Bhaskar Award: తెలంగాణలో 'భాస్కర అవార్డు'.. ఐటీ మంత్రి శ్రీధర్ బాబుకు కేటీఆర్‌ సిఫార్సు

Bhaskar Award: తెలంగాణలో 'భాస్కర అవార్డు'.. ఐటీ మంత్రి శ్రీధర్ బాబుకు కేటీఆర్‌ సిఫార్సు

KT Rama Rao Nominates Minister Sridhar Babu For Bhaskar Award: తెలంగాణ మంత్రి శ్రీధర్‌ బాబుకు భాస్కర అవార్డు లభించింది. పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల అంశంలో ఆయన చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్‌ ఆ అవార్డుకు సిఫార్సు చేసింది.

/telugu/telangana/ex-minister-kt-rama-rao-nominates-minister-sridhar-babu-for-bhaskar-award-best-actor-rv-164127 Sep 15, 2024, 01:24 PM IST
police filed case against padi kaushik reddy pa

padi kaushik reddy: కౌశిక్ రెడ్డికి బిగ్ షాక్.. కేసు నమోదు చేసిన పోలీసులు..

police filed case against padi kaushik reddy pa

/telugu/videos/police-filed-case-against-padi-kaushik-reddy-pa-163791 Sep 13, 2024, 08:00 PM IST
arekapudi gandhi and kaushik reddy controversy hot issue in telangana pa

padi kaushik reddy: తెలంగాణలో హైటెన్షన్ .. రచ్చగా మారిన కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికెపూడీ ఘటన..

arekapudi gandhi: తెలంగాణలో అరికేపూడిగాంధీ, పాడి కౌశిక్ రెడ్డిల మధ్య వివాదం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై రాజకీయాల్లో దుమారంగా మారింది..

/telugu/videos/arekapudi-gandhi-and-kaushik-reddy-controversy-hot-issue-in-telangana-pa-163788 Sep 13, 2024, 07:40 PM IST
Arekapudi Gandhi: నీ పద్ధతి మార్చుకో.. మీడియా సమావేశంలో హరిష్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేసిన అరికెపూడి..

Arekapudi Gandhi: నీ పద్ధతి మార్చుకో.. మీడియా సమావేశంలో హరిష్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేసిన అరికెపూడి..

Arekapudi Gandhi vs Kaushik reddy: శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాడికౌశిక్ రెడ్డిపై వెంటనే బీఆర్ఎస్ చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేశారు.

/telugu/telangana/arekapudi-gandhi-hot-comments-on-huzurabad-mla-padi-kaushik-reddy-and-harish-rao-pa-163730 Sep 13, 2024, 04:57 PM IST
CM Revanth reddy: రంగంలోకి దిగిన రేవంత్ రెడ్డి... శాంతి భద్రతలపై డీజీపీకి సంచలన ఆదేశాలు.. డిటెయిల్స్..

CM Revanth reddy: రంగంలోకి దిగిన రేవంత్ రెడ్డి... శాంతి భద్రతలపై డీజీపీకి సంచలన ఆదేశాలు.. డిటెయిల్స్..

CM Revanth reddy orders to dgp: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డీజీపీ సంచలన ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల తెలంగాణలో కొంత మంది కావాలని లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తేలా ప్రవర్తిస్తున్నారని అన్నారు.

/telugu/telangana/cm-revanth-reddy-serious-on-law-and-order-in-hyderabad-orders-to-dgp-jitender-pa-163634 Sep 13, 2024, 11:58 AM IST
Arekapudi gandhi serious comments on padi kaushik reddy pa

Arekapudi gandhi: నువ్వోక బ్రోకర్ వి.. పాడి కౌశిక్ రెడ్డి మీద రెచ్చిపోయిన అరికెపూడి గాంధీ..

Arekapudi gandhi: అరికెపూడి గాంధీ , పాడి కౌశిక్ రెడ్డిపై రెచ్చిపోయారు. దీంతో ఈ వివాదం తెలంగాణలో రాజకీయాల్లో రచ్చగా మారింది.

/telugu/videos/arekapudi-gandhi-serious-comments-on-padi-kaushik-reddy-pa-163491 Sep 12, 2024, 05:40 PM IST
padi kaushik reddy serious on police officers in cp office pa

padi kaushik reddy: సీపీ ఆఫీసులో రెచ్చిపోయిన కౌశిక్ రెడ్డి..

padi kaushik reddy: పాడి కౌశిక్ రెడ్డి సీపీ ఆఫీసులో రెచ్చిపోయారు. ఏకంగా పోలీసులను నెట్టుకుంటూ సీపీ ఆఫీసులో వాగ్వాదానికి దిగారు.

/telugu/videos/padi-kaushik-reddy-serious-on-police-officers-in-cp-office-pa-163490 Sep 12, 2024, 05:40 PM IST
arekapudi Gandhi followers attacks on padikaushik reddy house pa

Arekapudi gandhi: కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద హైటెన్షన్..

arekapudi Gandhi: కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అరికెపూడి గాంధీ అనుచరులు.. టమాటాలు, గుడ్లతో దాడులకు దిగారు.

