Afghanistan situation overflow can happen: సరిహద్దుల్ని మూసివేయాల్సి రావొచ్చని ఆయన తెలిపారు. ముమ్మర తనిఖీలు అవసరమని జనరల్ బిపిన్ రావత్ చెప్పారు. బయటి నుంచి ఎవరు వస్తున్నారో నిఘా ఉంచాలన్నారు.
J&K statehood will be restored : కశ్మీర్ లోయలో అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని.. స్థానికంగా శాంతి సామరస్యాలకు విఘాతం కలిగించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అమిత్ షా అన్నారు. కశ్మీర్లో నూతన శకం మొదలైందన్నారు.
Lashkar-e-Taiba Commander Umar Mustaq Khandey Killed: భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్‌లో లష్కరే తొయిబా కమాండర్ హతమయ్యాడు. లష్కరే తొయిబా కమాండర్ ఉమర్ ముస్తాక్ ఖండేతో పాటు మరో ఉగ్రవాదిని మట్టుబెట్టారు.
Top JeM Commander Sham Sofi neutralized in encounter: జమ్ము-కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో భద్రతా బలగాలు చేపట్టిన ఎన్కౌంటర్లో జైషే-ఈ-మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన కీలక ఉగ్రవాది శామ్ సోఫీ హతమయ్యాడు.
IMD issued red alert ahead of heavy rains: న్యూఢిల్లీ: రానున్న రెండు, మూడు రోజుల పాటు దేశంలోని తూర్పు, పశ్చిమ, మధ్య భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ (IMD) తెలిపింది. రాజస్థాన్, చత్తీస్ఘడ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించిన ఐఎండీ.. ఆయా రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్ (Red alert) జారీ చేసింది.
Twitter website shows J&K, Ladakh as separate country: న్యూ ఢిల్లీ: ట్విటర్ మరోసారి మహా తప్పిదానికి పాల్పడింది. ఇప్పటికే భారత ప్రభుత్వం విధించిన ఐటి చట్టాలను (IT Rules in India) అనుసరించేందుకు ముందుకు రాని ట్విటర్ తాజాగా భారత చిత్రపటాన్ని తప్పుగా చూపించి మరో పెద్ద పొరపాటు చేసింది.
Earthquake in Punjab, Jammu and Kashmir: పంజాబ్‌లోని బటిండాలో సోమవారం ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది. ఉదయం 6.48 గంటలకు సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టార్ స్కేలుపై 3.5 మ్యాగ్నిట్యూడ్‌గా నమోదైనట్టు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది.
పాకిస్తాన్ కుట్ర మరోసారి బయటపడింది. జమ్మూకాశ్మీర్‌లోని భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో 150 మీటర్ల పొడవైన భూగర్భ సొరంగాన్ని బీఎస్ఎఫ్ జవాన్లు గుర్తించారు. ఆర్మీ ఆపరేషన్‌లో భాగంగా.. జమ్మూకాశ్మీర్‌లోని సాంబా సెక్టార్లో దీనిని కనుగొన్నట్లు డీజీపీ దిల్బాగ్ సింగ్ ఆదివారం తెలిపారు.
జమ్మూ కశ్మీరులో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు భద్రతాబలగాలకు మధ్య జరిగిన ఎన్‌కౌంటరులో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. నగరోటా జిల్లా జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిపై బాన్ టోల్ ప్లాజా వద్ద భద్రతా దళాలు తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఈ రోజు తెల్లవారుజామున 5గంటలకు ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
Terrorists kill three BJP workers in Jammu and Kashmir: శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. ముగ్గురు బీజేపి కార్యకర్తలపై ఉగ్రవాదులు కాల్పులు ( Terror attacks ) జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు బీజేపీ కార్యకర్తలు మృతిచెందినట్లు కుల్గాం జిల్లా పోలీసులు స్పష్టంచేశారు. ఖాజీగుండ్ ప్రాంతంలో ఈ ఉగ్రదాడి జరిగిందని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.
Chinese quadcopter sent by Pakistan shot down by Indian Army: న్యూ ఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌లోని కేరన్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ (LOC) వెంట పాకిస్తాన్ ఆర్మీ ప్రయోగించిన చైనా క్వాడ్‌కాప్టర్‌ను ( China made Pakistani quadcopter ) భారత ఆర్మీ దళాలు కూల్చేశాయి.
పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (PDP) చీఫ్, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ (Mehbooba Mufti) నిర్బంధం నుంచి మంగళవారం రాత్రి విడుదలయ్యారు. ఆర్టికల్ 370 (article 370) రద్దుకు ముందు గతేడాది ఆగస్టు 4న ప్రారంభమైన మహబూబా ముఫ్తీ నిర్బంధం నేటి రాత్రితో ముగిసింది.
చైనాతో కలిసి పాకిస్తాన్ మరో కుట్రకు తెరతీస్తోంది. చైనా తయారు చేసిన మానవరహిత వైమానిక వాహనాలు (UAV) కొనుగోలు చేసి వాటిని భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ( LoC ) మొహరించేందుకు పాకిస్తాన్ కుట్ర పన్నుతోంది.
కరోనా ( Coronavirus ) లాక్డౌన్, వైరస్ వ్యాప్తి కారణంగా దాదాపు ఐదు నెలలుగా మాతా వైష్ణోదేవి యాత్ర ( Mata Vaishno Devi Yatra ) కు బ్రెక్ పడిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఆదివారం నుంచి మాతా వైష్ణోదేవి యాత్రను జమ్మూకాశ్మీర్ (Jammu Kashmir ) అధికారులు ప్రారంభించారు.
పాకిస్థాన్‌కి ( Pakistan ) సౌది అరేబియా భారీ షాక్ ఇచ్చింది. పాకిస్తాన్‌కి ఇకపై రుణాలు ( No loans ) ఇవ్వడం కానీ లేదా పెట్రోలియం ( No oil ) సరఫరా చేయడం కానీ కుదరదని Saudi Arabia తేల్చిచెప్పేసింది.
నిన్న నేపాల్ ( Nepal ).. నేడు పాకిస్తాన్ ( Pakistan ). భారత భూభాగాల్ని తమవిగా చూపించుకుంటూ మ్యాప్ విడుదల చేయడం కొత్త వివాదాలకు దారితీస్తోంది. పాకిస్తాన్ రూపొందించిన కొత్త రాజకీయ మ్యాప్ కు పాకిస్తాన్ కేబినెట్ కూడా ఆమోదముద్ర వేసేసింది.
ప్రపంచపు అతి ఎత్తైన వంతెన వచ్చే యేడాదికి ప్రారంభం కానుంది. ఈఫిల్ టవర్ ( Eiffel Tower ) కంటె ఎత్తైన ఈ వంతెన అత్యంత ఆధునికమైంది. ప్రకృతి వైపరీత్యాల్ని కూడా తట్టుకునే సామర్ధ్యాన్ని కలిగింది. ఇంతకీ ఆ వంతెన ఎక్కడ
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.