IT Raids: ఇన్‌కంటాక్స్ శాఖ దాడులు జరుగుతున్నాయి. కర్ణాటక సహా 4 రాష్ట్రాల్లో ఏకకాలంలో ఆదాయపు పన్నుశాఖ నిర్వహించిన దాడుల్లో భారీగా నగదు, బంగారం స్వాధీనమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
IT Raids on Minister Malla Reddy House: మంగళవారం రాత్రి వరకు జరిగిన సోదాల్లో ఆదాయ పన్ను విభాగం అధికారులు 4 కోట్ల రూపాయల నగదు గుర్తించినట్టు సమాచారం అందుతోంది. రేపు బుధవారం సైతం ఐటి సోదాలు కొనసాగనున్నాయని తెలుస్తోంది.
Komatireddy Rajagopal Reddy: సోమవారం ఉదయం సుమారు 11.30 గంటలకుప్రారంభమైన ఆకస్మిక తనిఖీలు రాత్రి 7 గంటల వరకు కొనసాగాయి. ఈ సోదాల్లో లభించిన డాక్యుమెంట్స్ ఆధారంగా ప్రభుత్వానికి లెక్కల్లో చూపని వ్యాపార లావాదేవీలు పెద్ద ఎత్తున జరిగాయని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ అధికారులు కనుగొన్నారు.
KCR in More Trouble: తెలంగాణ సీఎం కేసీఆర్‌కి కేంద్రం చిన్నచిన్నగా ఉచ్చు బిగిస్తోందా అంటే అవుననే టాక్ బలంగా వినిపిస్తోంది. అందుకు కారణం ఇటీవల తెలంగాణలో చోటుచేసుకుంటున్న వరుస పరిణామాలే అని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. హైదరాబాద్‌లో ఇన్కమ్ ట్యాక్స్ దర్యాప్తు విభాగం డీజీగా కొత్త ఆఫీసర్ వస్తున్నారా ? ఈ మొత్తం కథా కమా మిషు తెలియాలంటే ఇదిగో ఈ డేటీల్డ్ స్టోరీ తెలుసుకోవాల్సిందే.
IT raids in Hyderabad and AP: రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ వాసవి రియల్ ఎస్టేట్ గ్రూప్‌పై ఇన్ కమ్ ట్యాక్స్ విభాగం అధికారులు ఆకస్మిక సోదాలు చేపట్టారు. తెలంగాణ, ఏపీలో ఏకకాలంలో పది చోట్ల వాసవి రియల్ ఎస్టేట్ గ్రూప్ కార్యాలయాలపై ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరుగుతున్నాయి.
Income Tax Raids Updates on Tamil Producers: తమిళ నాట ప్రముఖ నిర్మాతల మీద ఐటీ రైడ్స్ కలకలం రేపుతున్నాయి. అయితే ఈ రైడ్స్ లో కొన్ని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి.
IT raids on Dainik Bhaskar Group offices and promoter's residences: న్యూ ఢిల్లీ: ప్రముఖ మీడియా దిగ్గజం దైనిక్ భాస్కర్ గ్రూప్‌కి చెందిన ఆఫీసులు, ప్రమోటర్స్ నివాసాలపై ఆదాయ పన్ను శాఖ దాడులు (Income tax raids) నిర్వహిస్తోంది. ఈ మేరకు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ పలు ఫోటోలను ట్విటర్లో పోస్ట్ చేసింది.
Taapsee pannu: బాలీవుడ్ నటి తాప్సీ పన్ను స్పందించింది. మూడ్రోజులుగా తన నివాసంపై జరుగుతున్న దాడులపై మాట్లాడారు. మూడ్రోజుల దాడుల్లో ఏం సోదా చేశారో..ఏం సాధించారో వెల్లడించాలని తాప్పీ ఐటీ అధికారులను కోరారు.
రష్మిక మందన్న నివాసంపై ఐటి దాడులు జరగడం అటు కన్నడ సినీవర్గాల్లో ఇటు టాలీవుడ్ వర్గాల్లో అనేక రకాల చర్చలు వినిపిస్తున్నాయి. అందులో అతి ముఖ్యమైనది రష్మిక పారితోషికం ఎంత అనే అంశం. అవును ఇప్పుడు అందరి దృష్టి రష్మిక మందన పారితోషికంపైనే పడింది.
రష్మిక మందన్నకు తాజాగా ఆదాయ పన్ను శాఖ షాక్ ఇచ్చింది. కర్ణాటకలోని కొడగు జిల్లా విరాట్పేట్లోని రష్మిక మందన్న నివాసంపై ఐటి అధికారులు దాడులు చేపట్టారు. కిరిక్ పార్టీ అనే సినిమాతో కన్నడ నాట సినీరంగ ప్రవేశం చేసిన రష్మిక మందన్న.. కొద్దికాలంలోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.
రామానాయుడు స్టూడియో, ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ కార్యాలయాలపై ఆదాయపన్ను శాఖ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. బుధవారం ఉదయం 6 గంటల నుంచే రామానాయుడు స్టూడియో, ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్‌కి చెందిన కార్యాలయాలు, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు నివాసంతో పాటు ఇతర ప్రదేశాలను కలిపి మొత్తం 10 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.