IND Vs AUS ICC World Cup 2023 Final Full Highlights: వరల్డ్ కప్ విజేతగా ఆస్ట్రేలియా నిలిచింది. ఫైనల్ ఫైట్‌లో భారత్‌ను చిత్తుచేసి ఆరోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. అన్ని రంగాల్లో విఫలమైన రోహిత్ సేన.. చివరి మెట్టుపై బోల్తా కొట్టింది.
IND Vs AUS Final Updates: మరికొన్ని గంటల్లో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ పోరు ఆరంభంకానుంది. కోట్లాది మంది ప్రేక్షకులు టీవీలకు ఆతుక్కుపోనున్నారు. టీమిండియా వరల్డ్ కప్ గెలిస్తే.. సంబరాలు చేసుకునేందుకు టపాసులు సిద్ధం చేసుకున్నారు.
India Vs New Zealand Dream11 Prediction and Playing 11: వరల్డ్ కప్ ఫైనల్లో అమీతుమి తేల్చుకునేందుకు భారత్, ఆస్ట్రేలియా జట్లు రెడీ అయ్యాయి. రేపు మధ్యాహ్నం 1.30 గంటలకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్ మొదలుకానుంది. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ 11, డ్రీమ్11 టీమ్ టిప్స్ ఇలా..
World Cup 2023 Final: ఐసీసీ ప్రపంచకప్ తుది సమరంలో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. వరుస విజయాలతో దూసుకుపోతున్నా సరే..ఆస్ట్రేలియాతో తుది సమరం అంత ఈజీ కాకపోవచ్చంటున్నారు క్రికెట్ పండితులు.
World Cup 2023: ఐసీసీ ప్రపంచకప్ 2023 తుది సమరానికి ఒక్కరోజే మిగిలింది. అహ్మదాబాద్ వేదికగా జరగనున్న మెగా టోర్నీ ముగింపు వేడుకల్ని అట్టహాసంంగా జరపనున్నారు. ఇప్పటికే బీసీసీఐ భారీ ఏర్పాట్లు చేస్తోంది.
India Vs Australia World CUP 2023 Updates: టీమిండియా వరల్డ్ కప్ గెలుస్తుందా..? ఆస్ట్రేలియాను ఓడించి 2003 ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటుందా..? ఈ ప్రపంచకప్‌లో జైత్రయాత్రను కొనసాగిస్తుందా..? ప్రముఖ జ్యోతిష్యుడు ఏం చెప్పారో ఇక్కడ తెలుసుకుందాం..
World Cup 2023 Final Match Umpires: ఐసీసీ ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్ టీమ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా తుది సమరం జరగనుంది. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్డేడియం వేదికగా జరగనున్న మ్యాచ్ విషయంలో ఇప్పుడు కొత్త ఆందోళన రేగుతోంది.
World Cup 2023 Final Show: ఐసీసీ ప్రపంచకప్ 2023 ఫైనల్ పోరు మిగిలింది. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్డేడియం వేదికగా తుది సమరానికి అంతా సిద్ధమైంది. పైనల్ ముగింపు వేడుకను అట్టహాసంగా నిర్వహించనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
India Vs Australia ICC World CUP Final 2023: వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఢీకొట్టేందుకు టీమిండియా రెడీ అయింది. ఎలాంటి పొరపాట్లకు తావి ఇవ్వకుండా గత మ్యాచ్‌ల మాదిరి ఆడితే.. మూడోసారి ప్రపంచకప్‌ను ముద్దాడడం ఖాయం. ఫైనల్లో ఎట్టిపరిస్థితుల్లో ఈ తప్పులు చేయకూడదు.
World Cup 2023 Final Effect: ప్రస్తుతంలో దేశంలో ఎక్కడ చూసినా క్రికెట్ ఫీవర్ కన్పిస్తోంది. 22 ఏళ్ల తరువాత ఫైనల్స్‌లో ప్రవేశించడంతో దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అన్ని దారులు అహ్మదాబాద్‌కు చేరుతున్నాయి.
