White Hair Problem: ఆధునిక జీవన విధానంలో వివిధ రకాల సమస్యలు పెరిగిపోతున్నాయి. ఇందులో ప్రధానమైంది హెయిర్ ఫాల్, జుట్టు తెల్లబడటం. తక్కువ వయస్సుకే వైట్ హెయిర్ సమస్య వేధిస్తోంది. ఈ సమస్యకు ప్రధాన కారణం శరీరంలో ఆ విటమిన్ లోపించడమే అంటున్నారు వైద్య నిపుణులు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రకృతిలో లభించే వివిధ పదార్ధాల్లో శరీరానికి కావల్సిన ఎన్నో పోషకాలు సమృద్ధిగా లభిస్తుంటాయి. ముఖ్యంగా చాలామంది తరచూ ఎదుర్కొనే హెయిర్ ఫాల్ సమస్యకు కూడా ప్రకృతిలో లబించే కొన్ని పదార్ధాలతో పరిష్కారం ఉంది. అందులో కీలకమైంది ఉసిరి. వారంలో ఒక్కసారి రాసినా తెల్ల జుట్టు నల్లగా మారడం ఖాయం. అంతేకాకుండా హెయిల్ ఫాల్ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఎలా రాయాలో తెలుసుకుందాం.
వర్షాకాలం ఆరోగ్యపరంగా అన్నీ ఇబ్బందులే. ఆరోగ్యపరమైన సమస్యలే కాకుండా జుట్టు సమస్యలు కూడా ఉత్పన్నమౌతుంటాయి. జుట్టు రాలడం ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్య నుంచి బయటపడి, పొడుగైన పటిష్టమైన జుట్టు కావాలనుకుంటే కొన్ని హోమ్ రెమిడీస్ పాటిస్తే చాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో తెలుసుకుందాం.
ఇటీవలి కాలంలో కేశ సంబంధిత సమస్యలు పెరిగిపోతున్నాయి. హెయిర్ ఫాల్ సమస్య అధికంగా ఉంటోంది. జుట్టు రాలడం, మృదుత్వం లేకపోవడం, నిగారింపు కోల్పోవడం వంటి సమస్యలు ఉంటున్నాయి. ఈ సమస్యలకు మార్కెట్లో లభించే వివిధ రకాల ఉత్పత్తులేవీ స్పష్టమైన పరిష్కారాన్ని చూపించలేవు. అయితే కిచెన్లో లభించే వస్తువులతోనే ఈ సమస్యలు పరిష్కరించవచ్చు
Hair Tips: కేశాలు అందంగా, నిగనిగలాడుతుండాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ చెడు ఆహారపు అలవాట్లు, కాలుష్యం ఇలా చాలా కారణాలతో ఇది సాధ్యం కాదు సరికదా..కళా విహీనమై అంద వికారంగా మారుతుంటాయి.
Hair Fall Solution: కొందరు మహిళలు నూనె రాసుకున్న తర్వాత జుట్టు రాలుతుందని ఫిర్యాదు చేస్తారు. దాని వెనుక చాలా కారణాలు ఉన్నాయి. నూనెను వెంట్రుకలకు అప్లే చేసే క్రమంలో చేసే కొన్ని పొరపాట్ల వల్ల జుట్టు రాలే సమస్య ఎదురవుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.