Online Frauds Alert: ఆన్లైన్ మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. డిజిటల్ ప్రపంచంలో హ్యాకర్లకు మోసం చేసేందుకు కొత్త కొత్త ట్రిక్స్ ఉపయోగిస్తున్నారు. అందుకే చాలామంది ఇంకా మోసపోతూనే ఉన్నారు. డబ్బులు నష్టపోతూనే ఉన్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Accounts Hack: తెలంగాణలో మరోసారి సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇన్నాళ్లు ప్రజల బ్యాంక్ ఖాతాలు, సామాజిక మాధ్యమాల ఖాతాలను హ్యాకింగ్ చేస్తున్న ఆగంతకులు తాజాగా ప్రజాప్రతినిధులపై పడ్డారు. ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వారి ఖాతాలను హ్యాక్ చేస్తూ సంచలనం రేపుతున్నారు. మొన్న మంత్రి, నిన్న గవర్నర్, కల్వకుంట్ల కవిత ఖాతాలు హ్యాక్‌కు గురయ్యాయి.
Buy 1, Get 1 free Offer Scams: ప్లేట్ మీల్స్ భోజనం ఖరీదు రూ. 90 వేలు అనే టైటిల్ చూసి ఆ భోజనం ఖరీదు అంత భారీగా ఉండటానికి ఆ భోజనం ఏం ఉంటుంది ? ఏం చేసి వడ్డిస్తారు అని రకరకాలుగా ఆలోచించకండి.. ఎందుకంటే ఇది వాస్తవానికి ఆ భోజనం కోసం చెల్లించిన ఖరీదు కాదు.. ఆమాటకొస్తే అసలు ఆ భోజనం కూడా ఉచితమే.. మరి ఈ రూ. 90 వేల మ్యాటరేంటి అనే కదా మీ డౌట్.. యస్ అక్కడికే వస్తున్నాం.
ATM Robbery: నేరస్తులు మరీ తెలివి మీరిపోతున్నారు. కొడితే ఏనుగు కంభస్థలమే కొట్టాలి అన్నట్టుగా లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి ఏకంగా ఏటీఎంలు, బ్యాంకు లాకర్లకే కన్నం వేస్తున్నారు. తాజాగా ఢిల్లీలోని మయూర్ విహార్‌లో ఏటీఎం కేంద్రంలో ఓ చోరీ జరిగింది. ఈ చోరీలో దొంగల ముఠా రూ. 5.60 లక్షలు కొట్టేశారు.
Virus Threat: ఆన్లైన్ బ్యాంకింగ్ విధానం ప్రారంభమైనప్పటి నుంచి కొత్త కొత్త సవాళ్లు, సమస్యలు ఎదురౌతున్నాయి. ఎక్కౌంట్ హ్యాక్ భయం వెన్నాడుతోంది. ఇప్పుడు మరో కొత్త ముప్పు వెంటాడుతోంది. ఆ వివరాలు మీ కోసం.
Electricity Bill fraud: ప్రతి నెలా కరెంటు బిల్లు ఆన్లైన్లో చెల్లిస్తున్నారా..అయితే మీకు అప్రమత్తత చాలా అవసరం. లేకుంటే ఒక్క క్లిక్‌తో మీ ఎక్కౌంట్ మొత్తం ఖాళీ కావచ్చు. తస్మాత్ జాగ్రత్త.
Zoom App: వీడియో కాలింగ్, మీటింగ్స్, ఆన్లైన్ క్లాసెస్ కోసం జూమ్ యాప్ ఉపయోగం విస్తృతమైపోయింది. మీరు కూడా జూమ్ యాప్ వాడుతుంటే తస్మాత్ జాగ్రత్త. హ్యాకర్ల ప్రమాదం పొంచి ఉంది.
Google New Feature: ప్రముఖ టెక్ కంపెనీ గూగుల్ త్వరలో కొత్త ఫీచర్ ప్రవేశపెట్టనుంది. యూజర్ల వ్యక్తిగత భద్రతలో భాగంగా..సైబర్ దాడులు, హ్యాకర్ల నుంచి రక్షించేందుకు ఈ ఫీచర్ అందుబాటులో తీసుకురానుంది.
మొజిల్లా ఫైర్ఫాక్స్ బ్రౌజర్ ను వాడే యూజర్లకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఫైర్ఫాక్స్ బ్రౌజర్లో భద్రతా పరమైన లోపాలున్నాయని.. యూజర్ డేటాను హ్యాకర్స్‌కు చేరవేస్తాయని హెచ్చరించింది.
Electron Bot Malware: మీ ఫేస్బుక్ ఎక్కౌంట్ ప్రమాదంలో పడింది. హ్యాక్ అయ్యే అవకాశముంది. భారీ నష్టాన్ని ఎదుర్కోవల్సి వస్తుంది. ఎలక్ట్రాన్ బాట్ అనే ఓ వైరస్ కారణంగా ఫేస్బుక్, గూగుల్ ఎక్కౌంట్ల హ్యాకింగ్‌కు గురవుతున్నాయి. ఈ ప్రమాదకర వైరస్ గురించి తెలుసుకుందాం.
IRCTC BUG: ఐఆర్సీటిసి..ఇండియన్ రైల్వేలో కీలకమైన ఓ శాఖ దేశవ్యాప్తంగా లక్షలాది ప్రయాణీకుల వివరాలన్నీ ఐఆర్సీటీసీ వెబ్సైట్లోనే నిక్షిప్తమై ఉంటాయి. అంతటి కీలకమైన ఐఆర్సీటీసీలో బగ్‌ను గుర్తించాడు ఇంటర్నీడియట్ విద్యార్ధి. వివరాలిలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.