Gut Health Foods: పేగుల ఆరోగ్యానికి పోషకరమైన ఆహారపదార్థాలు తీసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. అయితే కొన్ని ఆహారపదార్థాలు పేగులను శుభ్రంగా ఉంచడంలో ఎంతో సహాయపడుతాయి. అవి ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Foods Spoils Gut Health: రెడ్ మీట్‌లో ప్రోటీన్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. కానీ కడుపు ఆరోగ్య పనితీరుకు అడ్డుగా మారుతుంది. దీంతో మంట సమస్య వస్తుంది. ఇది కోలోన్ క్యాన్సర్ కి కారణమవుతుంది. రెడ్ మీట్ తీసుకునే బదులు ప్రోటీన్ ఉండే ఆహారాలు తీసుకోవాలి. అంటే పౌల్ట్రీ గుడ్లు, ఫిష్ వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వండి.
Gut Healthy Fruits: మన శరీరానికి మంచి ఆహారాలు తీసుకోవడం వల్ల పేగు ఆరోగ్యం బాగుంటుంది. మంచి జీర్ణక్రియకి తోడ్పడుతుంది. బెర్రీలు, అరటి పళ్ళు, యాపిల్స్ వంటి ఆహారాలు మన డైట్ లో చేర్చుకోవాలి.
Foods For Healthy Gut: పొట్ట సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? దీనిికి కారణం మీరు తీసుకొనే ఆహారంలో కొన్ని పొరపాట్లు చేయడం. మీ ఆహారంలో ఈ పదార్థాలు చేర్చుకోవడం వల్ల పొట్ట సమస్యలు తలెత్తతున్నాయి. అవి ఏంటో మీరు తెలుసుకోండి.
Gut Health: మనిషి ఆరోగ్యం లేదా అనారోగ్యం అనేది శరీరంలోని పొట్ట భాగం నుంచి ప్రారంభమౌతుంది. అన్ని రకాల వ్యాధులు మొదలయ్యేది కడుపు నుంచే. కారణం ఆరోగ్య రహస్యం దాగుండేది ప్రేవుల్లో. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Gut Health Foods: ప్రతిరోజూ మనం సరిపడా ఫైబర్, ప్రొబయోటిక్, ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకోకపోవడం వల్ల జీర్ణ వ్యవస్థ మందగిస్తుంది. ఈ 7 సమతుల్య ఆహారాలు మీ పేగు ఆరోగ్యానికి ఎంతో మంచివట. అవేంటో తెలుసుకుందాం. పేగు ఆరోగ్యానికి ఎలాంటి ఫుడ్ డైట్ అనుసరించాలో ప్రముక పోషకాహార నిపుణులు కరీష్మా షా ఇటీవల సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పోస్ట్ చేశారు.
Gut Health: రోజువారీ జీవితంలో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. శరీరంలో అంతర్గతంగా ఏర్పడే లోపాలు లేదా సమస్యలు వివిధ రూపాల్లో బయటపడుతుంటాయి. శరీరం ఎదుర్కొనే అధికశాతం సమస్యలకు కారణం జీర్ణక్రియ సరిగ్గా లేకపోవడమే.
Sattu Pindi Benefits: అస్తవ్యస్తమైన జీవన శైలి కారణంగా ప్రస్తుతం చాలా మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. వెయిట్ మేనేజ్మెంట్ చేయాలి అంటే చాలా కష్టమైపోతుంది. ప్రత్యేకంగా డైట్ చేయాలి అంటే ఏం తినాలో అర్థం కాదు. అలాంటి వారి కోసం సహజంగా బరువు తగ్గించే ఈ సూపర్ రిచ్ ఫుడ్ గురించి తెలుసుకుందాం..
Gut Health: మనిషి ఆరోగ్యం అనేది అతని జీవనశైలిని బట్టి ఆధారపడి ఉంటుంది. దినచర్య బాగుంటే అన్నీ బాగుంటాయి. రోజువారీ దినచర్యలో ఏ సమస్య తలెత్తినా అసౌకర్యంగా ఉంటుంది. మనిషి అనారోగ్యానికి వివిధ రకాల కారణాలుంటాయి. ఆ వివరాలు తెలుసుకుందాం..
Gut Health: శరీరంలో అంతర్గతంగా జరిగే ఎన్నో మార్పులు వివిధ అనారోగ్య సమస్యలు, వ్యాధులుగా పీడిస్తుంటాయి. కడుపు సంబంధిత సమస్యలు చాలా రకాల వ్యాధులకు కారణమౌతుంటాయి. ప్రేవుల సమస్య ఇందులో ప్రధానమైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.