ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకులో గోల్డ్ నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పులు, జ్యువెలర్ల విక్రయాలు బంగారం ధరలపై (Gold Rates Today in Hyderabad) ప్రభావం చూపిస్తాయి.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో లాక్ డౌన్ విధించినా బంగారం ధరలు మాత్రం పెరిగిపోతున్నాయి. దేశీయ మార్కెట్లో డిమాండ్ రావడంతో బంగారం ధరలు పుంజుకున్నాయి.
బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. కరోనా వైరస్ భయాల నేపథ్యంలో జనతా కర్ఫ్యూ, పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్లు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి.
బులియన్ మార్కెట్లో మార్చి 24న బంగారం ధరలు అతి స్వల్పంగా పెరిగాయి. కరోనా వైరస్ భయాల నేపథ్యంలో జనతా కర్ఫ్యూ, పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్లు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి.
పసిడి ప్రియులకు, బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి. దీంతో నేడు బంగారు ఆభరణాల కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.