గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఓ ఉద్యమంలా మారింది. బాలీవుడ్ సింగర్ శంకర్ మహాదేవన్ హైదరాబాద్ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనతో పాటు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ మొక్కలు నాటారు. సంగీత దర్శకులు దేవి శ్రీ ప్రసాద్, శ్రేయా ఘోషల్, శివమణిలకు సవాల్ విసిరారు.
Green India Challenge gets honoured: తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యులు, “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” సృష్టికర్త, ప్రకృతి ప్రేమికులు జోగినిపల్లి సంతోష్‌కుమార్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది.
Green India Challenge: హైదరాబాద్‌లో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సందడి చేశారు. తన సినిమా షూటింగ్‌కు కోసం భాగ్యనగరానికి వచ్చిన నటుడు..గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు.
Green India Challenge: తెలంగాణకు హరితతోరణమే లక్ష్యంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఐదో విడతను ప్రారంభించారు సద్గురు శ్రీ జగ్గీ వాసుదేవ్. సేవ్ సాయిల్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లక్ష్యం ఒక్కటేనని.. అది పుడమిని కాపాడటమన్నారు. పచ్చదనం పెంచడంలో యువ ఎంపీ సంతోష్‌కుమార్ చూపిస్తున్న చొరవను అభినందించారు.
Sadhguru to launch 5th edition of Green India Challenge
Sadhguru Jaggi Vasudev, Founder, Isha Foundation, is all set to launch Green India Challenge (GIC) 5.0 on the outskirts of Hyderabad on Thursday after his global bike campaign to raise awareness on the ‘Save Soil’ movement reaches the State capital on Wednesday
Sadhguru Jaggi Vasudev, Founder, Isha Foundation, is all set to launch Green India Challenge (GIC) 5.0 on the outskirts of Hyderabad on Thursday after his global bike campaign to raise awareness on the ‘Save Soil’ movement reaches the State capital on Wednesday
Green India Challenge: పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమస్ఫూర్తితో కొనసాగుతోంది. ఇప్పటికే నాలుగు విడతలు విజయవంతంగా కొనసాగిన ఈ కార్యక్రమం ఐదో విడతకు సిద్ధమవుతోంది. ఈ బృహత్కార్యానికి తానుసైతం అని ముందుకొచ్చారు ప్రముఖ ఆద్యాత్మిక వేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్.
MP Santhosh Kumar Posted Lions Video: మదర్స్ డే రోజు ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. పకృతిలో అవధులు లేని తల్లిప్రేమను తెలియజేస్తూ చేసిన ఆ ట్వీట్ అందరి హృదయాలను ఆకట్టుకుంటోంది. ఏ జీవిలోనైనా కల్మషం లేనిది తల్లి ప్రేమే అంటూ నెటిజన్లు ఆ పోస్టును లైక్ చేస్తున్నారు.
Jr NTR, Ram charan, Rajamouli Green india Challenge: డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి, తారక్, రామ్ చరణ్, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్‌తో కలిసి హైదరాబాద్ గచ్చిబౌలిలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. ప్రకృతి, పర్యావరణం తమ మనసుకు నచ్చిన కార్యక్రమాలని, వీలున్నప్పుడల్లా పచ్చదనం పెంపు కోసం మొక్కలు నాటి, పరిరక్షిస్తున్నామని అన్నారు.
Nagarjuna Forest: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా అక్కినేని నాగార్జున ఓ మహత్కార్యానికి పూనుకున్నారు. 1,080 ఏకరాల్లో ఉన్న అడవిని దత్తత తీసుకొని.. చెట్లను సంరక్షించడం సహా కొత్త మొక్కలను నాటేందుకు ప్రతిజ్ఞ తీసుకున్నారు. ఆ ప్రాంతానికి అక్కినేని నాగేశ్వరరావు అర్బన్ ఫారెస్ట్ పార్క్ గా నామకరణం చేసినట్లు నాగార్జున ట్వీట్ చేశారు.
'ఎనిమీ' సినిమా ప్రమోషన్ లో భాగంగా..హైదరాబాద్ వచ్చిన తమిళ స్టార్ హీరోలు విశాల్, ఆర్య.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని..మెుక్కలు నాటారు. తాను నాటిన మెుక్కకు పునీత్ పేరు పెట్టాడు హీరో విశాల్.
Green India Challenge Tollywood | తెలంగాణ పార్లమెంట్ సభ్యుడు జే సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు మంచి స్పందన లభిస్తోంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తారలంతా ఈ ఛాలెంజ్ ను యాక్సెప్ట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
విలక్షణ నటుడు జగ్గూ భాయ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పూర్తి చేశాడు. పార్లమెంట్ సభ్యుడు సంతోష్ ప్రారంభించిన ఈ కార్యక్రమంలో భాగంగా ఇటీవలే తెలుగు సినిమా హీరో నాగశౌర్య జగపతి బాబును నామినేట్ చేశాడు.
( Photos/twitter)
పార్లమెంట్ సభ్యుడు జే సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ (Green India Challenge ) ప్రస్తుతం దేశ వ్యాప్తంగా దూసుకెళ్తోంది. టాలీవుడ్, బాలీవుడ్ అని తేడాలేవీ లేకుండా సెలబ్రిటీలు మొక్కలు నాటి ఈ ఛాలెంజ్ ను పూర్తి చేస్తున్నారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ ఛాలెంజ్ ను పూర్తి చేశాడు.
( Photos: Ram Charan/Twitterr)
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హైదరాబాద్‌కి సమీపంలోని ఓ అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్నారు ( Prabhas adopts forest land ). తన తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు ( Uppalapati Suryanarayana Raju ) పేరిట ఈ అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయనున్నట్లు ప్రభాస్ తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.