Russia-Ukraine War: రష్యా -ఉక్రెయిన్ యుద్ధంలో పరిస్థితి మారుతోంది. మొన్నటివరకూ రష్యాది పైచేయిగా ఉంటే..ఇప్పుడు ఉక్రెయిన్ బలగాలు దూసుకుపోతున్నాయి. చేజారిన ప్రాంతాల్ని తిరిగి కైవసం చేసుకుంటున్నాయి..
Russia Ukraine War: మారియుపోల్ నగరంలో సుమారు 83 రోజుల పాటు రష్యా సైన్యంతో పోరాడిన ఉక్రెయిన్ సైన్యం చివరకు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. మారియుపోల్ రక్షణలో నిమగ్నమైన ఉక్రేనియన్ సైనికులు మంగళవారం రేషన్లు, ఆయుధాలు మరియు మందులు అయిపోయిన తర్వాత లొంగిపోయారు.
Russia Claims Lsrael Supports: రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధంతో పాటు మాటల మంటలు కొనసాగుతున్నాయి. యుద్ధంలో ఇరుదేశాల సైన్యాలు పోటాపోటిగా యుద్ధం చేస్తున్నాయి. గత కొద్ది నెలలుగా జరుగుతున్న ఇరు దేశాల యుద్ధంతో భారీ సంఖ్యలో ప్రాణ నష్టం జరిగింది.
Ukraine crisis: ఉక్రెయిన్‌లో కన్పిస్తోన్న హృదయవిదారక దృశ్యాలు కలచివేస్తున్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ షేర్ చేసిన ఈ వీడియో ఎంతో మంది చేత కన్నీరు పెట్టిస్తోంది.
Russia Ukraine war: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు రోజు రోజుకు ఆందోళనకర స్థాయికి చేరుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌లోని రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా వేరే ప్రాంతానికి తరలించింది.
Leonardo DiCaprio news: రష్యా దాడిలో దెబ్బతిన్న ఉక్రెయిన్‌కు హాలీవుడ్ స్టార్ లియోనార్డో డికాప్రియో తన వంతు సాయం చేశారు. 10 మిలియన్ డాలర్లు(రూ.77 కోట్లు) విరాళంగా అందించారు.
Volodymyr Zelensky: రష్యాకు బయపడి దేశం విడిచి పారిపోయాడని, బంకర్లో దాక్కున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలన్స్కీ. ఈ మేరకు తాను ఎక్కడ ఉంటున్నానో చూపిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేశారు.
Viral Video: ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి నెట్టింట ఎన్నో వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఉక్రేనియన్ చిన్నారి పాడిన పాట నెటిజన్ల చేత కన్నీరు పెట్టిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
PM speaks to Putin: ప్రధాని నరేంద్ర మోదీ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్లో సంభాషించారు. సుమీలో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించడంలో సాయం చేయాలని మోదీ కోరారు.
Russia-Ukraine war: రష్యా యుద్ధ నేపథ్యంలో మరోసారి భారత్ మద్దతు కోరింది ఉక్రెయిన్. తమ దేశంపై చేస్తున్న దాడులకు పుతిన్ సర్కారు ముగింపు పలికేలా భారత్ చొరవ తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Mahindra university: దేశంలో మెడికల్ కాలేజీల కొరతరపై స్పందించారు దిగ్గజ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా. మహీంద్రా యూనివర్సిటీ కింద మెడికల్ కాలేజీల ఏర్పాటు గురించి ఆలోచిద్దామని టెక్ మహీంద్రా సీఈఓను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.
Rahu transit in aries: వరల్డ్... మూడో ప్రపంచ యుద్ధం అంచున నిలబడి ఉంది. స్టాక్ మార్కెట్ మెుదలు బిలియన్ల మంది ప్రజల భద్రత ప్రమాదంలో పడింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ నెలలో జరగబోయే రాహు సంచారం భారతదేశంపై చెడు ప్రభావం చూపుతుంది.
Indian Student Dies in Ukraine: ఉక్రెయిన్‌లో నిన్న భారత విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన ఘటన మరవక ముందే మరో విద్యార్థి మృతి చెందాడు. మరో విద్యార్థి మరణానికి అరోగ్య సమస్యలే కారణం అని తెలిసింది.
Joe Biden confuse: అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌పై నెటిజన్లు విమర్శలతో కామెంట్లు చేస్తున్నారు. ఆయన కాస్త అవగాహన పెంచుకోవాలి అంటూ సూచనలు చేస్తున్నారు. ఇందుకు కారణాలు ఏమిటంటే..!
Ukraine Crisis: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ రైతు రష్యన్ మిలటరీ ట్యాంక్ ను దొంగలించాడు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.
Ukrainian resistance: రష్యాకు ఉక్రెయిన్ సైన్యం నుంచే కాదు.. సామాన్య జనం నుంచి కూడా తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. ఉక్రెయిన్‌లోని బఖ్మాచ్ వీధుల్లో ఒక వ్యక్తి రష్యన్ యుద్ధ ట్యాంకుని ఒంటి చేత్తో ఆపేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
FIFA World Cup 2022: రష్యా ఫుట్‌బాల్ జట్లను ఈ సంవత్సరం జరగనున్న ప్రపంచకప్‌తో పాటు అన్ని అంతర్జాతీయ పోటీలు, లీగ్‌ల నుంచి బహిష్కరిస్తున్నట్లు ఫిఫా, యూఈఎఫ్ఏ సంయుక్త సమావేశంలో పేర్కొన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.