ITBP Constable Driver Recruitment 2024 Salary: ITBP (ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్)-2024 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. కామన్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ సి కింద కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టులకు రిక్రూట్మెంట్ డ్రైవ్ జరుగుతోంది. ఇందులో 545 పోస్టులు నాన్-గెజిటెడ్ (నాన్ మినిస్టీరియల్ పోస్టులు) ఉన్నాయి. ఏడో వేతన సంఘం ప్రకారం రూ. 21,700 నుంచి రూ.69,100 జీతాలు ఉంటాయి.
SSC GD Constable Recruitment 2023: సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, SSFలో కానిస్టేబుల్ (GD), అస్సాం రైఫిల్స్‌లో రైఫిల్‌మ్యాన్ (GD), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో.. అన్నీ కలిపి పోస్టుల సంఖ్య పెంచిన అనంతరం వివిధ బలగాల వారీగా SSC GD పోస్టుల సంఖ్య ఇలా ఉంది.
Several Indo-Tibetan Border Police (ITBP) personnel performed yoga at a height of 15,000 feet in Uttarakhand's snow-capped Himalaya region ahead of the International Day of Yoga
దేశవ్యాప్తంగా దీపావళి (Diwali) సంబరాలు అంబరాన్నంటాయి. చైనా సరిహద్దుల్లో విధులు నిర్వహించే ఇండో-టిబెటిన్ (ITBP) జవాన్లు -20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
భారత్ చైనా మధ్య గల్వాన్ వ్యాలీలో ఘర్షణ వాతావరణం ఏర్పడటంతో ప్రభుత్వం కొత్తగా 47 బార్డర్ ఔట్ సోస్టులను ( BoPs) ఏర్పాటు చేయడానికి ఇండో-టిబెటన్ బార్డర్ పోలీసు ( ITBP)కి అనుమతి ఇచ్చింది.
సరిహద్దు వెంబడి మళ్లీ చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతుండటంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. రెండు రోజుల క్రితం చైనా సైన్యం భారత భూభాగాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించడంతో మన సైన్యం అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏల్ఏసీ వెంబడి చైనాతో ( India vs China) ఉద్రిక్తత పరిస్థితులు నిత్యం పెరుగుతుండటంతో కేంద్ర హోం శాఖ (Home Ministry ) అప్రమత్తమైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.