2KM queue line at mid night in Chennai for India vs Australia 3rd ODI Tickets. సిరీస్ డిసైడర్ అయిన చెన్నై మ్యాచ్ టికెట్ల కోసం రెండో వన్డే జరగడానికి ముందే ప్రేక్షకులు క్యూ కట్టారు.
Sanju Samson Fans Trolls Suryakumar Yadav after Duck in IND vs AUS 2nd ODI. శ్రేయాస్ అయ్యర్ స్థానంలో సూర్యను తీసుకునే బదులుగా సంజూ శాంసన్‌ను ఎందుకు తీసుకోలేదని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.
Mitchell Starc 5 Wickets and Mitchell Marsh fifty help Australia beat India in 2nd ODI. వైజాగ్ వన్డేలో భారత్ నిర్ధేశించిన 118 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆస్ట్రేలియా కేవలం 11 ఓవర్లలోనే ఛేదించింది.
India Vs Australia Playing 11: మొదటి వన్డే గెలిచి ఊపుమీదున్న భారత్.. అదే ఉత్సాహంలో రెండో మ్యాచ్‌లో విజయం సాధించి వన్డే సిరీస్‌ను సొంతం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు ఆసీస్‌కు ఇది చావోరేవో మ్యాచ్. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తుది జట్లు ఇలా..
Ind Vs Aus 2nd Odi Match Preview: తొలి వన్డేలో విజయం సాధించిన భారత్.. రెండో వన్డేలోనూ గెలుపొంది సిరీస్‌ను పట్టేయాలన చూస్తోంది. విశాఖ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు రోహిత్ శర్మ తిరిగి జట్టుతో చేరాడు.
India Beat Australia By 5 Wickets: ఎన్నో విమర్శలు.. ఎన్నెన్నో అవమానాలు.. జట్టు నుంచి తొలగించాలని అన్ని వైపులా డిమాండ్స్.. బీసీసీఐ కూడా ఆ దిశగానే చర్యలు ప్రారంభించింది. మొదట వైస్ కెప్టెన్సీ పోస్టు నుంచి తీసేసింది. ఆ తరువాత జట్టు కూడా సాగనంపుతున్నట్లు హింట్ ఇచ్చింది. అయినా అన్ని ఓపిగ్గా భరించిన కేఎల్ రాహుల్ ఒక్క ఇన్నింగ్స్‌తో సమాధానం ఇచ్చాడు. ఆసీస్‌పై చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు.
Sunil Gavaskar makes bold prediction on Hardik Pandya: తొలి వన్డేలో భారత్ గెలిస్తే కెప్టెన్‌గా హార్దిక్ పేరు మారుమోగుతుందని మాజీ భారత ఓపెనర్ సునీల్ గవాస్కర్ అన్నాడు..
India Probable Playing XI for 1st ODI vs Australia 2023. మార్చి 17 నుంచి భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ఆరంభం కానుంది. తొలి వన్డే నేపథ్యంలో భారత్ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఓసారి చూద్దాం.
Virat Kohli gave a jersey to Usman Khawaja after IND vs AUS 4th Test 2023. ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఉస్మాన్ ఖవాజా, వికెట్ కీపర్ అలెక్స్ కెరీలకు విరాట్ కోహ్లీ తన జెర్సీలను బహుమతిగా ఇచ్చాడు.
Virat Kohli Gives Answer To Rahul Dravid Question On Test Century. మ్యాచ్ అనంతరం భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో కలిసి కోహ్లీ మాట్లాడాడు. ఈ సందర్భంగా తన ఇన్నింగ్స్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు.
Virat Kohli wins 10 plus Man Of The Match awards in All Formats. క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో 10 లేదా అంతకంటే ఎక్కువసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు నెలకొల్పాడు.
KKR to miss skipper Shreyas Iyer in IPL 2023. టీమిండియా స్టార్ ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్.. వెన్ను గాయం కారణంగా ఐపీఎల్ 2023కి దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
India Win Border-Gavaskar Trophy 2-1. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది.
Virat Kohli Serious On KS Bharat: నాలుగో టెస్ట్‌లో టీమిండియా పట్టు బిగిస్తోంది. కోహ్లీ డబుల్ సెంచరీ వైపు దూసుపోతుండడంతో భారత్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. కోహ్లీ సెంచరీకి ముందు కేఎస్ భరత్‌పై సీరియస్ అయ్యాడు. సింగిల్ కోసం ముందుకు వచ్చిన తరువాత భరత్ నో చెప్పడం కోహ్లీ ఆగ్రహానికి కారణమైంది.
IND vs AUS 4th Test Score Updates: నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా దీటుగా భారత్ భారీ స్కోరు చేస్తోంది. విరాట్ కోహ్లీ శతకంతో చెలరేగాడు. మూడేళ్ల తరువాత కోహ్లీ టెస్ట్ క్రికెట్ ఫార్మాట్లో సెంచరీ చేయడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
India Vs Australia 4th Test Day 3 Highlights: చివరిలో టెస్టులో ప్రత్యర్థి ఆసీస్‌కు దీటుగా జవాబిస్తోంది భారత్. నాలుగో టెస్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 289 రన్స్ చేసింది. గిల్ సెంచరీతో చెలరేగగా.. విరాట్ కోహ్లీ 59 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు.
Sunil Gavaskar praises on Shubman Gill after Hits Century vs Australia in 4th Test. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ శతకంతో మెరిశాడు.
IND Vs Aus 4th Test Day 3 Score Updates: నాలుగో టెస్టులో శభ్‌మన్ గిల్ ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. గిల్‌కు తోడు విరాట్ కోహ్లీ (50) అర్ధసెంచరీ చేయడంతో భారత్ కూడా భారీ స్కోరు దిశగా సాగుతోంది. రోహిత్ శర్మ (35), పుజారా (42) పరుగులు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.