Revanth Vs Owaisi: రేవంత్ రెడ్డి నెక్ట్స్ టార్గెట్ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ని టార్గెట్ చేసాడా.. ? అంతేకాదు ఆయనకు సంబంధించిన అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడానికి రెడీ అయ్యాడా అంటే ఔననే సమాధానం వస్తోంది. అంతేకాదు హైడ్రాతో చెరువులు, కుంటల్లో అక్రమంగా నిర్మించిన ఒవైసీ నిర్మించిన అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాడానికి రెడీ అయినట్టు తెలుస్తోంది.
Actor Nagarjuna Clear Cuts On N Convention Demolish: తన కన్వెన్షన్ సెంటర్‌పై మరోసారి సినీ నటుడు నాగార్జున స్పందించారు. తాను ఎలాంటి ఆక్రమణ చేయలేదని మరోమారు కుండబద్దలు కొట్టారు.
HYDRA: హైడ్రా పేరు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో వినిపిస్తున్న పేరు. అక్రమ కబ్జాకోరుల పాలిట హైడ్రా సింహ స్వప్నంలా మారింది. ఈ నేపథ్యంలో హైడ్రాకు సూపర్ పవర్స్ ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
AV Ranganath Story: తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసిన ప్రస్తుతం హైడ్రా రంగనాథ్ పేరు మార్మోగిపోతుంది. ఈ నేపథ్యంలో ఆయన హైడ్రా కమిషనర్ గా బాధ్యతలు చేపట్టి జీహెచ్ఎంసీ పరిధిలోని అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్నారు.
Hydra demolition: తెలంగాణలో ప్రస్తుతం హైడ్రా కూల్చివేతల అంశం హాట్ టాపిక్ గా మారింది. ఏకంగా స్టార్ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షను ను హైడ్రా అధికారులు కూల్చివేశారు. నాగార్జున దీనిపై ఏకంగా హైకోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.