Harish Rao Strong Counter On Kaleshwaram Project Collapse Allegations: కూలిపోయింది.. లక్ష కోట్ల కుంభకోణం అని చెప్పిన కాంగ్రెస్ వాళ్లకు మల్లన్న సాగర్ సముద్రంలాగా ఉండడమే సజీవ సాక్ష్యమని మాజీ మంత్రి హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు.
Clashes Between KTR And Harish Rao What Is Going: గులాబీ పార్టీకి రెండు కండ్లుగా ఉన్న కేటీఆర్, హరీశ్ రావు మధ్య విభేదాలు నెలకొన్నాయా? వారిద్దరి మధ్య చెడిందా? అని హాట్ టాపిక్‌గా మారింది.
Harish Rao Fire On Revanth Reddy Comments: రాజీవ్ విగ్రహావిష్కరణ సభలో రేవంత్ చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు హరీశ్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
Harish rao fires on Revanth reddy: బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు.. సీఎం రేవంత్, కాంగ్రెస్ మంత్రులపై సెటైర్ లు వేశారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.
Harish Rao: మాజీమంత్రి హరీశ్ రావు బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దిక్కులా మారారా..! కేటీఆర్ అమెరికా టూర్‌ను వాడుకుని పార్టీ వ్యవహారాల్లో అన్ని తానై నడిస్తున్నారా..! అటు గులాబీ బాస్ ఫామ్‌హౌస్‌కే పరిమితం కావడం హరీశ్ రావు అడ్వాంటేజ్‌గా మారిందా. కౌశిక్ రెడ్డి ఏపిసోడ్‌తో హరీశ్ రావుకు మంచి మైలేజ్ వచ్చిందా..! హరీశ్ రావు పనితీరుపై పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతోంది.
Arekapudi Gandhi vs Kaushik reddy: శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాడికౌశిక్ రెడ్డిపై వెంటనే బీఆర్ఎస్ చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేశారు.
Harish Rao Arrest Live Updates: మాజీ మంత్రి హరీశ్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. హైటెన్షన్ నడుమ అదుపులోకి తీసుకుని కుందుర్గ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో హాట్ హాట్‌గా మారాయి.
Padi Kaushik Reddy Sensational Challenge: గూండాగిరి చేస్తున్న ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని అదే స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. తన ఇంటిపై దాడి చేయడాన్ని సవాల్ చేస్తూ కౌశిక్ రెడ్డి తొడ కొట్టి గాంధీకి చాలెంజ్ విసిరారు.
Harish Rao Fire On Revanth Reddy PACS Chairman Appointment: ప్రతిపక్ష పార్టీకి ఇవ్వాల్సిన పీఏసీఎస్ చైర్మన్ పదవిని పార్టీ ఫిరాయించిన వ్యక్తికి ఇవ్వడంతో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా తప్పుబట్టారు. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని పట్టపగలు నిట్టనిలువునా ఖూనీ చేసిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Harish Rao Reacts On Jainoor Incident: జైనూర్ అత్యాచార బాధితురాలిని మాజీ మంత్రి హరీశ్ రావు పరామర్శించారు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో అత్యాచారాలు పెరిగిపోయాయని.. గత 9 నెలల్లోనే 1900 అత్యాచారాలు జరిగాయని ఆరోపించారు.
Ex Minister Harish Rao Flood Relief: వరద సహాయంలో రేవంత్ ప్రభుత్వం విఫలం కాగా.. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు సహాయం చేశారు. సిద్దిపేట నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున వరద బాధితులకు అవసరమైన సామగ్రిని నాలుగు లారీల్లో పంపించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.