/telugu/videos/arekapudi-gandhi-followers-attacks-on-padikaushik-reddy-house-pa-163487 Sep 12, 2024, 05:20 PM IST
Padi Kaushik Reddy Sensational Challenge Rowdy MLA Arekapudi Gandhi Rv

Kaushik vs Gandhi: గూండా ఎమ్మెల్యే గాంధీకి తొడ కొట్టి కౌశిక్‌ రెడ్డి సవాల్‌

Padi Kaushik Reddy Sensational Challenge: గూండాగిరి చేస్తున్న ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని అదే స్థాయిలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి సవాల్‌ విసిరారు. తన ఇంటిపై దాడి చేయడాన్ని సవాల్‌ చేస్తూ కౌశిక్‌ రెడ్డి తొడ కొట్టి గాంధీకి చాలెంజ్‌ విసిరారు.

/telugu/videos/padi-kaushik-reddy-sensational-challenge-rowdy-mla-arekapudi-gandhi-rv-163431 Sep 12, 2024, 03:00 PM IST
Padi Kaushik reddy: రేపు నా తడాఖా చూపిస్తా.. అరికెపూడికి వార్నింగ్ ఇచ్చిన పాడి కౌశిక్ రెడ్డి.. వీడియో వైరల్..

Padi Kaushik reddy: రేపు నా తడాఖా చూపిస్తా.. అరికెపూడికి వార్నింగ్ ఇచ్చిన పాడి కౌశిక్ రెడ్డి.. వీడియో వైరల్..

Arekapudi vs Padi kaushik reddy: తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.  ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి తన అనుచరులతో కలిసి వెళ్లారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి.

/telugu/telangana/padi-kaushik-reddy-sensational-comments-on-arekapudi-gandhi-pa-163429 Sep 12, 2024, 02:50 PM IST
Arekapudi Gandhi: నీ బాంచెత్.. రారా తెల్చుకుందాం.. కౌశిక్ రెడ్డిపై రెచ్చిపోయిన అరికెపూడి గాంధీ.. వీడియో వైరల్..

Arekapudi Gandhi: నీ బాంచెత్.. రారా తెల్చుకుందాం.. కౌశిక్ రెడ్డిపై రెచ్చిపోయిన అరికెపూడి గాంధీ.. వీడియో వైరల్..

Arekapuri gandhi on padi kaushik reddy: తెలంగాణలో రాజకీయాలు మరోసారి రచ్చగా  మారాయి. అరికెపూడి గాంధీ పాడీ కౌశిక్ రెడ్డికి మాస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఇది రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది.

/telugu/telangana/arekapudi-gandhi-hot-comments-on-huzurabad-mla-padi-kaushik-reddy-video-viral-pa-163348 Sep 12, 2024, 11:32 AM IST
Harish Rao Fire On Revanth Reddy PACS Chairman Appointment Orders Rv

Harish Rao: రాజ్యాంగానికి పట్టపగలు ఖూనీ చేసిన రేవంత్‌ రెడ్డి

Harish Rao Fire On Revanth Reddy PACS Chairman Appointment: ప్రతిపక్ష పార్టీకి ఇవ్వాల్సిన పీఏసీఎస్‌ చైర్మన్‌ పదవిని పార్టీ ఫిరాయించిన వ్యక్తికి ఇవ్వడంతో బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్‌ రావు తీవ్రంగా తప్పుబట్టారు. రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ రాజ్యాంగాన్ని పట్టపగలు నిట్టనిలువునా ఖూనీ చేసిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

/telugu/videos/harish-rao-fire-on-revanth-reddy-pacs-chairman-appointment-orders-rv-162849 Sep 9, 2024, 11:00 PM IST
 Tension in Jayanagar And MLA Arikepudi Gandhi Complaint Dh

Arikepudi Gandhi: జయనగర్ లో ఉద్రిక్తత..ఎమ్మెల్యే అరికెపూడికి ఫిర్యాదు

/telugu/videos/tension-in-jayanagar-and-mla-arikepudi-gandhi-complaint-dh-162230 Sep 6, 2024, 07:00 PM IST
Brs Mlas Meeting: బీఆర్ఎస్‌లో ముసలం.. తెలంగాణ టు ఏపీ.. ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు మళ్లీ రహాస్య భేటీ..?

Brs Mlas Meeting: బీఆర్ఎస్‌లో ముసలం.. తెలంగాణ టు ఏపీ.. ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు మళ్లీ రహాస్య భేటీ..?

Brs Mlas Vs Malla Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. మంత్రి మల్లారెడ్డిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇటీవల సమావేశం నిర్వహించిన ఐదుగురు ఎమ్మెల్యేలు.. మరోసారి తిరుమలలో భేటీ అయినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్‌లో ఏం జరుగుతోంది..? ఎమ్మెల్యేల వరుస సమావేశాల వెనుక అసలు విషయం ఏంటి..?
 

/telugu/telangana/brs-mlas-meet-in-tirumala-may-against-minister-malla-reddy-what-happening-in-brs-87349 Dec 22, 2022, 08:25 PM IST
Minister Malla Reddy: మంత్రి మల్లారెడ్డిపై ఎమ్మెల్యేలు తిరుగుబాటు.. బీఆర్ఎస్‌లో కలకలం

Minister Malla Reddy: మంత్రి మల్లారెడ్డిపై ఎమ్మెల్యేలు తిరుగుబాటు.. బీఆర్ఎస్‌లో కలకలం

Brs Mlas Meet Against Minister Malla Reddy: మంత్రి మల్లారెడ్డిపై ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఇంట్లో సమావేశం నిర్వహించారు. తమ నియోజకవర్గాల్లో మల్లారెడ్డి జోక్యంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. 

/telugu/telangana/brs-mlas-meet-against-minister-malla-reddy-in-mynampally-hanumantha-rao-86913 Dec 19, 2022, 03:56 PM IST

Trending News