Covid19 Study: కరోనా మహమ్మారి సమయంలో మీరు కోవిడ్ 19 బారిన పడ్డారా..అయితే గుండె పోటు ముప్పు మీకు ఉన్నట్టే. వ్యాక్సిన్ తీసుకోకుంటే ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది జాగ్రత్త. ఇదంతా ట్రాష్ అని తీసి పారేయవద్దు. అమెరికా పరిశోథనా సంస్థ చేసిన అధ్యయనం నివేదిక ఇది.
Heart Attack Risk: మనిషి శరీరంలో అతి ముఖ్యమైన అవయవం గుండె. ఇది కొట్టుకున్నంతవరకూ మనిషి ప్రాణాలు నిలబడతాయి. నిరంతరం లబ్ డబ్ అంటూ కొట్టుకునే ఒక్కసారిగా ఎందుకు ఆగుతుంది. దీనికి గల కారణాల్లో ప్రధానమైంది కొలెస్ట్రాల్. అంటే కొలెస్ట్రాల్ అంత ప్రమాదకరమైంది.
Health Precautions: శరీరం ఆరోగ్యం అనేది ఎప్పుడూ మనం తీసుకునే డైట్‌ను బట్టి ఉంటుందనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఆహారపు అలవాట్లు బాగున్నంతవరకే ఆరోగ్యం లక్షణంగా ఉంటుంది. ఇటీవలి ఆధునిక జీవన విధానంలో తలెత్తే అనారోగ్య సమస్యల గురించి తెలుసుకుందాం..
Heart Failure Risk: మనిషి శరీరంలో అతి ముఖ్యమైన అంగం గుండె. గుండె ఆరోగ్యంగా ఉన్నంతవరకే మనిషి ప్రాణం నిలబడుతుంది. గుండె చప్పుడు ఆగిందంటే ప్రాణం పోయినట్టే. అందుకే గుండెను సదా ఆరోగ్యంగా కాపాడుకోవాలి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Diet for Reduce Risk of Heart Attack: కొలెస్ట్రాల్ అనేది అత్యంత తీవ్రమైన సమస్య. ఎంత సులభంగా నియంత్రించవచ్చో అంతే సీరియస్ కాగలదు. ఒక్క కొలెస్ట్రాల్ సమస్య వివిధ రకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. కొలెస్ట్రాల్ సమస్యను చెక్ పెట్టేందుకు కొన్ని రకాల పదార్ధాలు తప్పకుండా తీసుకోవాలి.
Cholesterol Tips: ఆధునిక జీవనశైలి, వివిధ రకాల ఆహారపు అలవాట్ల కారణంగా పలు వ్యాధులు చుట్టుముడుతుంటాయి. కొలెస్ట్రాల్, గుండె వ్యాధులు ప్రధానమైనవి. ప్రతిరోజూ డైట్లో కొన్ని రకాల పండ్లు తీసుకుంటే కొలెస్ట్రాల్ అత్యంత సులభంగా తగ్గించవచ్చు.
Heart Attack Risk: ఇటీవలి కాలంలో గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయి. రోజూ వ్యాయామం చేస్తూ ఆరోగ్యంపై దృష్టి పెట్టేవారు కూడా గుండెపోటు సమస్య తలెత్తుతోంది. నిమిషాల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అసలీ పరిస్థితి ఎందుకు ఎదురౌతోంది, తీసుకోవల్సిన జాగ్రత్తలేంటనేది పరిశీలిద్దాం..
Health Tips: తేనెను ఆయుర్వేదంలో ఔషధంగా భావిస్తారు. తేనె వినియోగం ప్రాచీనకాలం నుంచి ఉన్నదే. తేనెలో డ్రైఫ్రూట్స్ నానబెట్టి తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలున్నాయో తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం..
Cholesterol: ఆధునిక జీవన విధానం చాలా రకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తుంటుంది. కొలెస్ట్రాల్ ఇందులో అతి ముఖ్యమైంది. శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ వివిధ రకాల వ్యాధులకు కారణమౌతుంది. అయితే ఆయుర్వేద చిట్కాలతో కొలెస్ట్రాల్‌ను సులభంగా తగ్గించవచ్చు.
Cholesterol Tips: శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ అధికమైతే అనారోగ్య సమస్యలు ఎదురౌతాయి. గుండె సంబంధిత వ్యాధుల ముప్పు అధికమౌతుంది. కొలెస్ట్రాల్ తగ్గించే 4 ఆయుర్వేద చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Heart Attack Symptoms: శరీరంలో ప్రధానమైన అంగం గుండె. గుండె ఆరోగ్యంగా ఉంటేనే జీవితం ఉంటుంది. గుండె ఆరోగ్యంంగా ఉండేందుకు ఎలాంటి ఆహారపు అలవాట్లకు దూరంగా ఉండాలో తెలుసుకుందాం..
Heart Attack Risk: మనం తినే రోజూ పచ్చి కూరగాయలలో ఫైబర్, పోషకాలు పరిమాణం అధికంగా ఉంటాయి. అయితే వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరానికి అధికంగా పోషకాలు లభిస్తాయి. అయితే చాలా మంది వీటిని అధికంగా తినడం వల్ల గుండె పోటు సమస్యలు తగ్గుతాయని అనుకుంటారు.
Healthy Heart Foods: ఆహారపు అలవాట్లతో గుండెను పదిలంగా కాపాడుకోవచ్చు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించే ఆహార పదార్ధాల్ని ఎంచుకోవల్సి ఉంటుంది. ప్రతిరోజూ ఆ రెండు డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధులు దూరమౌతాయని అంటున్నారని వైద్య నిపుణులు
Pumpkin Seeds Benefits: గుమ్మడి విత్తనాలు తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. దీంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
Heart Attack Risk: సరిగా బ్రష్ చేయని వాళ్లు తొందరగా గుండె జబ్బులకు గురవుతుంటారనే విషయం మీకు తెలుసా? నోటిని సరిగా శుభ్రం చేసుకోకపోతే గుండె జబ్బులతో పాటు అనేక అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.