Mrunal Thakur: మనదేశంలో క్రికెటర్లకు ఉన్న క్రేజ్ వేరు. ఇక్కడ క్రికెట్ ను ఇష్టపడినతంగా ఏ ఆటను అభిమానించరు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ క్రికెటర్లను లైక్ చేస్తారు. తాజాగా తాను ఓ క్రికెటర్ ను లవ్ చేసినట్లు చెప్పింది బాలీవుడ్ భామ మృణాళ్ ఠాకూర్. అతను ఎవరో తెలుసుకుందామా...
బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసు (Sushant Singh Rajput Death Case)లో రోజురోజుకూ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలనే సుప్రీంకోర్టు ఈ కేసు దర్యాప్తును సీబీఐ (CBI) చేయాలంటూ ఆదేశించిన విషయం తెలిసిందే. అప్పటినుంచి వేగంగా దర్యాప్తు జరుగుతోంది.
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తీసుకున్న నిర్ణయం ఒకటి ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. అదేమిటంటే.. గురువారం సాయంత్రం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో 65వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరుగుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.