరంలో జరిగే వివిధ మార్పులు వివిధ రూపాల్లో బయటపడుతుంటాయి. కొన్ని సమస్యలు స్వల్పకాలికంగా ఉంటే మరికొన్ని దీర్ఘకాలిక సమస్యలకు దారితీస్తాయి. అయితే కొన్ని లక్షణాల పట్ల మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి.
Cough Warning Sign: చాలా మందిలో ఆధునిక జీవన శైలి కారణంగా కఫం సమస్యలు వస్తున్నాయి. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి నిపుణులు సూచించి చిట్కాలను, సలహాలను పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
Dry Cough: సాధారణంగా మనలో కొందరికి ఏ కాలంలో అయినా సరే పొడి దగ్గు వస్తుంటుంది. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు చాలా మంది ఈ పొడిదగ్గుతో ఇబ్బంది పడుతుంటారు. ఇది ఎక్కువగా వాతావరణ మార్పుల వలన, శీతలపానీయాలను ఎక్కువగా తాగడం వలన వస్తుంది. ఈ పొడి దగ్గుకు చెక్ పెట్టాలంటే..ఈ చిట్కాలు పాటించండి.
Corona Second Wave: కరోనా లక్షణాలు సైతం భారీగా మారాయి. తొలి వేవ్‌లో పొడి దగ్గు, వాసన మరియు రుచిని కోల్పోవడం, జ్వరం, తలనొప్పి లాంటి లక్షణాలు కనిపించేవి. ఫస్ట్ వేవ్‌తో పోల్చితే కరోనా కేసులు మూడింతలు పెరిగాయి. కోవిడ్19 మరణాలు సైతం భారీగా నమోదయ్యాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.