US Snow Toofan: భారీ మంచు తుఫాను అమెరికాతో పాటు ఐరోపా దేశాలను బెంబెలెత్తేస్తోంది. దీంతో అక్కడ మంచు తుపాను హెచ్చరికలు జారీ చేశారు. అటు గ్రేట్ బ్రిటన్‌లోనూ మంచు బీభత్సం కొనసాగుతోంది. మంచు తుఫాను వల్ల పలు దేశాల్లో విమానాలు, రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. మంచు కారణంగా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. మరో వారం రోజులు పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని అక్కడి వెదర్ డిపార్టెంట్ మెంట్ హెచ్చరికలు జారీ చేశారు.
World news: వలసదారులతో వెళ్తున్న పడవ బోల్తా పడిన ఘటనలో 60 మందికిపైగా మృత్యువాత పడ్డారు. ఇందులో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు. ఈ ఘటన లిబియా తీరంలో జరిగింది.
Greece train crash Updates: గ్రీస్ రైలు ప్రమాద మృతుల సంఖ్య 57కి చేరింది. ఇంకా చాలా మంది క్షతగాత్రులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదాన్ని 'విషాద మానవ తప్పిదం'గా ఆ దేశ ప్రధాని పేర్కొన్నారు.
Kinder Chocolate: కిండర్ జాయ్ చాక్లెట్ పేరు చెప్పగానే నోరు ఊరుతుంది. ఎందుకంటే అది ఎంతో తియ్యగా చక్కని టెస్ట్‌తో ఉంటుంది. ముఖ్యంగా చిన్నారు దీనిని ఎంతగానో ఇష్టపడతారు. అయితే ఈ కిండర్ జాయ్పై వస్తున్న వార్తలు ఈ చాక్లెట్ లవర్స్‌కు గుబులు పుట్టిస్తోంది. బెల్జియంలో ఈ కిండర్ జాయ్ చాక్లెట్‌ని తీని 151 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు.
యూరప్ దేశాల పర్యటనలో ఉన్న జో బైడెన్ పోలాండ్ లోని యుద్ధ క్షేత్రాలను తిలకించారు. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ పై సంచలన వ్యాఖ్యలు చేసాడు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
కరోనావైరస్ (coronavirus) ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రస్తుత తరుణంలో విదేశాల నుంచి వచ్చే వారిపై ఆంక్షలు విధిస్తూ కేంద్రం మరో కఠిన నిర్ణయం తీసుకుంది. మార్చి 18 తర్వాత అమెరికా, యూరప్, టర్కీ నుంచి భారత్‌కి వచ్చేవారిని దేశంలోకి అనుమతించేది లేదని కేంద్రం స్పష్టంచేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.