Anil Ambani Electric Cars: ఎలక్ట్రిక్ కార్ల తయారీ విభాగంలోకి రిలయన్స్ ఇన్ఫ్రా ద్వారా అనిల్ అంబానీ అడుగుపెట్టనున్నారు. ఈ మేరకు ఆయన పెద్ద ఎత్తున సన్నాహాలు కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆయన కసరత్తు కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది.
EV policy 2024: రాబోయే ఫెస్టివల్ సీజన్ సందర్భంగా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసే వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పీఎంఓ కార్యాలయంలో సైతం చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ స్కీం ఎలాంటి రూపుదిద్దుకుంటుందో చూద్దాం..
Electric Air Copters: మనకు రెక్కలు వచ్చి ఆకాశంలో విహరిస్తే ఎంత బాగుంటుంది అని ఊహించుకుంటుంటాం. అలాంటి కలను కొద్దిగా నెరవేర్చేందుకు దిగ్గజ కంపెనీ మారుతీ సుజుకి ముందుకువచ్చింది. గాల్లో ఎగిరే కార్లను తయారుచేయడానికి సిద్ధమైంది.
Upcoming Electric Cars In India: ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు భారీ డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలకు కస్టమర్స్ నుండి వస్తున్న ఆధరణను దృష్టిలో పెట్టుకుని ఆటోమొబైల్ కంపెనీలు కూడా పోటాపోటీగా ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేసి మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నాయి.
Ola S1 X Electric Scooters Prices and Ranges: ఇండియాలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్లో మేజర్ షేర్ సొంతం చేసుకున్న ఓలా కంపెనీ నుండి ఇటీవలే మరో మూడు ఎలక్ట్రిక్ స్కూటీలు లాంచ్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా S1 X సిరీస్ లో లాంచ్ చేసిన స్కూటీలతో పాటు ఓలా S1 ఎయిర్, ఓలా S1 Pro తో కలిపి ఓలా ఎలక్ట్రిక్ స్కూటీల లైనప్ రేంజ్ మొత్తం 5 మోడల్స్‌కి పెరిగింది.
Tata Electric Cars: 1 లక్ష ఎలక్ట్రిక్ కార్లు విక్రయించడం కోసం టాటా మోటార్స్ కంపెనీకి ఐదేళ్ల కాలం పట్టింది. మొదటి 10,000 యూనిట్ల అమ్మకానికి 44 నెలల సమయం పడితే.. తరువాత 40,000 కార్లు అమ్మడానికి కేవలం 15 నెలలే పట్టింది. ఇక చివరి 50,000 కార్ల అమ్మకానికి కేవలం 9 నెలల సమయమే పట్టింది.
MG ZS EV SUV car Price, Features and Range : ఎంజీ మోటార్ ఇండియా నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్ కారు ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ అయింది. MG ZS EV పేరిట లాంచ్ అయిన ఈ ఎలక్ట్రిక్ కారు అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టన్స్ సిస్టమ్స్ లెవెల్-2 ఫీచర్‌తో వస్తోంది. ఇంకెన్నో అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఈ కారు సొంతం. అవేంటో తెలుసుకుందాం రండి.
Nitin Gadkari About Petrol Prices: భారీగా పెరిగిపోతోన్న పెట్రోల్, డీజిల్ ధరల గురించి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి కీలక వ్యాఖ్యలు చేశారు. నితిన్ గడ్కరి వ్యాఖ్యలను పరిశీలించడానికంటే ముందుగా దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితిపై ఒక లుక్కేసినట్టయితే, దేశంలో పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి.
Andhra Pradesh Govt: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను అందించనుంది. దీని కోసం 17 వాహన తయారీ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది.
Nitin Gadkari News: రాబోయే రెండేళ్లలో పెట్రోల్ తో నడిచే వాహనాలకు సమానంగా ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకొస్తామని పార్లమెంట్ వేదికగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. పెట్రోల్ వాహనాలకు రూ. 100 వెచ్చించే వారు భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలకు రూ. 10 ఖర్చు చేసే పరిస్థితి వస్తుందని అన్నారు.
