భారత్లో కరోనావైరస్ (Covid-19) మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. గత కొన్ని రోజుల నుంచి దేశంలో 50వేలకు తక్కువగా కేసులు నమోదవుతున్నాయి. ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే.. కేసులతోపాటు నిత్యం పెరుగుతున్న రికవరీల సంఖ్య నిన్న తగ్గింది.
భారత్లో కరోనావైరస్ (Covid-19) కేసులు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. ఆదివారం దేశంలో 44వేల కరోనా కేసులు నమోదు కాగా.. సోమవారం 38వేలకు చేరువలో కేసులు నమోదయ్యాయి. ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే.. కేసులతోపాటు కోలుకుంటున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూనే ఉంది.
భారత్లో కరోనావైరస్ (Covid-19) మహమ్మారి వ్యాప్తి నానాటికీ పెరుగుతూనే ఉంది. గత కొన్ని రోజుల నుంచి దేశంలో 50వేలకు తక్కువగా నమోదవుతున్నాయి. ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే.. కేసులతోపాటు కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది.
భారత్లో కరోనావైరస్ (Covid-19) కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. దేశంలో గత కొన్ని రోజుల నుంచి 50వేలకు తక్కువగా కేసులు నమోదవుతున్నాయి. అయితే ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే.. కేసులతోపాటు కోలుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా నిత్యం పెరుగుతూనే ఉంది.
భారత్లో కరోనావైరస్ (Covid-19) మహమ్మారి కేసులు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. గత కొన్ని రోజుల నుంచి 50వేలకు తక్కువగా కేసులు నమోదవుతున్నాయి. ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే.. కేసులతోపాటు కోలుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా నిత్యం పెరుగుతూనే ఉంది.
భారత్లో కరోనావైరస్ (Covid-19) కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అయితే గతంలో నమోదైన కేసులు, మరణాలతో పోల్చుకుంటే.. ప్రస్తుతం రెండింటి సంఖ్య కూడా తగ్గింది. ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే.. కేసులతోపాటు కోలుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా నిత్యం పెరుగుతూనే ఉంది.
భారత్లో కరోనావైరస్ (Covid-19) విలయతాండవం కొనసాగుతూనే ఉంది. దేశశ్యాప్తంగా నిత్యం వేల సంఖ్యలో కేసులు నమోదవుతుండగా.. వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా 46వేలకు చేరువలో కేసులు నమోదయ్యాయి. అయితే గతంలో నమోదైన కేసులు, మరణాలతో పోల్చుకుంటే.. ప్రస్తుతం రెండింటి సంఖ్య కూడా తగ్గింది.
భారత్లో కరోనావైరస్ (Covid-19) మహమ్మారి కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశ్యాప్తంగా నిత్యం వేల సంఖ్యలో కేసులు నమోదవుతుండగా.. వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా 29వేల కేసులు నమోదయ్యాయి.
భారత్లో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి వ్యాప్తి పెరుగుతూనే ఉంది. నిత్యం వేల సంఖ్యలో కేసులు నమోదవుతుండగా.. వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా కేసుల సంఖ్య 30వేలు దాటింది.
భారత్లో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. నిత్యం వేల సంఖ్యలో కేసులు వెలుగులోకి వస్తుండగా.. వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా కేసుల సంఖ్య 41వేలు దాటింది.
దేశంలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిత్యం వేల సంఖ్యలో కేసులు వెలుగులోకి వస్తుండగా.. వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. అయితే గతంలో నమోదైన కేసులు, మరణాలతో పోల్చుకుంటే.. ప్రస్తుతం రెండింటి సంఖ్య కూడా సగానికి సగం తగ్గింది.
దేశంలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి కేసుల ఉధృతి నానాటికీ పెరుగుతూనే ఉంది. నిత్యం వేల సంఖ్యలో కేసులు వెలుగులోకి వస్తుండగా.. వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా 45వేలకు చేరువలో కరోనా కేసులు నమోదయ్యాయి.
దేశంలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి కేసులు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. ఈ వైరస్ నియంత్రణ కోసం ఫార్మ దిగ్గజ కంపెనీలన్నీ ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో దేశంలో కోవీషీల్డ్ టీకా మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు ఎన్రోల్మెంట్ ప్రక్రియ పూర్తి అయినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్స్ (ICMR) సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) గురువారం పేర్కొన్నాయి.
దేశంలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి వ్యాప్తి నానాటికీ పెరుగుతూనే ఉంది. నిత్యం వేల సంఖ్యలో కేసులు వెలుగులోకి వస్తుండగా.. వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. అయితే గతంలో నమోదైన కేసులు, మరణాలతో పోల్చుకుంటే.. ప్రస్తుతం రెండింటి సంఖ్య కూడా సగానికి సగం తగ్గింది.
దేశంలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. నిత్యం వేల సంఖ్యలో కేసులు వెలుగులోకి వస్తుండగా.. వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. అయితే తాజాగా నిత్యం నమోదవుతున్న కేసుల సంఖ్య భారీగా తగ్గింది.
ICMR Jobs 2020 : భారత కేంద్ర ప్రభుత్వ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఐసీఎంఆర్ విధులు నిర్వహిస్తుందని తెలిసిందే. రెండు రకాల సైంటిస్ట్ పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలైంది. సైంటిస్ట్ D, సైంటిస్ట్ E విభాగాలలో మొత్తం 65 పోస్టులు భర్తీ చేయనున్నారు.
దేశంలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి విజృంభణ నిరంతరం కొనసాగుతూనే ఉంది. నిత్యం వేల సంఖ్యలో కేసులు వెలుగులోకి వస్తుండగా.. వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. అయితే తాజాగా 46 వేలకు చేరువలో కరోనా కేసులు నమోదయ్యాయి.
భారత్లో ( India ) కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి కేసులు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. నిత్యం వేల సంఖ్యలో కేసులు వెలుగులోకి వస్తుండగా.. వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. అయితే తాజాగా 45వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి.
భారత్లో ( India ) కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి వ్యాప్తి నానాటికీ విస్తరిస్తూనే ఉంది. నిత్యం వేల సంఖ్యలో కేసులు వెలుగులోకి వస్తుండగా.. వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. అయితే గతంలో నమోదైన కేసులు, మరణాలతో పోల్చుకుంటే.. ప్రస్తుతం రెండింటి సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది.
భారత్లో ( India ) కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి కేసుల సంఖ్య నిరంతరం పెరుగుతూనే ఉంది. నిత్యం వేలల్లో కేసులు.. వందల్లో మరణాలు నమోదవుతూనే ఉన్నాయి. అయితే బుధవారం 50 వేల మార్క్ దాటిన కేసులు గురువారం మళ్లీ 50వేలకు తక్కువగా నమోదయ్యాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.