Virat Kohli Involved In A Fiery Confrontation: తన పిల్లల ఫొటోలు, వీడియోలు తీయడంపై భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ కోపోద్రిక్తుడయ్యాడు. వెంటనే జర్నలిస్టులతో వాగ్వాదానికి దిగడంతో ఆస్ట్రేలియా ఎయిర్‌పోర్టులో సంచలనం రేపింది. ఆ వార్త వైరల్‌గా మారింది.
వివిధ రంగాల్లో నైపుణ్యం ప్రదర్శించినవారికి గుంటూరు వాసవి క్లబ్ యాజమాన్యం సత్కరించింది. కరోనా సమయంలో చేసిన సేవలకు గుర్తింపుగా పలువురు జర్నలిస్టులకు సత్కారం లభించింది.
NV Ramana good news for Hyderabad journalists: పదవీ విరమణకు ఒక రోజు ముందు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ హైదరాబాద్ జర్నలిస్టులకు గుడ్ న్యూస్ చెప్పారు.
Railway Shock: ఆర్థిక ఇబ్బందులు తగ్గించుకునేందుకు పొదుపు మంత్రం పాటిస్తోంది కేంద్రం. ఆదాయ మార్గాలు పెంచుకోవడంతో పాటు రాయితీలు ఎత్తేస్తూ ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే రైల్వే శాఖ సీనియర్ సిటిజన్లుతో పాటు జర్నలిస్టులు, విద్యార్థులకు ఊహించని షాక్ ఇచ్చింది.
Devarshi Narada Jayanthi 2022: సమాచార భారతి, తెలంగాణ విభాగం ఆధ్వర్యంలో దేవర్షి నారద జయంతి కార్యక్రమం సందర్భంగా పలువురు జర్నలిస్టులకు విశిష్ట, యువ పురస్కారాలను అందజేసి, సన్మానించారు. ఈ కార్యక్రమానికి పద్మభూషణ్ వరప్రసాద రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పురస్కార గ్రహీతల వ్యక్తిత్వాన్ని, వాళ్లు జర్నలిజంలో సాధించిన విజయాలను కొనియాడారు.
Hyderabad Press Club Elections: హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ ఎన్నికలు ఆదివారం అట్టహాసంగా జరగనున్నాయి. జర్నలిస్టులు మాత్రమే సభ్యులుగా ఉండే ప్రెస్‌క్లబ్‌లో ప్రధానంగా మూడు ప్యానెళ్లు పోటీ పడుతున్నాయి. ఎవరికి వారు తమ ప్యానెల్‌ను గెలిపించుకునేందుకు పోటీ పడుతున్నారు. ఇండిపెండెంట్ ప్యానల్ తరపున అధ్యక్షుడిగా సతీష్ కమాల్, ఉపాధ్యక్షుడిగా మేకల కృష్ణ, ప్రధాన కార్యదర్శి పదవికి పీవీ శ్రీనివాస్ పోటీ పడుతున్నారు.
Hyderabad Press Club Elections: హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ ఎన్నికల్లో మూడు ప్యానెళ్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. మార్చి 13, ఆదివారం జరుగుతున్న ఎన్నికల్లో ఫ్రెండ్స్ ప్యానల్ తరపున పూర్తిస్థాయిలో పదవులకు పలువురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అధ్యక్ష పదవికి వేణుగోపాల్ నాయుడు, ఉపాధ్యక్ష పదవులకు శ్రీకాంత్ రావు, సి.వనజ, ప్రధాన కార్యదర్శి పదవికి రవికాంత్ రెడ్డి పోటీ పడుతున్నారు.
Hyderabad Press Club Elections: హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా దూసుకుపోతోంది మన ప్యానెల్. సీనియర్ జర్నలిస్ట్ సూరజ్ భరద్వాజ్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా పోటీచేస్తోన్న మన ప్యానెల్ పారదర్శకతే మా నినాదం అంటోంది. పరివర్తన, నమ్మకం దిశగా కృషిచేస్తామని చెబుతోంది. ఈ ప్యానెల్ నుంచి షరీఫ్ మొహమ్మద్, దేవికారాణి వైస్ ప్రెసిడెంట్ పదవుల కోసం పోటీ పడుతున్నారు.
Kabul: తాలిబన్ల అరాచకం మెుదలైంది. అఫ్గాన్ లో మీడియాకు స్వేచ్ఛ లేకుండాపోయింది. తాలిబన్లకు వ్యతిరేకంగా ఉద్యమం సాగిస్తున్న మహిళల నిరసనను కవర్ చేస్తున్న జర్నలిస్టులను రక్తమెుచ్చేలా చితకబాదారు. తాజాగా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Coronavirus tests | హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ( Revanth Reddy) బహిరంగ లేఖ రాశారు. కరోనావైరస్పై ప్రజల్లో అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తూ కోవిడ్-19పై యుద్ధం చేస్తోన్న జర్నలిస్టులకు సరైన భద్రత లేకుండాపోయిందని రేవంత్ రెడ్డి తన బహిరంగ లేఖలో (Open letter) పేర్కొన్నారు.
Fight against COVID-19 కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు వివిధ మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి వెళ్లి వారికి అవగాహన కల్పించేందుకు కృషిచేస్తోన్న జర్నలిస్టుల సేవలు మరవలేమని తెలంగాణ హైకోర్టు ( Telangana high court ) వ్యాఖ్యానించింది. కరోనావైరస్తో ( Coronavirus pandemic ) నిత్యం ప్రత్యక్ష పోరాటం చేస్తున్న జర్నలిస్టులను ఆదుకుని వారికి అండగా నిలబడాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది.
కరోనావైరస్ మహమ్మారి బారిన పడకుండా జర్నలిస్టులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ జర్నలిస్టులకు విజ్ఞప్తి చేశారు. సమాజహితం ఏదైనా చేయాలంటే ముందుగా ప్రాణాలతో ఉండాలని సూచిస్తూ.. పాత్రికేయులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.