భారత్‌లో కరోనావైరస్ ( Coronavirus) మహమ్మారి విజృంభణ రోజురోజుకు పెరుగుతూనే ఉంది. కొన్నిరోజుల నుంచి నిత్యం 70వేలకు చేరువలో కరోనా కేసులు, దాదాపు వేయి మరణాలు సంభవిస్తునే ఉన్నాయి.
కరోనావైరస్ను ( Coronavirus ) ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ తయారు చేస్తోన్న దేశాల్లో ఒకటైన చైనా.. ఆ వ్యాక్సిన్ ( COVID-19 vaccine ) ధరను 1000 యువాన్లుగా ( 144.27 డాలర్లు ) నిర్ణయించింది. చైనాకు చెందిన జాతీయ ఫార్మాసుటికల్ గ్రూప్ సినోఫార్మ్ ( Sinopharm's Vaccine ) తయారుచేస్తోన్న వ్యాక్సిన్‌కి సంబంధించి ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ( Clinical trials ) నిర్వహిస్తున్నారు.
భారత్‌లో కరోనావైరస్ (coronavirus) బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దేశంలో నిరంతరం కరోనా కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుండటం కొంచెం ఊరట కలిగిస్తోంది.
ఆక్స్ ఫర్డ్- ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ( Oxford-Astrazeneca vaccine ) మాత్రమే దేశంలో చేరే తొలి కరోనా వ్యాక్సిన్ గా అంచనాలున్నాయి.ఈ వ్యాక్సిన్ మూడోదశ ట్రయల్స్ ఇండియాలో మరో రెండ్రోజుల్లో ప్రారంభం కానున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ స్వయంగా ఈ విషయం ప్రకటించింది.
పది మంది ప్రాణాల్ని బలితీసుకున్న విజయవాడ స్వర్ణ ప్యాలేస్ కోవిడ్ సెంటర్ ( vijayawada swarna palace covid centre ) గురించి నిర్ఘాంతపోయే నిజాలు వెల్లడవుతున్నాయి. విచారణ కమిటీ నివేదికలో అన్ని ఉల్లంఘనలు బయటపడ్డాయి. బహుశా అందుకే డాక్టర్ రమేష్ పరారీ ( Dr Ramesh ) లో ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు.
భారత్‌లో కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి వ్యాప్తి రోజురోజుకు విస్తరిస్తూనే ఉంది. నిరంతరం 60వేలకుపైగా కేసులు, వేయి మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదయ్యాయి.
భారత్‌లో కరోనా ( Coronavirus ) కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. నిత్యం 50వేలకు పైగా కోవిడ్-19 కేసులు, దాదాపు వేయికి దగ్గరగా మరణాలు సంభవిస్తునే ఉన్నాయి. అయితే.. పెరుగుతున్న కేసులకు అనుగుణంగా భారత ప్రభుత్వం ( Govt of India ) కరోనా టెస్టులను కూడా పెంచింది.
భారత్‌లో కరోనావైరస్ ( Coronavirus కేసులు, మరణాలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. గత కొన్నిరోజుల నుంచి ప్రతీరోజు 50వేలు, 60వేలు చొప్పున కొవిడ్-19 కేసులు, వేయికి చేరువలో మరణాల సంఖ్య నమోదవుతోంది.
భారత్‌లో కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. నిరంతరం కోవిడ్19 కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు దేశంలో కరోనా మరణాల సంఖ్య 50వేలు దాటింది. అంతేకాకుండా దేశంలో ఇప్పటివరకు 3కోట్లకు పైగా కరోనా నమూనాలను పరీక్షించారు.
భారత్‌లో కరోనావైరస్ ( Coronavirus ) కేసులు, మరణాల సంఖ్య నిరంతరం పెరుగుతూనే ఉంది. కొన్నిరోజుల నిత్యం 60 వేలకు పైగానే కరోనా కేసులు నమోదవుతుండగా.. మరణాల సంఖ్య కూడా దాదాపు వేయి వరకు నమోదవుతోంది.
భారత్‌లో కరోనావైరస్ ( Coronavirus ) ఉధృతి నానాటికీ పెరుగుతూనే ఉంది. గత కొన్నిరోజుల నుంచి 60వేలకు పైగానే కరోనా కేసులు నమోదవుతున్నాయి. అంతేకాకుండా మరణాల సంఖ్య కూడా మరోసారి వేయి దాటడం అందరినీ కలవరపెడుతోంది.
భారత్‌లో కరోనాకేసులు ( Coronavirus ), మరణాల సంఖ్య నిత్యం పెరుగుతూనే ఉంది. గత కొన్నిరోజుల నుంచి ప్రతీరోజు 50వేలకు పైగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి.
భారత్‌లో కరోనా వైరస్ ప్రతాపం చూపుతోంది. కోవిడ్19 తీవ్రత అంతకంతకూ పెరిగిపోతోంది. గత వారం రోజులుగా 50 వేలకు పైగా పాజిటివ్ కేసులు (COVID19 cases in India) రావడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
భారత్‌లో కరోనావైరస్ కేసులు (Coronavirus), మరణాల సంఖ్య నానాటికి పెరుగుతూనే ఉంది. గత ఆరు రోజుల నుంచి ప్రతీరోజు దేశవ్యాప్తంగా 50వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.
భారత్‌లో నిర్ధారిత పరీక్షల సంఖ్య 2 కోట్లకు చేరింది. భారత్‌లో ఆదివారం వరకు 2.02 కోట్ల శాంపిల్స్‌కు కోవిడ్19 నిర్ధారిత పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) సోమవారం తెలిపింది.
భారత్‌లో కరోనా వైరస్ (Corona Positive cases in India) తీవ్రత రోజురోజుకూ మరింతగా పెరుగుతోంది. నిత్యం 50 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో 38 వేలకు పైగా కోవిడ్19 మరణాలు సంభవించాయి.
భారత్‌లో కరోనా వైరస్ (COVID19 Positive cases in India) తీవ్రత రోజురోజుకూ మరింతగా పెరుగుతోంది. నిత్యం 50 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా మరణాలు దేశ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి.
Corona Positive cases in India | కరోనా తీవ్రత భారత్‌లో మరింతగా పెరుగుతోంది. ఓవైపు రికవరీ కేసులు మెరుగవుతుంటే.. మరోవైపు కరోనా మరణాలు భారీగా నమోదవుతున్నాయి. కరోనా బారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 10.5 లక్షలు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.