EPF Retaining: ఉద్యోగ విరమణ తర్వాత కూడా కొందరు ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ను కొనసాగించాలనుకుంటే అధిక వడ్డీ, సురక్షిత పెట్టుబడి, పన్ను మినహాయింపులను పరిగణించి, ఈపీఎఫ్ ను కంటిన్యూ చేయాలనుకుంటారు. అయితే కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. అవేంటో చూద్దాం.
EPFO Higher Pension Scheme: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ముఖ్యగమనిక. మీరు అధిక పెన్షన్‌కు అర్హులు కావాలంటే దరఖాస్తుకు రేపటి వరకే సమయం ఉంది. సమయం దగ్గరపడుతుండడంతో దరఖాస్తు చేసుకోని వారు ఎవరైనా ఉంటే వెంటనే చేసుకోండి.
EPFO Higher Pension Scheme Benefits: హయ్యార్ పెన్షన్ స్కీమ్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ఈ నెల 26వ తేదీ వరకు మాత్రమే అవకాశం ఉంది. ఇప్పటివరకు 12 లక్షల మంది అధిక పెన్షన్ కోసం అప్లై చేసుకున్నారు.
EPFO Higher Pension Scheme: అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునేందకు ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ఈ నెల 26వ తేదీ వరకు మాత్రమే సమయం ఉంది. ఈలోపు దరఖాస్తు చేసుకుంటే.. మీరు రిటైర్మెంట్ తరువాత అధిక పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. అయితే మీకు వచ్చే మొత్తం అమౌంట్లో కొంత తగ్గుతుంది.
Employee Provident Fund: ఈపీఎఫ్ఓ సభ్యుల సంఖ్య భారీగా పెరిగింది. గతేడాది డిసెంబర్ నెలలో మొత్తం 14.93 లక్షల మంది చేరినట్లు పేరోల్ డేటా వెల్లడించింది. 10.74 లక్షల మంది సభ్యులు ఉద్యోగాలు మారినట్లు పేర్కొంది. కొత్తగా చేరిన సభ్యులలో 55.64 శాతం మంది 18-25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారే ఉన్నారు.
PF balance transfer: ఉద్యోగం మారిన ప్రతిసారి చాలా మంది కొత్త పీఎఫ్ ఖాతా తెరుస్తుంటారు. దీని వల్ల పాత ఖాతాలో ఉన్న నగదును విత్ డ్రా చేసుకోవాలా? కొత్త అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునే వీలుందా? అనే విషయంలో సందేహ పడుతుంటారు. అలాంటి సందేహాలన్నింటికి సమాధానాలు మీకోసం.
ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్ఓ)లో ఉద్యోగస్తుల తరఫున ప్రతి నెల కంపెనీలు జమచేసే పీఎఫ్ మొత్తంపై 2017-2018 సంవత్సరానికి గాను 8.55 శాతం మాత్రమే వడ్డీని చెల్లించాలనే ఆలోచనకు కేంద్ర ఆర్ధిక మంత్రిత్వశాఖ గురువారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.