Rohit Sharma Tests Negative For COVID-19: మూడో టెస్టుకు ముందు భారత క్రికెటర్లకు భారీ ఊరట లభించింది. భారత ఆటగాళ్లు అయిదుగురికి ఆర్టీపీసీఆర్ పరీక్షల ఫలితాలో అందరికీ కరోనా నెగెటివ్‌గా తేలినట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.
Rohit Sharma appointed vice-captain for last two Tests: తాజాగా భారత ఓపెనర్ రోహిత్ శర్మ జట్టుతో చేరాడు. రోహిత్‌కు వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించారు. చటేశ్వర్ పుజారా నుంచి హిట్ మ్యాన్ రోహిత్ శర్మ బాధ్యతలు స్వీకరించనున్నాడు. జనవరి 7న సిడ్నీలో మూడో టెస్ట్ ప్రారంభం కానుంది.
మొదటి టెస్ట్‌లో ఆస్ట్రేలియాపై ఘోర ఓటమి పాలైన టీమిండియా మెల్బోర్న్లో అద్భుతంగా రాణించి ప్రతీకారం తీర్చుకుంది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు ఆసీస్‌ను ముప్పుతిప్పలు పెట్టి ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది.
మొదటి టెస్ట్‌లో ఆస్ట్రేలియాపై ఘోర ఓటమి పాలైన టీమిండియా మెల్బోర్న్లో రాణిస్తోంది. బాక్సింగ్ డే టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగులకే ఆస్ట్రేలియాను కట్టడి చేసింది.
IND vs AUS 1st Test Highlights : భారత క్రికెట్ టెస్టు చరిత్రలో దారుణమైన స్కోరు నమోదు చేసింది. అది కూడా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలోనే పడుతుంది. తొలి ఇన్నింగ్స్‌లో 50కి పైగా పరుగుల ఆధిక్యం సాధించిన విరాట్ కోహ్లీ సేన రెండో ఇన్నింగ్స్‌లో ఎవరూ ఊహించని రీతిలో కేవలం 36 పరుగుల తేడాతో ఆలౌటైంది.
India vs Australia 1st T20 Highlights | వన్డే సిరీస్‌లో భారత స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ బౌలింగ్‌ను ఉతికి ఆరేశారు. కీలక బౌలర్ చాహల్ బౌలింగ్‌లో రాణించకపోవడం సైతం వన్డే సిరీస్‌లో భారత ఓటమికి ఓ ప్రధాన కారణమని చెప్పవచ్చు. కానీ అంతలోనే ఎంతమార్పు. కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చి తొలి టీ20లో ఆసీస్ జట్టుపై భారత్‌కు విజయాన్ని అందించాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య భారత్ 10 వికెట్ల తేడాతో ఘోర ఓటమి చవిచూసింది. అయితే టీమిండియా ఓటమి కంటే అందరు మాట్లాడుకుంటున్న అంశం కెప్టెన్ విరాట్ కోహ్లీ అనాలోచిత నిర్ణయం.
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆసీస్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (128; 112 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్స్), ఆరోన్ ఫించ్ (110; 114 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్) శతకాలతో చెలరేగడంతో కేవలం 37.4 ఓవర్లలోనే ఆ జట్టు సునాయసంగా గెలుపొందింది.
భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు సాధించాడు. వన్డేల్లో అత్యంత వేగవంతంగా (115వ ఇన్నింగ్స్‌ల్లో) 5000 పరుగుల మైలురాయిని చేరుకున్న ఆసీస్ క్రికెటర్‌గా నిలిచాడు.
వాంఖడే వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో ఓపెనర్ శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీ, వన్ డౌన్లో బ్యాటింగ్ చేసిన కేఎల్ రాహుల్ మాత్రమే రాణించడంతో టీమిండియా 49.1 ఓవర్లలో 255 పరుగులకే ఆలౌటైంది.
Alex Carey On MS Dhoni: ప్రపంచంలో బెస్ట్ ఫినిషర్ అయిన ఎంఎస్ ధోనీలాగ తానుకూడా ఆస్ట్రేలియా జట్టుకు బెస్ట్ ఫినిషర్ అవ్వాలనుకుంటున్నానని అలెక్స్ క్యారీ తెలిపాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.