Bike stunt into crocodile lake: వందల కొద్ది మొసళ్లు ఉన్న సరస్సులోకి ఒక వ్యక్తి బైక్ తో స్టంట్ లు చేశాడు. ఈ ఘటన ఆల్వార్ జిల్లా సిలిసెహర్ మొసళ్ల పార్క్‌లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Water From Tree:పాపికొండల్లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఫారెస్టు అధికారులు నల్లమద్ది చెట్టును కొడవలితో వేటు వేశారు. దీంతో ఆ చెట్టునుంచి ధారగా నీళ్లు ఉబికి బయటకు వస్తున్నాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Forest Department Kills Leopard: అడవి నుంచి ప్రజల మధ్యలోకి వచ్చిన చిరుతపులిపై పోలీసులు కర్కశంగా వ్యవహరించారు. కాపాడాల్సిన అధికారులే బూటు కాలితో తొక్కి చంపేశారు. దీనికి సంబంధించిన వీడియో సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
Forest Officials: జగిత్యాల జిల్లాలో కొందరు ఫారెస్ట్ ఆఫీసర్ల వ్యవహార శైలి వివాదాస్పదమవుతోంది. ఆఫీసు వేళలో పార్టీ చేసుకోవడం ఇందుకు కారణం. కట్టెల మిల్లు నిర్వాహకులు ఇచ్చిన పార్టీలో లిక్కర్ ఏరులైపారింది. జగిత్యాల లోని పలు కట్టెల మిల్లుల నుంచి మామూళ్లు వసూలు చేసినట్టు ఆరోపణలున్నాయి.
Jagityala Forest Officers : జగిత్యాల జిల్లాలోని ఫారెస్ట్ అధికారుల వ్యవహార శైలి వివాదాస్పదంగా మారుతోంది. ఆఫీస్ వేళల్లో పార్టీలు చేసుకుంటున్నారు. కట్టెల మిల్లు నిర్వాహకులు ఇచ్చిన పార్టీలో మద్యం ఏరులై పారింది.
Lion in Park: సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఆందోళన కల్గించే వీడియోలు లేదా వార్తలు వస్తూనే ఉంటాయి. అయితే కెన్యా నుంచి వచ్చిన ఓ ఫోటో రేపిన కలవరం అంతా ఇంతా కాదు. కెన్యా వైల్డ్‌లైఫ్ సర్వీస్ స్వయంగా ఈ ఫోటో ట్వీట్ చేసింది.
Leopard Attack: ఒక్కసారిగా చిరుత మీ మీద దాడి చేస్తే ఎలా ఉంటుంది ఊహించుకోండి. ఊహించుకుంటేనే గుండె ఆగిపోయినంత పని అయిందా. సరిగ్గా మీరు ఊహించుకున్నట్టే జరిగింది హర్యానాలోని బెహ్రంపూర్ గ్రామంలో. ఇంతకీ చిరుత ఎందుకు దాడి చేసింది మరి దాన్ని ఎలా బంధించారో తెలుసా.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.