Gold Price Today: బంగారం ధరలు కొనుగోలుదారులకు షాకిస్తున్నాయి. దసరా రోజు అయిన గోల్డ్ ధరలు తగ్గుతాయని ఆశించిన సామాన్యుడికి నిరాశే మిగిలింది. తులం బంగారంపై రూ.500 మేర పెరిగింది.
Gold Price today: మహిళలకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. గత రెండు రోజులగా నిలకడగా ఉన్న పసిడి ధరలు ఇవాళ ఒక్కసారిగా పెరిగాయి. హైదరాబాద్ లో తులం బంగారం ధర ఎంతంటే..
Gold Price Today: బంగారం కొనుగోలు చేసేవారికి గుడ్ న్యూస్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కిలో వెండిపై రూ. 400 మేర తగ్గింది.
Gold Price today: గత కొన్ని రోజులుగా పెరుగుతున్న వస్తున్న బంగారం ధరలు ఇవాళ తగ్గాయి. ఈ రోజు 22 క్యారెట్లపై రూ.200, 24 క్యారెట్లపై రూ.230 చొప్పున ధర తగ్గింది.
Gold Price Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ మార్పు వస్తోంది. కొనుగోలు చేసేముందు గత వారం ఎలా ఉంది, రానున్న రోజుల్లో ఎలా ఉండనుందో తెలుసుకోవాలి. నవరాత్రికి ముందు బంగారం, వెండి ధరల్లో వచ్చే మార్పులు పరిశీలిద్దాం..
Gold Price today: బులియన్ మార్కెట్లో ప్రతిరోజూ బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటాయి. ఇవాళ దేశీయ మార్కెట్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Gold Rates today: గత మూడు రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ వచ్చిన పసిడి ధరలకు తాజాగా బ్రేక్ పడింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
Gold Price Today September 10th 2022 : బులియన్ మార్కెట్లో ఇవాళ 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.4675ఉంది. 24 క్యారెట్ల 1 గ్రాముల బంగారం ధర రూ.5100గా ఉంది.
Gold Price Today September 8th 2022 : బులియన్ మార్కెట్లో ఇవాళ 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.4640గా ఉంది. 24 క్యారెట్ల 1 గ్రాముల బంగారం ధర రూ.5062గా ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.50,రూ.54 మేర ధర తగ్గింది.
Gold Price Today September 7th 2022 : బులియన్ మార్కెట్లో ఇవాళ 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.4690గా ఉంది. 24 క్యారెట్ల 1 గ్రాముల బంగారం ధర రూ.5116గా ఉంది.
Gold Price Today September 4th 2022 : బులియన్ మార్కెట్లో ఇవాళ 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.4665గా ఉంది. 24 క్యారెట్ల 1 గ్రాముల బంగారం ధర రూ.5089గా ఉంది.
Gold Price Today September 3rd 2022 : బులియన్ మార్కెట్లో నేటి ధరలు ఇలా.. 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.4640గా ఉంది. 24 క్యారెట్ల 1 గ్రాముల బంగారం ధర రూ.5062గా ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.