10Th Class Girl Gangraped: హయత్ నగర్ సమీపంలోని తట్టి అన్నారంలో చోటుచేసుకున్న దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పదో తరగతి విద్యార్థినిపై తోటి విద్యార్థులు ఐదుగురు కలిసి గ్యాంగ్ రేప్ చేయడంతో పాటు వీడియో తీసి బ్లాక్మెయిల్ చేశారు.
Hyderabad minor Girl gangrape Case: హైదరాబాద్లో మైనర్పై గ్యాంగ్ రేప్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం కేసులో ఆరోపణలు వినిపిస్తున్నట్టుగానే ఎంఐఎం ఎమ్మెల్యే తనయుడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.
దిశపై సామూహిక అత్యాచారం, దారుణ హత్యకు పాల్పడిన కేసులో నిందితులుగా ఉన్న నలుగురు పారిపోతుండగా సైబరాబాద్ పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. దిశను ఎక్కడైతే అత్యాచారం, హత్య చేసి శవాన్ని దహనం చేశారో.. అక్కడే నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు.
షాద్ నగర్ వద్ద పశు వైద్యాధికారిణిపై పశు వాంఛ తీర్చుకుని, ఆ తర్వాత ఆమెను దారుణంగా హతమార్చిన కేసులో అరెస్ట్ అయిన నలుగురు నిందితులు ప్రస్తుతం చర్లపల్లి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. నలుగురు నిందితులకు మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించడంతో వారిని కట్టుదిట్టమైన భద్రత మధ్య శనివారమే చర్లపల్లి జైలుకు తరలించారు.
ఢిల్లీలో ఏడేళ్ల క్రితం నిర్భయపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆమె చావుకి కారణమైన దుర్మార్గులు దోషులని తేలిన తర్వాత కూడా ఇంకా వారికి వెంటనే ఉరిశిక్ష విధించకుండా కాలయాపన చేయడాన్ని మంత్రి కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.