కొబ్బరి నీళ్లను సాధారణంగా అమృతంతో పోలుస్తారు. ఆరోగ్యపరంగా అంత అద్భుతమైన ప్రయోజనాలు కలిగి ఉంటుంది. డీ హైడ్రేషన్, జ్వరం, బలహీనత వంటి సమస్యలుంటే కొబ్బరి నీళ్లు తాగమని అందుకే చెబుతుంటారు. అయితే కొంతమంది మాత్రం పొరపాటున కూడా కొబ్బరి నీళ్లు తాగకూడదంటే నమ్మగలమా...నిజమే..ఎవరెవరు తాగకూడదో తెలుసుకుందాం.
7 Health Tests: శరీరంలో మనకు తెలియకుండా చాలా వ్యాధులు సంక్రమిస్తుంటాయి. సకాలంలో వీటిని గుర్తించలేకుంటే పరిస్థితి గంభీరం కావచ్చు. ముఖ్యంగా నిర్ణీత వయస్సు దాటితే మరింత అప్రమత్తంగా ఉండాలి. అందుకే ఎప్పటికప్పుడు కొన్ని ఆరోగ్య పరీక్షలు తప్పకుండా చేయించుకోవల్సి ఉంటుంది.
Root Canal and Heart: ఇటీవలి కాలంలో పంటి సమస్యలు అధికమౌతున్నాయి. పంటి సమస్య వస్తే చాలు ముందుగా చేయించుకునేంది రూట్ కెనాల్ ట్రీట్మెంట్. అయితే ఈ ట్రీట్మెంట్ అంత సేఫ్ కాదా, హార్ట్ ఎటాక్‌కు దారి తీస్తుందా..వైద్యులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.
Garlic Side Effects: ప్రకృతిలో లభించే వివిధ పదార్ధాల్లో ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను ఇచ్చేవి చాలా ఉంటాయి. అందులో ముఖ్యమైంది వెల్లుల్లి. ఆయుర్వేదంలో వెల్లుల్లికి చాలా ప్రాధాన్యత ఉంది. అందరికీ వెల్లుల్లి కల్గించే ప్రయోజనాల గురించే తెలుసు. కానీ వెల్లుల్లితో తీవ్రమైన నష్టం కూడా కలుగుతుందని ఎంతమందికి తెలుసు.
Cancer Symptoms: ఆధునిక శాస్త్ర విజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందినా ఇప్పటికీ అంతుబట్టనిది కేన్సర్ ఒక్కటే. అందుకే కేన్సర్ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. సకాలంలో గుర్తించగలిగితేనే కేన్సర్ నుంచి రక్షణ సాధ్యమౌతుంది. కొన్ని లక్షణాల ద్వారా అప్రమత్తం కావచ్చంటున్నారు వైద్యులు
ప్రతి ఒక్కరికీ సౌందర్య సంరక్షణపై చాలా ఆసక్తి ఉంటుంది. చర్మం మృదువుగా ఉండాలని, నిగనిగలాడాలని కోరుకుంటుంటారు. దీనికోసం చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇవన్నీ చేసే బదులు కిచెన్‌లో లభించే ఒకే ఒక్క మసాలా దినుసుతో చర్మాన్ని ఇట్టే మెరిసేలా చేయవచ్చని చాలామందికి తెలియదు. ఆ వివరాలు మీ కోసం. కేవలం చర్మ సంరక్షణే కాకుండా ఇంకా ఇతర ప్రయోజనాలు చాలా ఉన్నాయి.
Amla 6 Benefits: మనిషి ఆరోగ్యానికి కావల్సిన వివిధ రకాల పోషకాలు మన చుట్టూ ఉండే ప్రకృతిలోనే సమృద్ధిగా లభిస్తాయి. అందులో కొన్ని సీజనల్ కావచ్చు మరి కొన్ని ఏడాది పొడుగునా లభించేవి ఉంటాయి. ఇందులో అతి ముఖ్యమైంది ఉసిరి లేదా ఇండియన్ గూస్బెర్రీ. ఆరోగ్యపరంగా ఇది అద్భుతమైంది.
Fatty Acids importance: మనిషి శరీరంలో విటమిన్లు, మినరల్స్ కేవలం ఆరోగ్యం కోసమే కాదు మానసికంగా కూడా కీలకపాత్ర పోషిస్తుంటాయి. ప్రత్యేకించి కొన్ని విటమిన్లు మానసిక ఆరోగ్యంతో అనుసంధానమై ఉంటాయి. అందుకే ఏ విటమిన్ లోపం లేకుండా చూసుకోవాలి.
