zero visibility in Delhi: ఉత్తారాదిని పొగమంచు కప్పేసింది. ఢిల్లీ సహా దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో సున్నాకి పడిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Shimla building collapse: భారీ వర్షాలకు నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిన సంఘటన హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా జిల్లాలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
The India Meteorological Department (IMD) has issued an orange warning for Rajasthan, Delhi, Haryana, UP, and Odisha. The IMD said that people need to wait for some more days to gain any relief from the blistering heat and soaring temperatures that have gripped a large part of the country
IMD Twitter Hack: భారత వాతావరణ శాఖ ట్విట్టర్ అకౌంట్ శనివారం (ఏప్రిల్ 9) రాత్రి హ్యాక్‌కి గురైంది. ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర వెల్లడించారు.
Rains in Telangana: వాయువ్య భారత ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో వీస్తున్న గాలుల ప్రభావంతో తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
Telangana Weather Report : తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల పాటు వడగళ్ల వర్షం కురిసే సూచనలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆది, సోమ, మంగళవారాల్లో (జనవరి 9,10, 11) రాష్ట్రంలోని పలుచోట్ల ఒక మాదిరి వడగళ్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది.
Rains in Telangana: తెలంగాణ రాష్ట్రానికి ఇవాళ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
Delhi Coldest day of the winter: ఇటీవలి కాలంలో ఢిల్లీలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. దీంతో మున్ముందు ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోయే అవకాశం ఉండవచ్చు. ప్రస్తుతం వాయువ్యం నుంచి వీస్తున్న శీతల గాలులు మరికొద్దిరోజులు కొనసాగవచ్చునని చెబుతున్నారు.
ఉత్తర భారతదేశంలో ఇప్పటికే తీవ్రమైన చలి, చలిగాలులతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో గతంలో ఎన్నడూ లేనివిధంగా 1.1 కనిష్ట ఉష్ణోగ్రత నమోదై 15 ఏళ్ల రికార్డును తిరగరాసింది.
ఎంఫాన్ తుఫాన్.. పశ్చిమ బెంగాల్ లో బీభత్సం సృష్టించింది. ఆరు గంటలపాటు ఈదురుగాలులు, భారీ వర్షంతో అంతా అతలాకుతలమైంది. ఎంఫాన్ దెబ్బకు పశ్చిమ బెంగాల్ లో 12 మంది మృతి చెందారు.
కొన్ని కోట్లాది మంది రైతులకు భారత వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. 2020 ఏడాదిలో సాధారణ వర్షపాతం నమోదు కానున్నట్టు వాతావారణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ వర్షాకాలంలో వర్షాలు 100% సమృద్ధిగా కురుస్తాయని కేంద్ర భూగోళ శాస్త్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శి మాధవన్ రాజీవన్ తెలిపారు.
దేశ రాజధాని ఢిల్లీలో జనవరి నెలలో మొత్తం 34.5 మి.మీ వర్షాలు నమోదయ్యాయని.. గత పదేళ్లలో ఇదే అత్యధిక వర్షపాతమని స్కైమెట్ వాతావరణ నివేదిక వెల్లడించింది. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ అబ్జర్వేటరీలో గురువారం 17.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా ఢిల్లీలో ఈసారి నెలవారీ 19.1 మి.మీ. సగటు వర్షపాతాన్ని మించిన వర్షపాతం నమోదైనట్టు స్కైమెట్ పేర్కొంది. గురువారం రాత్రి కురిసిన వర్షంతో శుక్రవారం ఉదయం ఢిల్లీలో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయాయి. దేశ రాజధానిని పొగమంచు కప్పేయగా.. గాలిలో కాలుష్యం లెవెల్స్ కూడా భారీగా పెరిగాయి.
దేశ రాజధాని ఢిల్లీలో చలి బెంబేలెత్తిస్తోంది. మూడు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. దీంతో విపరీతంగా చలి పెరిగింది. రెండు రోజుల క్రితం 2.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నిన్న 2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. మరోవైపు గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.