Kyrgyzstan attacks: కిర్గిస్థాన్ లో భారత విద్యార్థులపై దాడులు జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో సోషల్ మీడియాలో అనేక పోస్టులు వైరల్ గా మారాయి. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ కు చెందిన వారిపై దాడులు జరుగుతున్నాయి.
America: భారత సంతతికి చెందిన 27 జర్నలిస్ట్ ఫాజిల్ ఖాన్ మరణించాడు. ఈ క్రమంలో న్యూయార్క్ భారత రాయబార కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఫాజిల్ ఖాన్ ను భారత్ మృతదేహాన్ని భారత్ కు పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.
Qatar government: గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొన్న భారతీయులకు అతిపెద్ద ఊరట లభించింది. ఖతార్ ప్రభుత్వం 8 మంది భారతీయులకు క్షమాభిక్ష ప్రసాదించి విడుదల చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఇటీవలే అమెరికాలో తెలుగు యువతీ జాహ్నవి మరణించిన సంగతి తెలిసిందే. అయితే జాహ్నవి మృతిపై అక్కడి పోలీస్ మృతిపై చులకనగా, నవ్వుతు మాట్లాడిన వీడియో ఒకటి బయటకి వచ్చింది. అతడి ప్రవర్తనపై భారత ఎంబసీ సీరియస్ గా స్పందించటంతో అతడిపై విచారణకు ఉన్నతాధికారులు ఆదేశించారు.
Russia Ukraine war: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు రోజు రోజుకు ఆందోళనకర స్థాయికి చేరుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌లోని రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా వేరే ప్రాంతానికి తరలించింది.
Indian Government is setting up suitable routes from Romania and Hungary to evacuate Indians. The Government of India and the Embassy of India are working for this. The evacuation teams are currently stationed at Chop-Zahoni on the Hungarian border and at Porubne-Siret on the Romanian border. Indian citizens close to these border areas should coordinate with the Foreign Ministry and leave first, the Indian Embassy in Hungary said.
Indian Students in Ukraine: రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులో విద్యార్ధులు చిక్కుకుపోయారు. ముఖ్యంగా ఏపీకు చెందిన విద్యార్ధుల్ని సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రంగంలో దిగారు.
Russia-Ukraine conflict: రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధమేఘాలు అలుముకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తక్షణమే భారత విద్యార్థులు ఆ దేశాన్ని వీడాలని ఇండియన్ ఎంబసీ సూచించింది.
E-Visa: ఆఫ్ఘనిస్తాన్ పరిణామాల నేపద్యంలో ఇండియా అప్రమత్తమైంది. ఆఫ్ఘన్లో తాలిబన్ల పాలన ఏర్పడటంతో దౌత్యపరంగా భారత్ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఆంక్షల్ని కఠినం చేస్తోంది.
Afghanistan: అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న నేపథ్యంలో.. భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాబూల్‌లో భారత రాయబార కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.