Rasi Phalalu Today Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈరోజు ఎంతో ప్రత్యేకమైనది ముఖ్యంగా ఈరోజు వజ్ర సిద్ధి ఏర్పడుతుంది దీని కారణంగా కొన్ని రాశుల వారికి శుభప్రదంగా ఉంటే మరికొన్ని రాశిలో వారికి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఏ ఏయే రాశుల వారికి ఎలా ఈరోజు ఎలా ఉంటుందంటే..
This Week Rasi Phalalu In Telugu: ఫిబ్రవరి రెండో వారంలో గ్రహాల సంచారం కారణంగా ఏర్పడే ప్రభావం మొత్తం ఈ వారం ఆరు రాశుల వారిపై ప్రత్యక్షంగా పడబోతోంది. దీనికి కారణంగా ఈ రాశుల వారికి ఎప్పుడూ పొందలేని ఆర్థిక లాభాలు పండబోతున్నారు. దీంతోపాటు అదృష్టం కూడా రెట్టింపు కాబోతోంది.
Rasi Phalalu: సూర్య, చంద్ర, బుధ, శుక్ర గ్రహాల కలయిక కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కోరుకున్న కోరికల కూడా సులభంగా నెరవేరుతాయి.
Mars Transit Effect On Rasi Phalalu: ఫిబ్రవరి నెలలో కుజుడు సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారికి లాభాలు కలుగుతాయి. అయితే ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Gajalakshmi Rajyog Effect On 4 Zodiac Sign In Astrology Telugu: జ్యోతిష్య శాస్త్ర ప్రకారం 12 సంవత్సరాల తర్వాత ఒకే రాశిలో గురు, శుక్రుడు కలయిక జరగబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది.
February Month Rasi Phalalu 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024లోని ఫిబ్రవరి నెల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. మరికొన్ని రాశులవారికి తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ సమయంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
Makar Sankranti 2024: జనవరి 15వ తేదీన సూర్య గ్రహం మకర రాశిలోకి సంచారం చేయబోతోంది దీని కారణంగా కొన్ని రాశుల వారిపై ప్రత్యేక ప్రభావం పడబోతోంది. దీంతో కన్యారాశి తో పాటు కొన్ని రాశుల వారు ఆర్థికంగా, సామాజికంగా లాభాలు పొందబోతున్నారు.
Makar Sankranti 2024 Horoscope: మకర సంక్రాంతి నుంచి కొన్ని రాశుల వారి జీవితాలు పూర్తిగా మారబోతున్నాయి ఎందుకంటే జనవరి 15న గ్రహాలకు రాజు సూర్యగ్రహం మకర రాశిలోకి సంచారం చేయబోతోంది. దీని కారణంగా ప్రత్యేక యోగాలు ఏర్పడి వాటి ప్రభావం కొన్ని రాశుల వారిపై పడబోతున్నాయి.
Rasi Phalalu 2024 To 2025 In Telugu: జ్యోతిష్య శాస్త్రంలో గొప్ప ప్రాముఖ్యత కలిగిన ఆదిత్య మంగళం రాజయోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి శుభ సమయాలు ప్రారంభం కాబోతున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ శక్తివంతమైన ప్రభావం ఏయే రాశుల వారిపై పడబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Rasi Phalalu 2024: జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన బుధ గ్రహం రాబోయే 2024 సంవత్సరంలో మొత్తం మూడుసార్లు తిరోగమనం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారు ఊహించని నష్టాల బారిన పడతారు. అంతేకాకుండా ప్రేమ జీవితంలో కూడా కొన్ని కొన్ని ఆటంకాలు వస్తాయి. కాబట్టి ఈ సమయంలో తప్పకుండా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
2024 Rasi Phalalu: రాబోయే కొత్త సంవత్సరం ఈ నాలుగు రాశుల వారికి అదృష్టాన్ని రెట్టింపు చేయబోతోంది. 2024లో మీన రాశితో పాటు 3 రాశుల వారు విపరీతమైన లాభాలు పొందుతారు. అంతేకాకుండా ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు.
2024 Lucky Rasulu: రాబోయే కొత్త సంవత్సరంలో కొన్ని గ్రహాలు కలయిక కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం రెట్టింపు కాబోతోంది. దీంతో కొన్ని రాశుల వారికి ఊహించని లాభాలతో పాటు కోరుకున్న కోరికలను సులభంగా నెరవేరుతాయి. అలాగే అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
2024 To 2025 Rasi Phalalu In Telugu: రాబోయే కొత్త సంవత్సరంలో కొన్ని గ్రహాల సంచారం చేయడం కారణంగా ప్రత్యేక యోగాలు ఏర్పడబోతున్నాయి. వీటి ప్రభావం కొన్ని రాశుల వారిపై పడబోతోంది. దీని కారణంగా ఊహించని లాభాలతో పాటు ఈ సంవత్సరం మొత్తం ఆరోగ్యంగా ఉండబోతున్నారు.
Sun Transit Today: సూర్యుని సంచారం కారణంగా కొన్ని రాశులవారి జీవితాల్లో అనేక రకాల లాభాలు కలుగుతాయి. దీంతో పాటు కొన్ని రాశులవారికి ఆర్థిక సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి. కార్యాలయాల్లో ప్రశంసలు కూడా పొందుతారు.
Rasi Phalalu 2023: ఈ నవంబర్ 6న వృశ్చికరాశిలోకి ఎంతో ముఖ్యమైన బుధ గ్రహం సంచారం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి మంచి జరిగితే, మరికొన్ని రాశులవారికి నష్టాలు కలుగుతాయి. ఈ సంచారం కారణంగా ఏయే రాశులవారి పరిస్థితులు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.