How To Make Rice Flour Under Eye Mask: ప్రస్తుతం ఒత్తిడి కారణంగా చాలా మంది డార్క్ సర్కిల్స్ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యలను తగ్గించుకోవడానికి సౌందర్య నిపుణులు సూచించిన ఈ చిట్కాలను పాటించాల్సి ఉంటుంది.
Pimple Free Skin: ముఖంలో గ్లో పెరగడానికి, మచ్చల నుంచి విముక్తి పొందడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తారు. అయితే చాలా మంది వివిధ రకాల అనారోగ్యకరమైన ఫుడ్లను తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని నిపుణులు తెలుపుతున్నారు.
Facial Care Tips: శరీరంపై ఉండే సున్నితమైన అంగాల్లో ఒకటి చర్మం. చర్మం అనేది అందంగానే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉండాలి. ముఖ్యంగా వర్షాకాలంలో మరింత జాగ్రత్త అవసరం. ఏ పదార్ధాలు చర్మానికి హాని కల్గిస్తాయో చూద్దాం..
Soda Water Benefits: ముఖాన్ని శుభ్రం చేసేందుకు వివిధ రకాల ఫేస్‌వాష్, సబ్బుల కంటే అత్యత సులభమైన పద్ధతి మరొకటుంది. ఆ పద్దతిలో ముఖం కడుక్కుంటే..అద్భుతమైన తాజాదనంతో పాటు స్కిన్ గ్లో కూడా వస్తుందని తెలుసా..ఆ వివరాలు మీ కోసం..
Skin Care Treatment: వర్షాకాలంలో చర్మ సంరక్షణకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. చర్మ సంరక్షణకై ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నా ఆశించిన ఫలితాలు ఉండవు. ఆరోగ్యమైన కాంతివంతమైన చర్మం కోసం ఇలా చేస్తే చాలు..అద్భుత ఫలితాలుంటాయి..
Rid Skin Problems In 2 Days: వర్షాకాలంలో చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసతరం ఎందుకంటే.. వాతావరణంలో తేమ వల్ల వివిధ రకాల చర్మ వ్యాధులు రావొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ సీజన్లో చాలా మందికి మొటిమల సమస్య వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.
Monsoon Skin Care: వర్షాకాలంలో ఆరోగ్యం, అందం రెండింటి పట్ల సంరక్షణ చాలా అవసరం. ముఖ్యంగా చర్మం గురించి కాస్త ఎక్కువ శ్రద్ధ తీసుకోవల్సిందే. వర్షాకాలంలో చర్మ సంరక్షణకు ఏం చేయాలి..ఆ వివరాలు మీ కోసం.
Skin Care: బంగాళాదుంపను చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. అంతేకాకుండా వీటితో చాలా రకాల ఆహార పదార్థాలను తయారు చేస్తారు. దుంపలో చాలా రకాల పోషకాలుండడం వల్ల ఇది శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చుతుంది.
Curd-Lemon Tips: ఆరోగ్యంతో పాటు ప్రతి ఒక్కరూ ముఖ్యంగా అమ్మాయిలు కోరుకునేది అందం. చర్మం మృదువుగా ఉండాలని..ముఖ్యంపై ఏ విధమైన మచ్చలుండకూడదని అనుకుంటారు. దీనికోసం బ్యుటీషియన్ల చుట్టూ తిరగకుండా..అద్భుతమైన వంటింటి చిట్కా ఉంది. ట్రై చేస్తారా..
Peanuts Facemask:మన వంటింట్లో లభించే వివిధ రకాల పదార్ధాలతో ముఖ సౌందర్యాన్ని పరిరక్షించుకోవచ్చు. వేరుశెనగ గుళ్లతో కూడా ముఖంపై గ్లో పెంచుకోవచ్చని ఎంతమందికి తెలుసు..అసలు వేరుశెనగ గుళ్లతో ఫేస్‌మాస్క్ ఏంటనుకుంటున్నారా..లెట్స్ రీడ్ ద స్టోరీ..
Black Spots on Face: ప్రస్తుతం చాలా మంది ముఖంపై మచ్చలు, మొటిమల వంటి సమస్యలతో బాధపడతూ ఉంటారు. ముఖంపై నల్ల మచ్చలు ఉండడం వల్ల ముఖంగా అందహీనంగా తయారవుతుంది.
Face Care Tips: ముఖ సౌందర్యం కోసం మన చుట్టూ లభించే సహజ చిట్కాలను వదిలేసి..మార్కెట్లో లభించే క్రీముల వెంట పరుగెడుతుంటాం. సహజ సౌందర్యాన్ని తెచ్చిపెట్టే ఈ చిట్కా ట్రై చేస్తే ఇక బంగారు కాంతి మీ సొంతం..
Face Care Tips: పాలు ఆరోగ్యానికి ఎంత మంచివో..పాలలో ఉండే పదార్ధాలు సౌందర్య సంరక్షణకు అంతే ఉపయోగకరం. ముఖ సౌందర్యానికి పాల మీగడ చాలా లాభదాయకం. ఎలా వినియోగించాలో తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.