IND W Vs PAK W Viral Video: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్వహిస్తున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో నిన్న టీమ్ఇండియా, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో హర్మన్ ప్రీత్ సేన భారీ విజయాన్ని నమోదు చేసింది. అయితే ఈ మ్యాచ్‌కు సంబంధించిన ఓ వైరల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తుంది.
Ind W vs Pak W World Cup 2026: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు బోణీ కొట్టింది. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా ఆల్‌రౌండర్ ప్రదర్శనతో 64 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది.
India vs Pakistan: భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో గతంలో పాక్, టీమిండియా ప్లేయర్స్ గ్రౌండ్లో షేక్ హ్యాండ్ చేసుకోలేదు. ప్రస్తుతం మహిళల టీ20 ప్రపంచ కప్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడుతున్న నేపథ్యంలో.. ఇరు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకుంటారా..? లేదా..? అనే అంశంపై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతుంది.
PCB Fines Pakistani Players: ఇటీవలే జరిగిన టీ20 ప్రపంచకప్ టోర్నీ నుంచి పాకిస్థాన్ క్రికెట్ జట్టు వైదొలగిన విషయం తెలిసిందే. అయితే ఇదే విషయమై ఆ దేశ క్రికెట్ బోర్డు ఆటగాళ్ల ప్రదర్శనపై అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. దీంతో ఆటగాళ్లపై రూ.50 లక్షల జరిమానా విధించినట్లు జాతీయ మీడియాలో వార్తాకథనాలు వెల్లువెత్తుతున్నాయి.
India Won By 61 Runs Against Pakistan In T20 World Cup 2026: ఆడితే ఓడిపోతామని ముందే తెలుసేమో అందుకే పాకిస్థాన్ అడ్డమైన కారణాలతో భారత్‌తో ఆడేందుకు పేచి పెట్టింది. అంతర్జాతీయ ఒత్తిళ్లు.. తమ ఆర్థిక కష్టాలు గుర్తుకువచ్చిన ఆడిన పాకిస్థాన్‌కు యథావిధిగా భారత జట్టు చేతిలో ఓటమి ఎదురైంది. టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా హ్యాట్రిక్ విజయం అందుకుంది.
India Vs Pakistan T20 World Cup 2026: T20 ప్రపంచ కప్‌లో నేడు భారత్-పాకిస్థాన్ మధ్య హై-వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం ఈ పోరుకు వేదిక కానుంది. అయితే మరికొద్ది గంటల్లో మ్యాచ్ ప్రారంభం కానున్న తరుణంలో ఇరుజట్లు బలాబలాలు, పిచ్ రిపోర్టు గురించి తెలుసుకుందాం.
India Vs Pakistan Match: చిరకాల ప్రత్యర్థి పాక్‌తో మ్యాచ్‌కు భారత్ సిద్ధమైంది. నేడు కొలంబో వేదికగా టీ20 వరల్డ్ కప్ 2026లో హై ఓల్టేజ్ మ్యాచ్ జరగబోతోంది. మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ డగౌట్లో పాము కనిపించడం కలకలం సృష్టించింది. శుక్రవారం సాయంత్రం పాక్ టీమ్ ప్రాక్టీస్ కోసం వస్తున్న సమయంలో పాము కన్పించింది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. గ్రౌండ్ సిబ్బంది వెంటనే పామును అక్కడి నుండి తొలగించారు.
IND Vs PAK Match: టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఫిబ్రవరి 15, ఆదివారం రోజున కొలంబో వేదికగా భారత్, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఈ రెండు టీమ్స్ మధ్య పోరు ఉత్కంఠ భరితంగా సాగనుంది. ఇప్పటికే తమ తొలి మ్యాచ్‌లను గెలిచిన ఈ ఇరు జట్లు.. ఎలాగైనా ఈ పోరులో గెలవాలనే పంతంతో ఉన్నారు. ఇక ఈ ఎపిక్ పోరులో కీలకంగా మారిన ముగ్గురు ఆటగాళ్ల మీదే అందరి చూపు ఉంది. మరి ఆ ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
India Vs Pakistan: అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ కి సర్వం సిద్ధం అయ్యింది.
PCB Demands ICC Revenue Share: టీ20 ప్రపంచకప్ 2026లో భారత్-పాక్ హై-వోల్టేజ్ మ్యాచ్‌పై నెలకొన్న ఉత్కంఠ కొత్త మలుపు తీసుకుంది. మొన్నటి వరకు "భారత్‌తో ఆడేదే లేదు" అని భీష్మించుకూర్చున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB), ఇప్పుడు మెత్తబడినట్లు తెలుస్తోంది. అయితే, మ్యాచ్ ఆడేందుకు ఐసీసీ (ICC) ముందు పాక్ మూడు వింతైన డిమాండ్లను ఉంచినట్లు సమాచారం.
