Pawan Kalyan - Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ఎ.ఎం.రత్నం భారీ ఎత్తున నిర్మిస్తోన్న చిత్రం 'హరి హర వీరమల్లు'. తాజాగా విడుదల చేసిన టీజర్‌తో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమా టీజర్లో చూపించిన చార్మినార్, ఎర్రకోట సెట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
Pawan Kalyan - Hari Hara Veera Mallu Teaser Talk Review : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు ఎన్నికల హడావుడి ఉన్నారు. మరోవైపు ఆయన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఒక్కొక్కటిగా ఒదులుతున్నారు మేకర్స్. తాజాగా ఈయన హీరోగా నటించిన 'హరి హర వీరమల్లు' మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేసారు.
Hari Hara Veera Mallu Teaser:
పవన్ కళ్యాణ్ హీరోగా.. క్రిష్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం హరిహర వీరమల్లు. ఎన్నో సంవత్సరాల నుంచి షూటింగ్ లో ఉన్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది అని సినిమా యూనిటీ ఈ మధ్య చెప్పకు వచ్చారు. ఈ క్రమంలో ఈ సినిమా గురించి ఈరోజు సూపర్ అప్డేట్ ఇచ్చేసారు చిత్ర మేకర్స్.
Pawan Kalyan - Hari Hara Veera Mallu : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎన్నికల హడావుడిలో ఉన్నారు. మే 13 ఎన్నికల తర్వాత తిరిగి షూటింగ్స్‌లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న 'హరి హర వీరమల్లు' మూవీకి సంబంధించి బిగ్ అప్డేట్ మే 2న ఇవ్వబోతున్నట్టు అధికారిక ప్రకటన ఇచ్చారు.
Nidhhi Agerwal: నిధి అగర్వాల్ కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తన గ్లామర్‌తో తెలుగు సహా తమిళ ప్రేక్షకులకు ఆరాధ్య కథానాయికగా మారింది. త్వరలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న 'హరిహర వీరమల్లు' మూవీతో పలకరించబోతుంది. ఎంత బిజీగా ఉన్న ఏదో ఒక ఫోటో షూట్‌తో అలరించడం నిధి మార్క్ స్టైల్ అని చెప్పాలి.
Nidhhi Agerwal: నిధి అగర్వాల్ కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. తన గ్లామర్‌తో తెలుగు సహా తమిళ ప్రేక్షకులను అలరిస్తోంది. త్వరలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న 'హరిహర వీరమల్లు' మూవీతో పలకరించబోతుంది.
Nidhhi Agerwal: నిధి అగర్వాల్ కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తన గ్లామర్‌తో తెలుగు సహా తమిళ ప్రేక్షకులను అలరిస్తోంది. తొందర్లోనే పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న 'హరిహర వీరమల్లు' మూవీతో పలకరించబోతుంది.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అభిమానులు.. ఈరోజు రెండు శుభవార్తలతో తెగ సంబరాలు చేసుకుంటున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ రిలీజ్ అయ్యి అందరినీ ఆకట్టుకుంటూ ఉండగా మరోపక్క ఈ హీరో హరిహర వీరమల్లు గురించి కూడా అప్డేట్ వచ్చేసింది.
Pawan Kalyan - Hari Hara Veera Mallu OTT Partner: పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం మూడు నాలుగు చిత్రాలున్నాయి. అందులో క్రిష్ దర్శకత్వంలో 'హరి హర వీరమల్లు' సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ దాదాపు ఐదేళ్లు కావొస్తోంది. కానీ ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ కొలిక్కి రావడం లేదు. ఆ సంగతి పక్కన పెడితే ఈ సినిమా డిజిటల్ ఓటీటీ ఫ్లాట్‌పామ్ పార్టనర్ లాక్ అయింది.
