Memes About India's Name Change: G20 సదస్సుకి హాజరయ్యే డెలిగేట్స్ కి ఏర్పాటు చేసిన డిన్నర్ కి వారిని ఆహ్వానిస్తూ ముద్రించిన పత్రికపై ఎప్పటిలా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని కాకుండా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ఉండటం పెద్ద చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే.
Indians Most searching Things On Smartphones: స్మార్ట్‌ఫోన్స్ యూజర్స్ తమ ఫోన్స్‌ని ఏయే అవసరాల కోసం ఎక్కువగా ఉపయోగిస్తున్నారో మీకు తెలుసా, స్మార్ట్‌ఫోన్‌లో ఏయే అంశాల కోసం వెతుకుతున్నారో తెలుసా ? ఇదే విషయమై వివో ఇండియా జరిపిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి.
Indians in Ukraine: ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులకు అక్కడి రాయబార కార్యాలయం హెచ్చరికలు జారీచేసింది. వీలైనంత త్వరగా ఉక్రెయిన్ దేశం విడిచిపెట్టి వెళ్లాల్సిందిగా భారతీయులను అప్రమత్తం చేసింది.
Flights to Maldives, Germany and Canada: భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర స్థాయిలో ఉన్న సమయంలో భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో భారత్ నుంచి విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించిన పలు దేశాలు ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు (Corona second wave) తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఆ ఆంక్షలను సడలిస్తున్నాయి.
Ban on Dubai flights: హైదరాబాద్: హైదరాబాద్ నుండి దుబాయ్ వెళ్లే విమానంలో దుబాయ్‌కి వెళ్లేందుకు సిద్ధమైన భారతీయులకు శనివారం శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఊహించని షాక్ తగిలింది. హైదరాబాద్ నుండి దుబాయ్‌కి వెళ్లే విమానం (Dubai flights) ఎక్కేందుకు ఎయిర్ పోర్టుకు వచ్చిన భారతీయులకు అనుమతి లేదంటూ ఎయిర్ పోర్టు అధికారులు అడ్డుకున్నారు.
లాక్డౌన్ల కారణంగా విమానాల రాకపోకలు రద్దు చేసిన నేపథ్యంలో ఇప్పటికే చాలామంది భారతీయులు విదేశాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అలా విదేశాల్లో చిక్కుకుని స్వదేశానికి తిరిగి రావాలని కోరుకుంటున్న భారతీయులను మే 7 తర్వాత నుంచి దేశానికి రప్పించేందుకు కేంద్రం తగిన ఏర్పాట్లు చేస్తోంది.
కరోనావైరస్ కారణంగా దేశంలో పరిశ్రమలు, వ్యాపార సంస్థలు మూతపడటంతో తమ ఉద్యోగాలకు ఎక్కడ ఇబ్బందులు తలెత్తుతాయోననే టెన్షన్ ప్రస్తుతం భారతీయులను వేధిస్తోందట. తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలిందేంటంటే..
డొనాల్డ్ ట్రంప్ ఎన్ని సంస్కరణలు చేసినా.. వీసాల విషయంలో తగ్గేది లేదంటున్నారు భారతీయులు. అగ్రరాజ్యం అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడయ్యాక అమెరికాలో వలస విధానాలపై, వీసాలపై సంస్కరణలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే..!
విదేశాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు శుభవార్త.. ఇకపై వారికి కూడా పీఎఫ్ లో భాగస్వాములు కావొచ్చు. ఇందుకు సంబంధించి కేంద్ర కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. విదేశాల్లో ఉన్న ఉద్యోగులు తమకు పీఎఫ్ లో భాగస్తులుగా చేర్చాలని గత కొంతకాలంగా కేంద్రాన్ని కోరుతూ వచ్చారు. వారి విన్నపానికి కేంద్రం సానుకూలంగా స్పందించి ఇకపై వారు కూడా పీఎఫ్ ఖాతా తెరవచ్చని తెలిపింది.
దుబాయ్ లో విదేశీయుల ప్రాపర్టీ కొనుగోళ్లలో భారతీయులు ముందంజలో ఉన్నారు. గతేడాది 2016 జనవరి నుంచి ఈ ఏడాది 2017 జూన్ వరకు భారతీయులు దుబాయ్ లో రూ.42వేల కోట్ల విలువైన ఆస్తులను దక్కించుకున్నారు. భారతీయుల్లో ఎక్కువమంది అపార్ట్మెంట్లపై, మరికొందరు విలాలపై ఆసక్తిని చూపిస్తున్నారట. ఈ విషయం అక్కడి ల్యాండ్ డిపార్ట్మెంట్ వెల్లడించిన లెక్కల ద్వారా స్పష్టమవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.