India vs Australia: వన్డే ప్రపంచ కప్‌లో భారత్ శుభారంభం చేసింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. రాహుల్, కోహ్లీ రాణించారు.
India vs Australia World Cup 2023 Updates: ఆస్ట్రేలియాపై విరాట్ కోహ్లీ సూపర్ క్యాచ్ అందుకున్నాడు. స్లిప్‌లో గాల్లోకి డైవ్ చేస్తూ.. వేగంగా దూసుకువచ్చిన బంతిని ఒడిసి పట్టేశాడు. ఈ క్యాచ్‌తోనే టీమిండియాకు ఈ వరల్డ్ కప్‌లో తొలి వికెట్ దక్కింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ODI WC 2023: రవితేజ నయా మూవీ టైగర్ నాగేశ్వరరావు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా.. సందర్భంగా స్టార్ స్పోర్ట్స్ తెలుగు క్రికెట్ లైవ్ కామెంటరీలో పాల్గొన్నాడు రవితేజ.
India Bowl Australia ALL Out For 199: వరల్డ్ కప్‌లో తొలి మ్యాచ్‌లో టీమిండియా సత్తాచాటారు. ఆస్ట్రేలియాను కేవలం 199 పరుగులకే ఆలౌట్ చేశారు. రవీంద్ర జడేజా మూడు వికెట్లతో రాణించాడు. 200 పరుగుల టార్గెట్‌తో భారత్ బరిలోకి దిగనుంది.
India vs Australia Playing 11 and Toss Updates: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య చెన్నై వేదికగా మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్.. బ్యాటింగ్ ఎంచుకున్నాడు. శుభ్‌మన్ గిల్ ఈ మ్యాచ్‌కు దూరమవ్వగా.. ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా ఆడనున్నాడు.
India Vs Australia World Cup 2023 Dream11 Team Tips: అభిమానులకు అసలు కిక్ ఇచ్చే మ్యాచ్ వచ్చేసింది. నేడు కంగారూలతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు తుది జట్లు ఎలా ఉండనున్నాయి..? లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలి..? డ్రీమ్11 టీమ్‌లో ఎవరిని ఎంచుకోవాలి..? వివరాలు ఇలా..
IND VS AUS, 3rd ODI Match Highlights: మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా నేడు రాజ్ కోట్ స్టేడియంలో జరిగిన 3వ వన్డేలో ఆస్ట్రేలియా జట్టు 66 పరుగుల తేడాతో టీమిండియాపై విజయం సాధించింది. కానీ సిరీస్ మాత్రం 2-1 తేడాతో భారత్ వశమైంది.
Australia Won The Toss Elected to Bat First Against India: చివరి వన్డేలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై భారత్‌కు భారీ టార్గెట్ విధించాలని చూస్తోంది. ఇక ఈ మ్యాచ్‌కు రెండు జట్ల ప్లేయింగ్11లో భారీ మార్పులు జరిగాయి. పూర్తి వివరాలు ఇలా..
India Vs Australia Pitch Report and Dream11 Team Top Pics: తొలి రెండు వన్డేల్లో ఆసీస్‌ను చిత్తుగా ఓడించిన భారత్.. అదే ఊపులో మూడో వన్డేలోనూ విజయం సాధించి సిరీస్‌ను వైట్‌వాష్ చేయాలని చూస్తోంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, కోహ్లీ, బుమ్రా, కుల్దీప్ యాదవ్, సిరాజ్ ఈ మ్యాచ్‌లో ఆడనున్నారు.
Australia Won The Toss Elected to Bowl First Against India: రెండో వన్డేకు ముందు ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. దీంతో స్టీవ్ స్మిత్ పగ్గాలు చేపట్టాడు. టాస్ గెలిచిన స్మిత్.. బౌలింగ్ ఎంచుకున్నాడు. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఫ్యామిలీతో గడిపేందుకు వెళ్లగా.. ప్రసిద్ధ్ కృష్ణను తుదిజట్టులోకి తీసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.