Country Bomb Exploded in Mouth: బాగా మద్యం తాగిన మైకంలో ఉన్న చిరంజీవి అనే వ్యక్తి తన చేతికి అందిన నాటు బాంబును నోట్లో పెట్టుకుని కొరికాడు. తాగిన మైకంలో ఉన్న వ్యక్తి నాటు బాంబు నోట్లో పెట్టుకుని కొరకడంతో పేలుడు సంబవించింది అని సమాచారం అందుకున్న బంగారుపాలెం పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
Fireworks Factory Explosion in AP: బాణా సంచా పేలుడు కారణంగా ఫ్యాక్టరీలో మంటలు అంటుకోవడంతో పరిశ్రమ పరిసరాలు నిప్పుల కొలిమి తలపిస్తున్నాయి. పరిశ్రమలో బాణాసంచా పేలుడు శబ్ధం విన్న గ్రామస్తులు వెంటనే అక్కడికి చేరుకున్నప్పటికీ.. దగ్గరిగా వెళ్లాలంటే భయపడే పరిస్థితి నెలకొని ఉంది.
Apple Smartwatch Exploded: అప్పుడప్పుడు స్మార్ట్ ఫోన్ పేలిన ఘటనలు వెలుగుచూసినట్టే తాజాగా యాపిల్ కంపెనీ వాళ్లు తయారు చేసిన స్మార్ట్ వాచ్ పేలిన ఘటన ఒకటి వెలుగులోకొచ్చింది. అయితే ఈ విషయాన్ని సీక్రెట్‌గా దాచిపెట్టి ఈ వివాదాన్ని సెటిల్ చేసుకునేందుకు యాపిల్ ప్రయత్నించినప్పటికీ అది సాధ్యపడలేదని తెలుస్తోంది.
Pakistani officials say an explosion ripped through a van inside a university campus in southern Pakistan, killing three Chinese nationals and their Pakistani driver
A terrible accident took place in Nigeria. A huge explosion occurred at an oil refinery that was operating without permission. More than 100 workers appear to have died in the crash. Dozens of workers were injured, officials said. The accident happened at an oil refinery in Emo. Police are on the lookout for fugitive oil refinery operators. The accident was confirmed to be due to maintenance errors in the pipelines. Oil thieves are destroying refinery pipelines and selling large quantities of petrol and diesel on the block. Accidents seem to be happening in Ikram
లెబనాన్ రాజధాని బీరుట్( Explosion in Beirut ) లో జరిగిన పేలుడు ప్రపంచాన్ని షాక్ కు గురి చేసింది. మొదటి పేలుడే భారీగా కనిపించడంతో చాలా మంది దాన్ని వీడియో ( Beirut Explosion Video ) తీస్తుండగానే రెండవ పేలుడు సంభవించింది. రెండో పేలుడును చూసి చాలా మంది అణుబాంబు పేలిందేమో అనుకున్నారు.
పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రాంతంలోని క్వెట్టాలో ఉన్న ఓ మసీదులో శుక్రవారం సాయంత్రం పేలుడు చోటుచేసుకుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ఘటనలో ఓ పోలీస్ అధికారి సహా మొత్తం 15 మంది చనిపోగా మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం సాయంత్రం ప్రార్థనల సందర్భంగా పేలుడు చోటుచేసుకోవడంతో మృతుల సంఖ్యతో పాటు క్షతగాత్రుల సంఖ్య కూడా అధికంగానే ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.