Director Krish: డ్రగ్స్ కేసులో తవ్వే కొద్ది సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే పలువురు పేర్లు బయటకు వచ్చాయి. అందులో టాలీవుడ్ దర్శకుడు క్రిష్ పేరు బయటకు రావడం సంచనలం రేపుతోంది. ఈ కేసులో విచారణకు క్రిష్ పోలీసులు హాజరు కావాల్సిన ఉన్నా.. ఆయన హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో దర్శకుడు క్రిష్ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
Radisson Pub Case: రాడిసన్ పబ్ డ్రగ్స్ కేసు కొద్ది నెలల క్రితం ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిన విషయమే. మెగా డాటర్ నిహారికతో పాటు ఎంతోమంది సెలబ్రిటీస్ పేర్లు ఈ కేసులో వినిపించాయి. తాజాగా ఈ కేసులోకి దర్శకుడు క్రిష్ పేరు కూడా చేరింది..
Chiranjeevi Vs Pawan Kalyan: చిరంజీవి Vs పవన్ కళ్యాణ్.. పొలిటికల్‌గా వీళ్లిద్దరిది వేరు వేరు దారులు.. ఇప్పటి వరకు వీళ్లిద్దరు పాలిటికల్ విషయాల్లో విభేదించిన సినిమాలు.. కుటుంబ విషయాల్లో అంతా ఒకటిగా ఉంటారు. తాజాగా వీళ్లిద్దరు బాక్సాఫీస్ దగ్గర ఒకరి సినిమాలతో మరొకరు ఢీ అంటే ఢీ అనబోతున్నారు.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు గురించి గత కొద్దిరోజులుగా ఒక వార్త తెగ వైరల్ అవుతూ వచ్చింది. ఈ సినిమా ఆగిపోయిందని దర్శకుడు క్రిష్ వేరే సినిమాకి వెళ్లిపోయారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్ట్‌లు వైరల్ అయ్యాయి..
Hari Hara Veera Mallu Release Date: క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో 2020 మొదలైన హరిహర వీరమల్లు మూవీ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే వచ్చింది. మంచి యాక్షన్ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో క్రిష్ తన ప్లానింగ్ కాస్త మార్చాడట
Pawan Kalyan: కొద్ది రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు ప్రకటించి ఆయన అభిమానులను తెగ ఖుషి చేశారు. అయితే ఆయన ప్రకటించిన సినిమాలు ఒక్కొక్కటిగా ఆలస్యం అవుతూ రావడం ప్రస్తుతం పవన్ అభిమానుల్లో నిరాశను కలగజేస్తున్నాయి..
Pawan Kalyan Hari Hara Veera Mallu పవన్ కళ్యాణ్ నటిస్తోన్న హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలోని ఓ పాత్రను పోషించేందుకు బాలీవుడ్ సీనియర్ నటుడు నేడు హైద్రాబాద్‌కు వచ్చేశాడు.
Pawan Kalyan Martial Arts పవన్ కళ్యాణ్ తన హరి హర వీరమల్లు సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇరవై ఏళ్ల తరువాత మళ్లి ఇలా ప్రాక్టీస్ చేస్తున్నానని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు.
Pawan Kalyan Martial Arts Practice Session పవన్ కళ్యాణ్ తాజాగా మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్‌ను మళ్లీ మొదలుపెట్టాడట. ఈమేరకు ఓ స్టిల్‌ను షేర్ చేశాడు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
Krish New Look: హరిహర వీరమల్లు డైరెక్టర్ క్రిష్ న్యూ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆయన ఇప్పటివరకు బట్టతల కనిపిస్తే ఉండేవారు కానీ ఇప్పుడు పూర్తిగా కనిపిస్తున్నారు ఆ వివరాల్లోకి వెళితే
Hari Hara Veera Mallu Set హరిహర వీరమల్లు సినిమా సెట్లోకి పవన్ కళ్యాణ్ అడుగుపెట్టాడు. అసలు పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉండటంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతోన్నాడు. దీంతో సినిమాల పరిస్థితి గందరగోళంగా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.