Side Effects Of Too Much Salt: ఉప్పు లేకుండా ఏ ఆహారం తయారు కాదు. ఉప్పు లేని ఆహారం రుచికరంగా ఉండదు. అయితే దీని మితంగా తీసుకోకపోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడాల్సి ఉంటుంది.
Side Effects Of Eating Too Much Salt: ఉప్పును అతిగా తీసుకోవడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యల వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా ఉప్పును తినడం వల్ల గుండె సమస్యలతో పాటు కిడ్నీలు దెబ్బతినే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ ఆహారాలను అస్సలు తినకూడదు.
Side Effects of Eating Fruits with Salt: పండ్లపై ఉప్పు చల్లుకుని తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే సోడియం శరీరంలో నీటి పరిమాణాలను తగ్గిస్తుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.