Revanth Reddy Big Shock To Seniors With Mahesh Kumar Become TPCC President: బడా బడా నాయకులు ఉన్నా కూడా జూనియర్ నాయకుడికి టీపీసీసీ స్థానాన్ని రేవంత్ రెడ్డి తన వర్గానికి ఇప్పించుకుని సీనియర్స్‌కు భారీ షాకిచ్చాడు.
Lok Sabha Elections: సార్వత్రిక ఎన్నికల ముంగిట కాంగ్రెస్ పార్టీ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భారీ షాక్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో తన రాష్ట్రంలో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని ప్రకటించి సంచలనం రేపారు. దీంతో ఇండియా కూటమిలో కలకలం రేపింది. జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Telangana Youth Congress: బంజారాహిల్స్‌లో యువజన కాంగ్రెస్ విభాగం నిర్వహిస్తున్న సోషల్ మీడియా వార్ రూమ్ కార్యాలయంలో సైబరాబాద్ పోలీసులు సోదాలు చేపట్టారు. సైబరాబాద్ పోలీసులు ఈ ఆకస్మిక తనిఖీల అనంతరం విలువైన డేటాతోపాటు కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారు.
Bhatti Comments: తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది. రెండు జాతీయ పార్టీల వార్తో రాజకీయాలు మరింత హీటెక్కాయి. తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ కురువృద్ధుడు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మోతీలాల్ ఓరా సోమవారం తుదిశ్వాస విడిచారు. 93 ఏళ్ల మోతీలాల్ ఓరా ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ (MP Ex CM Motilal Vora passes away) కన్నుమూశారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ (NDA) భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, జేడీయూ మధ్య సీట్ల పంపకం పూర్తయింది. ఈ కూటమికి ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సారథ్యం వహించనున్నారు. అందరూ ఊహించినట్లుగానే 50:50 సీట్లను బీజేపీ, జేడీయూ పంచుకున్నాయి.
బీహార్ ఎన్నికల వేడి ప్రారంభమైంది. మూడు విడతల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు మొదటివిడత నామినేషన్ ప్రక్రియ మరో నాలుగు రోజుల్లో ముగియనుంది. అయితే మహాకూటమి (Congress, RJD, Left) పార్టీల మధ్య సీట్ల పంపకం నిన్ననే పూర్తయింది. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర అధికార పార్టీలైన జేడీయూ, బీజేపీ ( JDU- BJP) మధ్య సీట్ల ఒప్పందం కుదిరినట్లు సమాచారం.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల మహా సంగ్రామం ప్రారంభమైంది. రాష్ట్రంలోని 243 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 28, నవంబర్ 3,7 తేదీల్లో మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.
ఉత్తరప్రదేశ్ హత్రాస్ (Harthras) లో యువతిపై జరిగిన దురాఘాతానికి వ్యతిరేకంగా దేశం అట్టుడుకుతోంది. మానవ మృగాల చేతిలో యువతి అత్యాచారానికి (hathras gang rape) గురైన బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ ప్రతిపక్ష పార్టీలన్నీ యూపీ యోగి ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో రాహుల్ గాంధీ నేతృత్వంలో పలు పార్టీలకు చెందిన ఎంపీలు హత్రాస్‌లో పర్యటించనుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులపై రాజ్యసభ (Rajya Sabha) లో తీవ్ర గందరగోళం ఏర్పడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత విపక్ష పార్టీలకు చెందిన పలువురు సభ్యులు.. డిప్యూటీ చైర్మన్ హరివంశ్ (Harivansh) పై అనుచితంగా ప్రవర్తించారంటూ.. చైర్మన్ వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) 8మంది సభ్యులను ఆదివారం సస్పెండ్ చేశారు.
రాజ్యసభ (Rajya Sabha) లో ఆదివారం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ బిల్లులను ప్రవశపెట్టగా.. వాటిని విపక్ష పార్టీల సభ్యులందరూ తీవ్రంగా వ్యతిరేకించారు. వారి ఆందోళన మధ్యనే రెండు కీలక వ్యవసాయ బిల్లులకు రాజ్యసభలో ఆమోదం లభించింది.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులపై రాజ్యసభలో పెను దుమారం చెలరేగింది. విపక్షాల ఆందోళన మధ్యనే ఆదివారం రాజ్యసభలో వ్యవసాయ బిల్లులకు ఆమోదం లభించింది.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులపై వ్యతిరేకత స్వరం వినిపిస్తున్న సంగతి తెలిసిందే. పార్లమెంట్లో బిల్లును ప్రవేశ పెట్టిన అనంతరం ఈ వ్యవసాయ బిల్లులను కేంద్రం ఆదివారం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లులపై చర్చ సందర్భంగా రాజ్యసభలో తీవ్ర గందరగోళం నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా సాకే శైలజానాథ్ నియమితులయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఎన్ రఘువీరారెడ్డి పీసిసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన నాటి నుండి ఈ పదవి ఇప్పటివరకు ఖాళీగా ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.