Twenty 20 World Cup:టీ20 వరల్డ్ కప్ 2026లో పాకిస్థాన్, భారత్‌తో మ్యాచ్ ఆడదని పాక్ ప్రధాని షెహబాజ్ మరోసారి ధ్రువీకరించారు. ఇస్లామాబాద్‌లో మంత్రివర్గాన్ని ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ICC T20 World Cup 2026: భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే అభిమానులు టీవీల ముందు అతుక్కుపోతారు. ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ద్వైపాక్షిక సిరీస్‌లు చాలా కాలంగా జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నమెంట్లలోనే ఈ జట్లు తలపడుతున్నాయి. అందుకే ఇలాంటి మ్యాచ్‌లకు ప్రపంచవ్యాప్తంగా భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఇది ఐసీసీకి చాలా పెద్ద ఆదాయ మూలం. అయితే భారత్‌తో ఎట్టి పరిస్థితుల్లో మ్యాచ్ ఆడే ప్రసక్తే లేదని పాక్ స్పష్టం చేసింది. మరి ఈ మ్యాచ్ జరక్కపోవడం వల్ల ఐసీసీ ఎంత నష్టపోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Pakistan Boycott T20 World Cup 2026: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026కు సంబంధించి ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బంగ్లాదేశ్ ఈ టోర్నీ నుంచి తప్పుకున్న నేపథ్యంలో, ఇప్పుడు పాకిస్థాన్ కూడా భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఒకవేళ పాక్ గనుక భారత్‌తో మ్యాచ్ ఆడకపోతే పాయింట్ల పట్టికపై ఎలాంటి ప్రభావం పడుతుంది? సెమీస్ సమీకరణాలు ఎలా మారతాయనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Pakistan Sim Card: మన దేశంలో చాలా మంది జియో, ఎయిర్టెల్, BSNL, వి (Vodafone Idea-Vi) సిమ్‌లను ఉపయోగిస్తున్నారు. మరి మన పక్కన పాకిస్థాన్ ప్రజలు ఏ నెట్వర్క్ సిమ్‌ను ఉపయోగిస్తున్నారు..? అక్కడ కూడా ఇండియన్ కంపెనీలు సేవలు అందిస్తున్నాయా..? వివరాలు ఇలా..
Pakistan Currency Value in India: ప్రస్తుతం యూఎస్ డాలర్ తో మన దేశ కరెన్సీ దాదాపు రూ. 90 కు చేరువైంది. అదే సమయంలో మన దేశ కరెన్సీ ఇతర దేశాల్లో ఎక్కువ వాల్యూ చేస్తోంది. ముఖ్యంగా మన దేశ రూపాయి.. పాకిస్థాన్ దేశంలో ఎంత వాల్యూ చేస్తుందనే ఆసక్తి మన ప్రజల్లో ఉంది. పాకిస్థాన్ కరెన్సీ కూడా పాకిస్థాన్ రూపాయిగా పిలుస్తారు. అక్కడ మన కరెన్సీ వాల్యూ ఎంత ఉందంటే..
India vs Pakistan Asia Cup 2025: ఇండియా వర్సెస్ పాకిస్తాన్.. మ్యాచ్ తెగ ఆసక్తి గా కొనసాగిన సంగతి తెలిసిందే. అయితే.. ఇంకా ఇండియా చేతికి ఆసియా కప్ అయితే రాలేదు..
Team India: ఆసియా కప్ 2025 ఫైనల్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ని టీమిండియా చిత్తు చేసింది. ఆసియా కప్ విజేతగా భారత్ ఆవిర్భవించింది. దీంతో దేశ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి. టీమిండియాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత జట్టును అభినందనలతో ముంచెత్తుతున్నారు. అయితే ఆసియా కప్ గెలిచినప్పటికీ.. ట్రోఫీ, మెడల్స్ తీసుకోవడానికి భారత ఆటగాళ్లు తిరస్కరించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Team India Celebrations: ఆసియా కప్ 2025లో భారత జట్టు ఛాంపియన్‌గా అవతరించింది. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో టీమిండియా అద్భుత విజయం సాధించింది. టీమిండియా విన్నింగ్ మూమెంట్ సెలబ్రేషన్స్ ఫొటోలు చూసేయండి..
Asia Cup 2025: ఉత్కంఠ భరింతగా సాగిన ఆసియా కప్ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. దుబాయ్ స్టేడియం వేదికగా పాక్‌తో జరిగిన ఫైనల్ పోరులో విన్నర్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా సంబరాలు అంబారాన్ని అంటాయి. అటు కేంద్ర మంత్రి బండి సంజయ్ .. తన నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఈ మ్యాచ్ ను అభిమానులతో తిలకించారు.
AAPSlams To Modi On Asia Cup 2025 India vs Pakistan Final Match: ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్‌పై తీవ్ర వివాదం రాజుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో భారత్ పాకిస్థాన్ మధ్య జరుగుతున్న పోరుపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు.
Ind Vs Pak Playing 11 Pitch Report: ఆసియా కప్ 2025 ఫైనల్ ఫైట్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు నేడు ఢీకొనబోతున్నాయి. టీమిండియా హాట్ ఫేవరేట్ గా రంగంలోకి దిగుతుండగా.. ఎలాగైనా షాకివ్వాలని పాకిస్థాన్ భావిస్తోంది. ఈ టోర్నీలో ఇప్పటికే రెండుసార్లు పాక్ ను చిత్తు చేసిన టీమిండియా.. ఫైనల్ పోరులోనూ మట్టికరిపించేందుకు రెడీ అవుతోంది.
Asia cup 2025 IND vs PAK: గ్రూపు దశలో పూర్తి ఆధిపత్యం సాధించిన భారత జట్టు మరోసారి పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. సూపర్ 4లోనూ దాయాదిని ఓడించిన భారత్ ముందడుగు వేసింది. ఆ మ్యాచ్ విశేషాలు.. వివరాలు ఇలా ఉన్నాయి.