Covid cases in India: దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య మళ్లీ 20 వేలు దాటింది. కొత్తగా 23,529 పాజిటివే కేసులు నిర్ధారణ అయ్యాయి. మరో 311 మంది మృతి చెందారు. ఒక్కరోజే 28,718 మంది కొవిడ్‌ను జయించారు.
T20 World Cup In India | ప్రస్తుతం దేశంలో 24 గంటల వ్యవధిలో 3 లక్షలకు పైగా కరోనా కేసులు, ప్రతిరోజూ 2 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఐసీసీ మెగా ఈవెంట్ టీ20 వరల్డ్ కప్ నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Ban on Dubai flights: హైదరాబాద్: హైదరాబాద్ నుండి దుబాయ్ వెళ్లే విమానంలో దుబాయ్‌కి వెళ్లేందుకు సిద్ధమైన భారతీయులకు శనివారం శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఊహించని షాక్ తగిలింది. హైదరాబాద్ నుండి దుబాయ్‌కి వెళ్లే విమానం (Dubai flights) ఎక్కేందుకు ఎయిర్ పోర్టుకు వచ్చిన భారతీయులకు అనుమతి లేదంటూ ఎయిర్ పోర్టు అధికారులు అడ్డుకున్నారు.
Lockdown 2021 news updates: ఢిల్లీలో వారం రోజుల పాటు లాక్డౌన్ (Lockdown in Delhi) విధించడం, దేశవ్యాప్తంగా కొవిడ్-19 కేసులు (COVID-19 cases) భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా మరోసారి లాక్డౌన్ విధించే అవకాశాలు ఉన్నాయా అనే అనుమానాలు దేశ పౌరులను వేధిస్తున్నాయి.
కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ (Prakash Jawadekar) కరోనాబారిన పడినట్టు వచ్చిన వార్తల నుంచి ఇంకా తేరుకోకముందే.. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలు శాఖ మంత్రి కిరణ్ రిజిజుకు (Kiren Rijiju) జరిపిన కొవిడ్-19 పరీక్షల్లో కరోనావైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఉత్తరాఖండ్‌లోని తెహ్రీలో శుక్రవారం జరిగిన వాటర్‌స్పోర్ట్స్ అండ్ అడ్వెంచర్ ఇనిస్టిట్యూట్ (Water Sports and Adventure Institute in Tehri) ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పాల్గొన్నారు.
Delhi AIIMS doctors tested positive: న్యూఢిల్లీ: ఢిల్లీలో కరోనావైరస్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో తెలియజేసే ఘటన ఇది. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో 35 మంది డాక్టర్లు కరోనావైరస్ బారినపడ్డారు. ఢిల్లీలో రెండో అతి పెద్ద ఆసుపత్రుల్లో రెండోది అయిన ఎయిమ్స్‌లో 35 మంది వైద్య సిబ్బందికి కరోనా సోకినట్టు వచ్చిన వార్తలు కరోనాపై పోరులో పాల్గొంటున్న వైద్య సిబ్బందిని మరోసారి ఆందోళనకు గురిచేస్తున్నాయి.
New Zealand Bans Entry Of travellers From India | భారత్ నుంచి ప్రయాణికులపై ట్రావెన్ బ్యాన్ విధించారు. భారత్‌లో కోవిడ్19 కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో న్యూజిలాండ్ ప్రధాన మంత్రి జెసిండా ఆర్డర్న్ గురువారం నాడు ఈ నిర్ణయం తీసుకున్నారు.
Robert Vadra Tests Covid19 Positive | భర్త రాబర్ట్ వాద్రాకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆమె తన పర్యటనలు మొత్తం రద్దు చేసుకున్నారు. అసోం, తమిళనాడు, కేరళలో ఎన్నికల ప్రచారం పాల్గొనాల్సి ఉండగా, ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా కరోనా బారిన పడ్డారు.
ఇండియాలో కరోనావైరస్ విషయంలో కమ్యూనిటీ స్ప్రెడ్ జరగలేదని కేంద్రం స్పష్టంచేసింది. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగానే ఒకరి నుంచి మరొకరిని దూరంగా ఉండాల్సిందిగా చెబుతూ వస్తున్నట్టుగా కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. అలాగే ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం కూడా ఏమీ లేదని లవ్ అగర్వాల్ పిలుపునిచ్చారు.
కరోనావైరస్ (COVID-19) ఒకరి నుండి మరొకరికి వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో నగరంలోని కాలనీలు, అపార్ట్మెంట్ అసోసియేషన్స్‌కి తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి (Telangana DGP Mahender Reddy) ఓ విజ్ఞప్తి చేశారు.
టోల్ ప్లాజాల వద్ద టోల్ ఫీజు (Toll fee at toll gates) వసూలు చేయకపోవడం ద్వారా ప్రజలకు అత్యవసర సేవల అందించడంలో ఏర్పడుతున్న అసౌకర్యం తొలగిపోనుండటంతో పాటు క్లిష్టమైన పరిస్థితుల్లో సమయం కూడా వృథాకాకుండా ఉంటుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి స్పష్టంచేశారు.
భారత్‌లో కరోనావైరస్ కాటుకు మరొకరు బలయ్యారు. గుజరాత్‌లోని అహ్మెదాబాద్‌లో కరోనావైరస్ బారినపడిన 85 ఏళ్ల వృద్ధురాలు బుధవారం రాత్రి మృతిచెందారు. ఈ వృద్ధురాలి మరణంతో భారత్‌లో కరోనావైరస్తో బాధపడుతూ మృతి చెందిన వారి సంఖ్య 12కి చేరింది.
తెలంగాణలో నేడు మరో 2 కరోనావైరస్ పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో వెలుగుచూసిన కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 41కి చేరింది. నేడు గుర్తించిన కరోనా పాజిటివ్ కేసుల్లో ఒక మహిళతో పాటు మూడేళ్ల బాబు సైతం ఉన్నారు.
భారత్‌లో వ్యాపిస్తున్న కరోనావైరస్కి ప్రధాన కారణం విదేశీయులు.. లేదా విదేశాలకు వెళ్లొచ్చిన భారతీయులేనని పదేపదే నిరూపితమవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అటువంటు ఘటనే మరొకటి చోటుచేసుకుంది.
హంటావైరస్... ఇప్పటికే కరోనావైరస్ చేస్తోన్న విలయ తాండవం సరిపోదన్నట్టుగా కొత్తగా మళ్లీ ఇదేం వైరస్ అని అనుకుంటున్నారా ? అయితే దీని గురించి కూడా మీరు తెలుసుకోవాల్సిందే. కరోనావైరస్ పుట్టిన చైనాలోనే ఈ వైరస్ కూడా పుట్టింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.