Lockdown timings in AP: అమరావతి: ఏపీలో లాక్డౌన్ టైమింగ్స్‌లో మార్పులు చేసినట్టు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఏపీ సర్కారు (AP govt) స్పష్టంచేసింది.
CBSE Board Exams 2021 details: సీబీఎస్ఈ 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ మరోసారి క్లారిటీ ఇచ్చింది. సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించే విధానంలో మార్పులుచేర్పులు చేపట్టారని, షెడ్యూల్లోనూ మార్పులు చోటుచేసుకున్నాయని చెబుతూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న Fake news ని నమ్మవద్దని సీబీఎస్ఈ ఈ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది.
Aamani's health condition news: ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన హీరోయిన్స్‌లో ఒకరైన ఆమని ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతోందని ఇటీవల సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ అయ్యాయి. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందనేది ఆ వార్తల సారాంశం.
Fact check: ఓ వైపు కరోనా వైరస్‌తో జనం వణికిపోతుంటే..మరోవైపు కొత్త కరోనా వైరస్ విజృంభిస్తుంటే..వ్యాక్సిన్‌తో ప్రమాదమంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి.
ప్రముఖ టీవీ ఛానల్‌పై రూ.200 కోట్ల మేర పరువు నష్టం దావా (Sandeep Singh Defamation Case) దాఖలు చేశారు. తన స్నేహితుడు, నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో తన పేరును మీడియా సంస్థ ప్రస్తావించడాన్ని సందీప్ సింగ్ (Sandeep Singh) తప్పుపట్టారు.
SP Balasubrahmanyam Health update: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై వస్తున్న ఫేక్ న్యూస్ కథనాలపై ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ ( SP Charan ) తీవ్రంగా స్పందించారు.
కరోనా వైరస్ వ్యాప్తి (Coronavirus spread) నివారణకు లాక్ డౌన్ (Lockdown) చేపట్టిన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల రూపంలో వచ్చే ఆదాయానికి భారీగా గండిపడిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన వాటిలో ఇండియన్ రైల్వే సేవలు (Indian Railways services) కూడా ఒకటి.
భారత్‌లో కరోనా వైరస్‌ను నియంత్రించే దిశగా సరైన చర్యలు తీసుకుంటున్నారని ప్రశంసిస్తూ భారత ప్రధాని నరేంద్ర మోదీకి టెక్నాలజీ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ బుధవారం ఓ లేఖ రాశారు.
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. బుధవారం నాడు కొత్తగా 1,486 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 20,471కు చేరుకుంది. గత 24 గంటల్లో 49 మంది కరోనాతో చనిపోయారు. దీంతో ఇప్పటివరకు కరోనావైరస్ కారణంగా చనిపోయిన వారి సంఖ్య 652కి చేరింది.
తెలంగాణలో బుధవారం కొత్తగా మరో 15 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. నేడు గుర్తించిన 15 కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య మొత్తం 943కి చేరింది. అందులో 725 మంది రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు.
మే3న ఒకవేళ లాక్డౌన్ ఎత్తేసినా.. ఆ తర్వాత కూడా హోటల్స్, పెద్ద పెద్ద రెస్టారెంట్స్‌పై అక్టోబర్ 15 వరకు లాక్ డౌన్ ఆంక్షలు కొనసాగుతాయని ఇటీవల సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. స్వయంగా కేంద్ర పర్యాటక శాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసినట్లుగా ఉన్న ఓ సర్కులర్ కూడా ఆ వార్తతో పాటే వైరల్ అవుతోంది. అయితే తాజాగా ఈ పుకార్లపై స్పందించిన పర్యాటక శాఖ.. ఆ వార్తలో నిజం లేదని కొట్టిపారేసింది. ఆ సర్కులర్ తాము విడుదల చేయలేదని కేంద్ర పర్యాటక శాఖ వెల్లడించింది.
లాక్‌డౌన్‌కి వ్యతిరేకంగా మంగళవారం ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్ ఎదుట భారీ సంఖ్యలో చేరిన వలస కార్మికులు అక్కడ భారీ ఎత్తున ఆందోళన చేపట్టడం.. వారిని చెదరగొట్టేందుకు ముంబై పోలీసులు వారిపై లాఠీఛార్జ్ చేయడం జరిగిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మొత్తం ఎపిసోడ్‌కి కారణం ఎవరని ఆరా తీసిన ముంబై పోలీసులు.. ఆందోళనకారులు బాంద్రా రైల్వే స్టేషన్‌కి వచ్చేలా చేసిన టీవీ జర్నలిస్టు రాహుల్ కులకర్ణిని బుధవారం అరెస్టు చేశారు. ఇందులో రాహుల్ కులకర్ణి చేసిన నేరం ఏంటంటే.. లాక్ డౌన్ ముగుస్తుందని, ముఖ్యంగా అత్యవసర ప్రయాణాలు చేయాలనుకునే వారి కోసం ప్రత్యేక రైళ్ల రాకపోకలు ప్రారంభమవుతాయంటూ రాహుల్ కులకర్ణి ఓ వార్తా కథనాన్ని
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తప్పుడు వార్తలకు సంబంధించిన పత్రికా ప్రకటనను వెనక్కి తీసుకోవాని ఆదేశించారు. ఈ విషయం గురించి కేవలం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలోనే మాట్లాడాలని అన్నారు.
తాజాగా ఫేస్‌బుక్‌పై అనేక రూమర్లు వినిపిస్తున్నాయి. అకౌంట్ హోల్డర్ అనుమతి లేకుండా డేటాను దొంగలిస్తున్నారని అనేక మంది ప్రముఖులు బాహాటంగానే విమర్శిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.