EV Charging Stations: దేశంలో విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్ల పెంపునకు కసరత్తు ముమ్మరం చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా గత నాలుగు నెలల్లో పలు ప్రధాన నగరాల్లో భారీగా కొత్త స్టేషన్లను నెలకొల్పినట్లు వెల్లడించింది.
Electic Vehicle Charging Infrastructure Guidelines: తాజా గైడ్ లైన్స్‌లో పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు లైసెన్స్ అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఇకపై వ్యక్తులు లేదా ఏదేని సంస్థ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసుకునేందుకు ఎటువంటి లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు.
One Moto India Launch: బ్రిటీష్ బ్రాండ్ ఈ-స్కూటర్స్ సంస్థ వన్-మోటో ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్ లో తయారీ యూనిట్ ను స్థాపించనున్నట్లు ప్రకటించింది. దాదాపుగా రూ.250 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఈ ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా 500 మందికి, పరోక్షంగా 2 వేల మందికి ఉపాధి దొరుకుతుందని సంస్థ సీఈవో శుభంకర్ చౌదరి స్పష్టం చేశారు.
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ షియోమీ త్వరలో ఎలక్ట్రిక్ వాహనంపై ఆ సంస్థ కీలక ప్రకటన వెలువరించింది. మొదటి వాహనాన్ని మరో రెండేళ్లలో ప్రవేశపెట్టనున్నట్టు తెలిపింది.
Electric Buses: ఏపీఎస్సార్టీసీ ఎలక్ట్రిక్ వాహనాలవైపు దృష్టి సారించింది. తిరుమల గిరుల్లో కాలుష్యం తగ్గించే క్రమంలో భాగంగా పెద్దఎత్తున ఎలక్ట్రిక్ బస్సుల్ని నడిపించాలని నిర్ణయించింది. ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ సంస్థకు భారీ కాంట్రాక్ట్ దక్కింది.
Okaya e-Scooter: దేశీయ మార్కెట్లోకి మరో ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది. ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో... తాజాగా ఎనర్జీ సొల్యూషన్స్ ప్రొవైడర్ ఒకాయా గ్రూప్ కూడా ఫ్రీడమ్ ఈ-స్కూటర్ ను లాంచ్ చేసింది. దీని ధర, ఫీచర్స్ ఏంటో తెలుసుకుందాం..
Flying Car: ప్రపంచం ఇప్పుడు ఫ్లైయింగ్ కార్ల కోసం ఎదురు చూస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. మేకిన్ ఇండియా చెన్నైకు చెందిన కంపెనీ మాత్రం అక్టోబర్‌లోనే ఫ్లైయింగ్ కారు సిద్ధం చేసేలా కన్పిస్తోంది.
No registration certificate fees and renewal charges for Electric Vehicles: డీజిల్, పెట్రోల్ వాహనాలతో కాలుష్యం పెరిగిపోతుండటంతో పాటు మరోవైపు ఇంధన ధరలు అమాంతం పెరిగిపోతున్న నేపథ్యంలో చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల (Electric vehicles) తయారీదారులు కూడా పోటాపోటీగా అత్యాధునిక హంగులతో వాహనాలను తయారు చేస్తున్నారు.
Bajaj Chetak Electric Scooters: బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్స్‌కి భారీ డిమాండ్ కనిపిస్తోంది. ఆ డిమాండ్ ఏ స్థాయిలో ఉందంటే.. బుకింగ్స్ రీఓపెన్ అయిన 48 గంటల్లోనే మళ్లీ బుకింగ్ క్లోజ్ చేయాల్సినంతగా. అవును.. బజాజ్ ఆటో వెల్లడించిన వివరాల ప్రకారం ఏప్రిల్ 13న రీఓపెన అయిన బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ బుకింగ్ ఆ తర్వాత రెండు రోజుల్లోనే బుకింగ్ విండో మూసేయాల్సి వచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.