Gold Price today: గత కొన్ని రోజులుగా పెరుగుతున్న వస్తున్న బంగారం ధరలు ఇవాళ తగ్గాయి. ఈ రోజు 22 క్యారెట్లపై రూ.200, 24 క్యారెట్లపై రూ.230 చొప్పున ధర తగ్గింది.
Gold Price Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ మార్పు వస్తోంది. కొనుగోలు చేసేముందు గత వారం ఎలా ఉంది, రానున్న రోజుల్లో ఎలా ఉండనుందో తెలుసుకోవాలి. నవరాత్రికి ముందు బంగారం, వెండి ధరల్లో వచ్చే మార్పులు పరిశీలిద్దాం..
Gold Price today: బులియన్ మార్కెట్లో ప్రతిరోజూ బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటాయి. ఇవాళ దేశీయ మార్కెట్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Gold Rates today: గత మూడు రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ వచ్చిన పసిడి ధరలకు తాజాగా బ్రేక్ పడింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
Gold Price Today September 10th 2022 : బులియన్ మార్కెట్లో ఇవాళ 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.4675ఉంది. 24 క్యారెట్ల 1 గ్రాముల బంగారం ధర రూ.5100గా ఉంది.
Gold Price Today September 8th 2022 : బులియన్ మార్కెట్లో ఇవాళ 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.4640గా ఉంది. 24 క్యారెట్ల 1 గ్రాముల బంగారం ధర రూ.5062గా ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.50,రూ.54 మేర ధర తగ్గింది.
Gold Price Today September 7th 2022 : బులియన్ మార్కెట్లో ఇవాళ 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.4690గా ఉంది. 24 క్యారెట్ల 1 గ్రాముల బంగారం ధర రూ.5116గా ఉంది.
Gold Price Today September 4th 2022 : బులియన్ మార్కెట్లో ఇవాళ 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.4665గా ఉంది. 24 క్యారెట్ల 1 గ్రాముల బంగారం ధర రూ.5089గా ఉంది.
Gold Price Today September 3rd 2022 : బులియన్ మార్కెట్లో నేటి ధరలు ఇలా.. 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.4640గా ఉంది. 24 క్యారెట్ల 1 గ్రాముల బంగారం ధర రూ.5062గా ఉంది.
Gold Price Today September 1st 2022 : బులియన్ మార్కెట్లో నేటి ధరలు ఇలా.. 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.4700గా ఉంది. 24 క్యారెట్ల 1 గ్రాముల బంగారం ధర రూ.5127గా ఉంది.
వరుసగా మూడు రోజుల పాటు పెరిగిన బంగారం ధర ఎట్టకేలకు ఇవాళ దిగొచ్చింది. గత మూడు రోజుల్లో రూ.750 మేర పెరిగిన ధర ఇవాళ ఒక్కరోజే రూ.380 మేర తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.350 మేర, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.380 మేర ధర తగ్గింది. దీంతో బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,300కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,600కి చేరింది. హైదరాబాద్ సహా దేశంలోని వివిధ నగరాల్లో నేటి బంగారం ధరలను ఇప్పుడు పరిశీలిద్దాం...
Gold Price Today August 20th 2022 : ఇవాళ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.4765గా ఉంది. 24 క్యారెట్ల 1 గ్రాముల బంగారం ధర రూ.5198గా ఉంది.
బంగారం ధర మళ్లీ పెరిగింది. ఇవాళ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.250 మేర, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.320 మేర ధర పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,250గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,550గా ఉంది. హైదరాబాద్ సహా దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Sovereign Gold Bond Scheme: పెట్టుబడులు పెట్టేందుకు మరో అద్భుతమైన ప్రభుత్వ పధకమిది. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌లో పెట్టుబడులు పెడితే రిటర్న్ గ్యారంటీ ఉంటుంది. ఆ వివరాలు మీ కోసం..
Sovereign Gold Bond Scheme : నేటి నుంచి ఎస్జీబీ (Sovereign Gold Bond) రెండో సిరీస్ ప్రారంభం కానుంది. అసలు సావరిన్ గోల్డ్ బాండ్ అంటే ఏమిటి.. ఎలా కొనుగోలు చేయాలి.. తదితర వివరాలు మీకోసం
Gold Price Today August 20th 2022 : ఇవాళ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.4780గా ఉంది. 24 క్యారెట్ల 1 గ్రాముల బంగారం ధర రూ.5215గా ఉంది.
Gold Price Today August 18th 2022 : నేడు బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.4790గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.5225గా ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.