Health Juice: నిత్యం ఎదుర్కొనే వివిధ రకాల అనారోగ్య సమస్యలకు సమాధానం ప్రకృతిలో లభించే వేర్వేరు పదార్ధాల్లోనే ఉంది. వీటిలో అతి ముఖ్యమైంది బీట్ రూట్. అద్భుతమైన ఔషధ విలువలు కలిగిన కూరగాయ ఇది. క్రమం తప్పకుండా తీసుకుంటే ఊహించని ప్రయోజనాలు కలగనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Danger Signs: శరీరంలో ఎదురయ్యే వివిధ రకాల వ్యాధులు వేర్వేరు లక్షణాలుగా బయటపడుతుంటాయి. సకాలంలో గుర్తించగలిగితే ఆరోగ్యంగా ఉంటారు. లేకపోతే తీవ్ర పరిస్థితులు ఎదురు కావచ్చు. ముఖ్యంగా రాత్రి వేళ ఈ నొప్పులు వస్తే నిర్లక్ష్యం చేయవద్దంటున్నారు ఆరోగ్య నిపుణులు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Cancer Risk: ఆధునిక శాస్త్ర విజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందినా ఇప్పటికీ కేన్సర్ భయపెడుతూనే ఉంది. కేన్సర్ కారణంగా ప్రాణాలు పోతున్నాయి. ప్రతి యేటా లక్షలాది మంది కేన్సర్ కారణంగా మృత్యువాత పడుతున్నారు. అయితే మీ జీవనశైలి కూడా కేన్సర మహమ్మారికి కారణమని మీకు తెలుసా. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
How to manage constipation: ఆధునిక జీవనశైలి, వివిధ రకాల ఆహారపు అలవాట్ల కారణంగా మలబద్ధకం ఇటీవలి కాలంలో ప్రదాన సమస్యగా మారిపోయింది. అగ్రరాజ్యంలో అయితే 20 శాతం మంది ఈ సమస్యతోనే బాధపడుతున్నారట. ఇదొక తీవ్రమైన సమస్య. మరి ఈ సమస్య నుంచి సులభంగా గట్టెక్కే మార్గాల్లేవా అంటే కచ్చితంగా ఉన్నాయి. ఆ వివరాలు మీ కోసం.
Vitamin Deficiency: మనిషి శరీర నిర్మాణం, ఎదుగుదలకు చాలా రకాల పోషకాలు అవసరమౌతుంటాయి. ఇందులో విటమిన్ల పాత్ర అత్యంత కీలకం. ఒక్కొక్క విటమిన్ ఉపయోగం ఒక్కో రకంగా ఉంటుంది. అందుకే కొన్ని విటమిన్లు లోపిస్తే శరీరం లోపల్నించి పూర్తిగా గుల్లయిపోతుంది. అందుకే విటమిన్ లోపం విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి.
Tuberculosis Tips: మనిషి ఆరోగ్యం అనేది ఎన్నో రకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. పోషక పదార్ధాలు, ఆహారపు అలవాట్లు, జీవన శైలి వంటివాటిని బట్టి వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. కొన్ని ప్రమాదకరమైనవి, కొన్ని సాధారణమైనవిగా ఉంటాయి.
Walnuts Benefits: ప్రకృతిలో లభించే వివిధ రకాల పదార్ధాల్లో మనిషి ఆరోగ్యానికి కావల్సిన అన్ని పోషకాలు సంపూర్ణంగా ఉన్నాయి. ఇందులో అతి ముఖ్యమైనవి వాల్నట్స్. రోజూ క్రమం తప్పకుండా వాల్నట్స్ తీసుకుంటే ఆ రెండు వ్యాధులు దూరమౌతాయి.
Dates Benefits: ప్రకృతిలో లభించే వివిధ రకాల పండ్లలో అత్యంత విలువైంది ఖర్జూరం అనడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. పండ్లలో హై ప్రోటీన్డ్ ఇదే. అందుకే ఖర్జూరంతో మరణం తప్ప అన్నింటికీ సమాధానం ఉందంటారు. పూర్తి వివరాలు మీ కోసం,
Liver Diseases: మనిషి శరీరంలో గుండె, ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమో లివర్ కూడా అంతే అవసరం. అందుకే లివర్‌ను ఎప్పటికప్పుడు ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ప్రయత్నించాలి. లివర్ చెడితే ప్రమాదకరం కూడా కావచ్చు.
Kidney Stones: మనిషి శరీరంలో అతి ముఖ్యమైన అంగాల్లో ఒకటి కిడ్నీలు. గుండె, ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమో కిడ్నీలు అంతే అవసరం. అందుకే కిడ్నీల ఆరోగ్యంపై ఎప్పుడూ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. పూర్తి వివరాలు మీ కోసం..
Skin Glow tips: మనిషి ఆరోగ్యంగా, అందంగా ఉండటానికి దోహదపడే అంశాల్లో ప్రకృతి ప్రధానమైనది. ఎందుకంటే ప్రకృతిలో లభించే కొన్ని పదార్దాలు మనిషి ఆరోగ్యాన్ని పట్టి ఉంచుతాయి. అందంతో మెరిసేట్టు చేస్తాయి. అందుకే ప్రకృతి మనిషికి చాలా అవసరం.
Zinc Importance: మనిషి శరీరం ఫిట్ అండ్ హెల్తీగా ఉండేందుకు వివిధ రకాల విటమిన్లు, మినరల్స్ చాలా అవసరం. వీటిలో ఏది లోపించినా రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. అందులో ముఖ్యమైంది జింక్. శరీర నిర్మాణంలో జింక్ పాత్ర అత్యంత కీలకం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.